Latest Updates
-
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా..
ఈ సామాన్య ఆహారం తినటం ద్వారా భవిష్యత్తులో గుండెపోటును నివారించవచ్చు!
" ఆరోగ్యమైన గుండె ఉంటే, స్పందన ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది" ఒక ప్రసిద్ధ సామెత ఉంది.
ఆ సామెతని కొంచెం దగ్గరగా పరిశీలించి దాని వెనకాల ఉన్న గూఢార్ఢం అర్థం చేసుకుంటే, అది చెప్పేది ఏమిటంటే, గుండె ఆరోగ్యంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది ,కనీసం ఆరోగ్యం విషయంలో!
మనలో చాలా మంది దానికి ఒప్పుకుంటాం, కదా? ఎందుకంటే మంచి ఆరోగ్యం ఏ మనిషికైనా ఒక విలువైన ఆస్తిలాంటిది కాబట్టి.

మిగతా అన్ని విషయాలు ఎంత బావున్నా, మంచి ఆరోగ్యం లేకుంటే జీవితంలో పరిపూర్ణమైన సంతోషం ఉండదు.
ఉదాహరణకు,మీరు చక్కెర వ్యాధితో బాధ పడుతుంటే, మీకు ఎంతో ఇష్టమైన మిఠాయిలు మరియు ఎంతో ఇష్టం ఉన్నా తక్కువ శక్తి ఉండటం వలన, సాహసోపేతమైన కార్యక్రమాలను వదిలిపెట్టేయాల్సిందే!
జీవితాన్నే తారుమరు చేసే రోగాలు కొన్ని ఉండగా, కొన్ని చిన్న రోగాలు మాత్రం కొంత సమయంలో తగ్గిపోతాయి,అవి మీ దినచర్యకి ఎక్కువ భంగం కలిగించవు.
మనిషి శరీరం, ముఖ్యమైన అవయవాలు కూడా, ఎన్నో ఎముకలు మరియు కండరాలతో కూర్చబడింది,అని ఈ పాటికే మనం తెల్సుకున్నాము.అలాంటి ముఖ్యమైన అవయవాల్లో ఏ ఒక్కటి పనిచేయకపోయినా, మనిషికి ప్రాణాంతక వ్యాధులు రావచ్చు.
గుండె, ఊపిరితిత్తులు,కాలేయము, మూత్ర పిండాలు మరియు మెదడు శరీరంలో ముఖ్యమైన అవయవాలు.వీటిలో ఏ ఒక్కటి పాడైనా లేక బలహీనంగా ఉన్నా, అది చాలా ప్రాణాంతకమైన గుండె పోటు లాంటి ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది !
ఆరోగ్య విషయంలో ఆహారం చాల కీలక పాత్ర పోషిస్తుంది అని మనందరికి తెలిసిందే.
ఇటీవల కాలంలో చేసిన పరిశోధన ప్రకారం నట్’స్ (పప్పులు) రోజూ తింటే గుండె పోటు రాదు.
ఈ వ్యాసంలో అది ఎందుకు మరియు ఎలా జరుగుతుందో చూడండి.

గుండె పోటుకి, నట్లకి ( వివిధరకాల పప్పు గింజలకి) మధ్య సంబంధం
ఇతర ఆరోగ్యకర ఆహారపదార్థాలలా కాకుండా,పప్పు గింజల్లో పోషక పధార్థాలు,రుచి ఎక్కువ.
నట్లను, వంటకాల్లో రుచికి, అలంకరించడానికి వాడతారు. అలాగే వాటిని పచ్చిగా లేక వేయించకుని కూడా తినచ్చు.
వేరుశనగ పప్పులు,పిస్తా,బాదం,జీడి పప్పులు,అక్రోట్లను,చెస్ట్నట్ లు తదితరమైనవి నట్’స్ లలో ప్రముఖమైనవి.
ఒక్కో రకం పప్పు గింజల్లో ఒక్కో రకమైన ఆరోగ్య సంబంధించిన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అన్ని గింజల్లో సాధారణమైనవి.
ఉదాహరణకి, బాదం పప్పులు కండలు పెరగటంలో సహాయ పడితే, పిస్తా పప్పులు బరువు నిర్వహణలో తోడ్పడుతుంది.
