For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనుభవజ్ఝులు చెబుతున్న మాటలు: ఒక్క ఉల్లిపాయతో హై షుగర్ కు చెక్..!

ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలను పొందుతారని అనుభవ పూర్వకంగా పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది. మరి అదెలాగో తెలుసుకుందాం..

|

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు..! ఎందుకంటే ఉల్లిపాయలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అంతే కాదు, ఉల్లిపాయ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాదు ఒకే ఒక్క ఉల్లిపాయతో సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతోంది. షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూపుతోంది.

ఇంగ్లీషు మందులకు లొంగని హై షుగర్ సైతం..50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగివస్తుందని పేర్కొంటోంది. మీరు చేయాల్సిందల్లా...కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే.

ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలను పొందుతారని అనుభవ పూర్వకంగా పూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది. మరి అదెలాగో తెలుసుకుందాం..

రోజుకు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలను

రోజుకు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలను

రోజుకు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలను ఖచ్చితంగా తినాలి

పచ్చిదానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.

పచ్చిదానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.

ఉదయం పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకుని తిన్నా సరే..పచ్చిదానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.

50 గ్రాములు పచ్చి ఉల్లిపాయ

50 గ్రాములు పచ్చి ఉల్లిపాయ

50 గ్రాములు పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం .

ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ అవుతుంది.

ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ అవుతుంది.

7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హై లో ఉన్న షుగర్ కంట్రోల్ అవుతుంది.

 ఒకే రోజులో తినలేకపోతే

ఒకే రోజులో తినలేకపోతే

50 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు ఒకే రోజులో తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.

మరెన్నో ప్రయోజనాలు

మరెన్నో ప్రయోజనాలు

అంతే కాదు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి...

మూత్రంలో మంట తగ్గిపోతుంది.

మూత్రంలో మంట తగ్గిపోతుంది.

ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.

జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి

జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి

ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ కు కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గి ఆ వ్యవస్థలు చురుకుగా పనిచేస్తాయి

నీళ్ల విరోచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.

నీళ్ల విరోచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.

ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల బ్లాక్ సాల్ట్ పొడిని కలిపి రోజూ 2,3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరోచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.

రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.

రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.

పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది.

వీర్య కణాల సమస్య తగ్గుతుంది

వీర్య కణాల సమస్య తగ్గుతుంది

అదే పురుషులకి వీర్య కణాల సమస్య తగ్గుతుంది. పడక గదిలో చురుకుగా ఉంటారు.

బిపి, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు రావు

బిపి, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు రావు

పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల బిపి, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు.

కాలిన గాయల మీద ఉల్లిపాయను మర్ధనా చేయాలి..

కాలిన గాయల మీద ఉల్లిపాయను మర్ధనా చేయాలి..

కాలిన గాయల మీద ఉల్లిపాయను మర్ధనా చేయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతే కాదు ఇన్ ఫెక్షన్లు కూడా రావు . దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతే కాదు ఇన్ ఫెక్షన్లు కూడా రావు .

English summary

Do Onions Help Lower Blood Sugar Levels in Diabetics?

Onions contain active ingredients like allicin and allyl propul disulphide or APDS that help lower blood glucose levels considerably. What's more, these anti-diabetic compounds are very much akin to the compounds used in insulin synthesis and helps stabilize insulin levels in the body.
Desktop Bottom Promotion