ఏదైనప్పటికీ, పిస్తా మరియు బాదం పప్పులు ,రెండూ శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి రోగాలకు దూరంగా ఉంచుతాయి.
మనందరికి తెలిసినట్టు,గుండె పోటు చాలా ప్రమాదకరమైనది.గుండె కండరాలకి చేరే రక్తం ప్రసరణ అడ్డుపడటం వల్లన గుండెకి రక్తం మరియు ఆక్సిజెన్ లోపించి కొట్టుకోవడం ఆగిపోతుంది.
,{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/zodiacsigns11-84811790604756.jpg","url":"\/astrology\/top-4-zodiac-signs-known-for-their-intense-and-psycho-traits-are-you-on-the-list-056325.html","title":"\u0c05\u0c24\u0c4d\u0c2f\u0c02\u0c24 \u0c24\u0c40\u0c35\u0c4d\u0c30\u0c02\u0c17\u0c3e, \u0c38\u0c48\u0c15\u0c4b\u0c32\u0c4d\u0c32\u0c3e \u0c2a\u0c4d\u0c30\u0c35\u0c30\u0c4d\u0c24\u0c3f\u0c02\u0c1a\u0c47 \u0c30\u0c3e\u0c36\u0c41\u0c32\u0c41 \u0c07\u0c35\u0c47.. \u0c2e\u0c40 \u0c2b\u0c4d\u0c30\u0c46\u0c02\u0c21\u0c4d\u0c38\u0c4d \u0c09\u0c28\u0c4d\u0c28\u0c3e\u0c30\u0c3e?","author":"Venkaiah Naidu "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/pmmodionamla1-44911790596996.jpg","url":"\/health\/pm-modi-in-mann-ki-baat-why-amla-is-the-ultimate-ayurvedic-superfood-056323.html","title":"\u0c2e\u0c28\u0c4d \u0c15\u0c40 \u0c2c\u0c3e\u0c24\u0c4d\u200c \u0c32\u0c4b \u0c2a\u0c4d\u0c30\u0c27\u0c3e\u0c28\u0c3f \u0c2e\u0c4b\u0c26\u0c40 \u0c2a\u0c4d\u0c30\u0c38\u0c4d\u0c24\u0c3e\u0c35\u0c3f\u0c02\u0c1a\u0c3f\u0c28 \u0c09\u0c38\u0c3f\u0c30\u0c3f.. \u0c28\u0c3e\u0c30\u0c3f\u0c02\u0c1c \u0c15\u0c02\u0c1f\u0c47 20 \u0c30\u0c46\u0c1f\u0c4d\u0c32\u0c41 \u0c0e\u0c15\u0c4d\u0c15\u0c41\u0c35 \u0c35\u0c3f\u0c1f\u0c2e\u0c3f\u0c28\u0c4d \u0c38\u0c3f.. \u0c32\u0c3e\u0c2d\u0c3e\u0c32\u0c41 \u0c07\u0c35\u0c47!","author":"Venkaiah Naidu "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/roadsidestyletomatogravy-25911790592557.jpg","url":"\/recipes\/tamil-nadu-street-style-tomato-gravy-for-idli-recipe-in-telugu-056321.html","title":"\u0c08 \u0c12\u0c15\u0c4d\u0c15\u0c1f\u0c3f \u0c15\u0c32\u0c3f\u0c2a\u0c3f\u0c24\u0c47 \u0c1a\u0c3e\u0c32\u0c41.. \u0c30\u0c4b\u0c21\u0c4d \u0c38\u0c48\u0c21\u0c4d \u0c1f\u0c2e\u0c3e\u0c1f\u0c3e \u0c17\u0c4d\u0c30\u0c47\u0c35\u0c40 \u0c30\u0c46\u0c21\u0c40..\u0c07\u0c21\u0c4d\u0c32\u0c40\u0c32\u0c41 \u0c32\u0c46\u0c15\u0c4d\u0c15\u0c2a\u0c46\u0c1f\u0c4d\u0c1f\u0c15\u0c41\u0c02\u0c21\u0c3e \u0c24\u0c3f\u0c28\u0c47\u0c38\u0c4d\u0c24\u0c3e\u0c30\u0c41","author":"Venkaiah Naidu "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/laddu-40591790592060.jpg","url":"\/recipes\/healthy-and-protein-rich-laddu-for-ladies-after-delivery-for-muscle-strength-056319.html","title":"\u0c2c\u0c3e\u0c32\u0c3f\u0c02\u0c24\u0c32\u0c15\u0c41 \u0c21\u0c46\u0c32\u0c3f\u0c35\u0c30\u0c40 \u0c24\u0c30\u0c4d\u0c35\u0c3e\u0c24 \u0c38\u0c24\u0c4d\u0c24\u0c41\u0c35\u0c28\u0c3f\u0c1a\u0c4d\u0c1a\u0c3f \u0c28\u0c4a\u0c2a\u0c4d\u0c2a\u0c41\u0c32\u0c28\u0c41 \u0c24\u0c17\u0c4d\u0c17\u0c3f\u0c02\u0c1a\u0c47 \u0c2c\u0c32\u0c2e\u0c48\u0c28 \u0c32\u0c21\u0c4d\u0c21\u0c42.!","author":"Chintapalli Ramana "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/fishpakoda-79401790581572.jpg","url":"\/recipes\/crispy-fish-pakoda-recipe-in-telugu-the-perfect-evening-snack-for-non-veg-lovers-056317.html","title":"\u0c15\u0c30\u0c15\u0c30\u0c32\u0c3e\u0c21\u0c47 \u0c2b\u0c3f\u0c37\u0c4d \u0c2a\u0c15\u0c4b\u0c21\u0c40.. \u0c08 \u0c2a\u0c15\u0c4d\u0c15\u0c3e \u0c15\u0c4a\u0c32\u0c24\u0c32\u0c24\u0c4b \u0c12\u0c15\u0c4d\u0c15\u0c38\u0c3e\u0c30\u0c3f \u0c1f\u0c4d\u0c30\u0c48 \u0c1a\u0c47\u0c2f\u0c02\u0c21\u0c3f!","author":"Venkaiah Naidu "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/proteinfoods-85261790578430.jpg","url":"\/health\/these-foods-contain-more-protein-than-chicken-must-be-in-daily-food-056315.html","title":"\u0c1a\u0c3f\u0c15\u0c46\u0c28\u0c4d\u200c \u0c15\u0c02\u0c1f\u0c47 \u0c0e\u0c15\u0c4d\u0c15\u0c41\u0c35\u0c17\u0c3e \u0c2a\u0c4d\u0c30\u0c4a\u0c1f\u0c40\u0c28\u0c4d\u200c \u0c32\u0c2d\u0c3f\u0c02\u0c1a\u0c47 \u0c06\u0c39\u0c3e\u0c30 \u0c2a\u0c26\u0c3e\u0c30\u0c4d\u0c25\u0c3e\u0c32\u0c41 \u0c0f\u0c02\u0c1f\u0c4b \u0c24\u0c46\u0c32\u0c41\u0c38\u0c3e.?","author":"Chintapalli Ramana "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/broomdirectioninhouse-30851790576735.jpg","url":"\/astrology\/vastu-tips-for-broom-right-direction-to-keep-broom-at-home-for-financial-prosperity-056313.html","title":"\u0c35\u0c3e\u0c38\u0c4d\u0c24\u0c41 \u0c2a\u0c4d\u0c30\u0c15\u0c3e\u0c30\u0c02 \u0c1a\u0c40\u0c2a\u0c41\u0c30\u0c41\u0c28\u0c41 \u0c0e\u0c15\u0c4d\u0c15\u0c21 \u0c2a\u0c46\u0c1f\u0c4d\u0c1f\u0c3e\u0c32\u0c3f? \u0c2e\u0c40\u0c30\u0c41 \u0c1a\u0c47\u0c38\u0c47 \u0c08 \u0c1a\u0c3f\u0c28\u0c4d\u0c28 \u0c24\u0c2a\u0c4d\u0c2a\u0c41\u0c32\u0c47 \u0c2a\u0c47\u0c26\u0c30\u0c3f\u0c15\u0c3e\u0c28\u0c3f\u0c15\u0c3f \u0c15\u0c3e\u0c30\u0c23\u0c2e\u0c3e!","author":"Venkaiah Naidu "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/redchillichutney-85721790571713.jpg","url":"\/recipes\/instant-red-chilli-chutney-recipe-in-telugu-the-perfect-spicy-side-dish-for-idli-dosa-rice-056311.html","title":"\u0c15\u0c3e\u0c30\u0c02 \u0c15\u0c3e\u0c30\u0c02\u0c17\u0c3e..\u0c28\u0c4b\u0c30\u0c42\u0c30\u0c3f\u0c02\u0c1a\u0c47 \u0c0e\u0c02\u0c21\u0c41\u0c2e\u0c3f\u0c30\u0c4d\u0c1a\u0c3f \u0c1a\u0c1f\u0c4d\u0c28\u0c40 \u0c08\u0c1c\u0c40\u0c17\u0c3e \u0c0e\u0c32\u0c3e \u0c1a\u0c47\u0c38\u0c41\u0c15\u0c4b\u0c35\u0c3e\u0c32\u0c02\u0c1f\u0c47..","author":"Venkaiah Naidu "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/diabetesinfections-32421790569005.jpg","url":"\/health\/monsoon-and-diabetes-why-infection-risk-increases-during-the-rainy-season-056309.html","title":"\u0c35\u0c30\u0c4d\u0c37\u0c3e\u0c15\u0c3e\u0c32\u0c02\u0c32\u0c4b \u0c21\u0c2f\u0c3e\u0c2c\u0c46\u0c1f\u0c3f\u0c38\u0c4d\u200c \u0c2c\u0c3e\u0c27\u0c3f\u0c24\u0c41\u0c32\u0c15\u0c41 \u0c07\u0c28\u0c4d\u200c\u0c2b\u0c46\u0c15\u0c4d\u0c37\u0c28\u0c4d\u200c \u0c2e\u0c41\u0c2a\u0c4d\u0c2a\u0c41 \u0c2e\u0c30\u0c3f\u0c02\u0c24 \u0c24\u0c40\u0c35\u0c4d\u0c30\u0c02.. \u0c15\u0c3e\u0c30\u0c23\u0c3e\u0c32\u0c3f\u0c35\u0c47.! ","author":"Chintapalli Ramana "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/karnatakaspecialchitrannam-27261790560747.jpg","url":"\/recipes\/karnataka-special-pulihora-with-raw-coconut-masala-for-perfect-breakfast-056307.html","title":"\u0c2a\u0c1a\u0c4d\u0c1a\u0c3f \u0c15\u0c4a\u0c2c\u0c4d\u0c2c\u0c30\u0c3f \u0c2e\u0c38\u0c3e\u0c32\u0c3e\u0c24\u0c4b \u0c05\u0c26\u0c3f\u0c30\u0c3f\u0c2a\u0c4b\u0c2f\u0c47 \u0c15\u0c30\u0c4d\u0c23\u0c3e\u0c1f\u0c15 \u0c38\u0c4d\u0c2a\u0c46\u0c37\u0c32\u0c4d\u200c \u0c1a\u0c3f\u0c24\u0c4d\u0c30\u0c3e\u0c28\u0c4d\u0c28\u0c02.. \u0c12\u0c15\u0c4d\u0c15\u0c38\u0c3e\u0c30\u0c48\u0c28\u0c3e \u0c30\u0c41\u0c1a\u0c3f \u0c1a\u0c42\u0c21\u0c3e\u0c32\u0c4d\u0c38\u0c3f\u0c02\u0c26\u0c47.!","author":"Chintapalli Ramana "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/zodiacsigns-82441790557612.jpg","url":"\/astrology\/good-days-in-october-for-these-four-zodiac-signs-due-to-jupiters-change-of-nakshatra-056305.html","title":"\u0c17\u0c41\u0c30\u0c41 \u0c17\u0c4d\u0c30\u0c39\u0c02 \u0c28\u0c15\u0c4d\u0c37\u0c24\u0c4d\u0c30 \u0c2e\u0c3e\u0c30\u0c4d\u0c2a\u0c41: \u0c08 \u0c28\u0c3e\u0c32\u0c41\u0c17\u0c41 \u0c30\u0c3e\u0c36\u0c41\u0c32 \u0c35\u0c3e\u0c30\u0c3f\u0c15\u0c3f \u0c1a\u0c26\u0c41\u0c35\u0c41, \u0c09\u0c26\u0c4d\u0c2f\u0c4b\u0c17\u0c3e\u0c32\u0c4d\u0c32\u0c4b \u0c2e\u0c39\u0c30\u0c4d\u0c26\u0c36 \u0c2a\u0c4d\u0c30\u0c3e\u0c30\u0c02\u0c2d\u0c02.!","author":"Chintapalli Ramana "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/batinhouse-64721790533000.jpg","url":"\/astrology\/bat-entering-house-is-it-good-or-bad-luck-according-to-vastu-shastra-056303.html","title":"\u0c07\u0c02\u0c1f\u0c4d\u0c32\u0c4b\u0c15\u0c3f \u0c17\u0c2c\u0c4d\u0c2c\u0c3f\u0c32\u0c02 \u0c35\u0c38\u0c4d\u0c24\u0c47 \u0c36\u0c41\u0c2d\u0c2e\u0c3e? \u0c05\u0c36\u0c41\u0c2d\u0c2e\u0c3e? \u0c35\u0c3e\u0c38\u0c4d\u0c24\u0c41 \u0c36\u0c3e\u0c38\u0c4d\u0c24\u0c4d\u0c30\u0c02 \u0c0f\u0c02 \u0c1a\u0c46\u0c2c\u0c41\u0c24\u0c4b\u0c02\u0c26\u0c3f?","author":"Venkaiah Naidu "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/malabarparatha-63311790530423.jpg","url":"\/recipes\/authentic-kerala-special-malabar-parotta-recipe-in-telugu-with-easy-ingredients-056301.html","title":" \u0c1a\u0c3f\u0c15\u0c46\u0c28\u0c4d \u0c15\u0c30\u0c4d\u0c30\u0c40\u0c32\u0c4b\u0c15\u0c3f \u0c05\u0c26\u0c3f\u0c30\u0c3f\u0c2a\u0c4b\u0c2f\u0c47 \u0c15\u0c3e\u0c02\u0c2c\u0c3f\u0c28\u0c47\u0c37\u0c28\u0c4d.. \u0c15\u0c47\u0c30\u0c33 \u0c2e\u0c32\u0c2c\u0c3e\u0c30\u0c4d \u0c2a\u0c30\u0c4b\u0c1f\u0c3e \u0c07\u0c32\u0c3e \u0c1a\u0c47\u0c38\u0c4d\u0c24\u0c47 \u0c2a\u0c4a\u0c30\u0c32\u0c41 \u0c2a\u0c4a\u0c30\u0c32\u0c41\u0c17\u0c3e \u0c35\u0c38\u0c4d\u0c24\u0c41\u0c02\u0c26\u0c3f!","author":"Venkaiah Naidu "},{"aws_img":"https:\/\/images.boldsky.com\/fit-in\/300x169\/te\/img\/2026\/09\/panchameldalpakoda-41721790527358.jpg","url":"\/recipes\/step-by-step-guide-to-making-the-perfect-panchmel-dal-pakoda-recipe-in-telugu-056299.html","title":"\u0c05\u0c32\u0c4d\u0c32\u0c02, \u0c2a\u0c1a\u0c4d\u0c1a\u0c3f\u0c2e\u0c3f\u0c30\u0c4d\u0c1a\u0c3f \u0c18\u0c3e\u0c1f\u0c41\u0c24\u0c4b \u0c15\u0c30\u0c15\u0c30\u0c32\u0c3e\u0c21\u0c47 \u0c2a\u0c02\u0c1a\u0c4d\u200c \u0c2e\u0c46\u0c32\u0c4d \u0c26\u0c3e\u0c32\u0c4d \u0c2a\u0c15\u0c4b\u0c21\u0c3e.. \u0c12\u0c15\u0c4d\u0c15\u0c38\u0c3e\u0c30\u0c3f \u0c30\u0c41\u0c1a\u0c3f \u0c1a\u0c42\u0c38\u0c4d\u0c24\u0c47 \u0c35\u0c26\u0c3f\u0c32\u0c3f\u0c2a\u0c46\u0c1f\u0c4d\u0c1f\u0c30\u0c41!","author":"Venkaiah Naidu "}]}'>



Click it and Unblock the Notifications
