For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  డేంజరస్ పిగ్! పోర్క్ (పంది) మాంసం తినడం వల్ల కలిగే 5 ప్రమాదాలు!

  By Ashwini Pappireddy
  |

  బాగా ఇష్టపడే మాంసం లో పంది మాంసం కూడా ఒకటి.

  65% అమెరికన్లు తమ దేశం యొక్క " నేషనల్ ఫుడ్" బేకన్ గా దీనిని ప్రకటించాలని కోరుకుంటారు.

  చికెన్ తింటే ఆరోగ్యానికి ఒకటి కాదు-రెండుకాదు 11 లాభాలు!

  దురదృష్టవశాత్తు, ఈ రుచికరమైన పంది మాంసం తినడంతో ముడిపడివున్న అనేక ఆరోగ్య అపాయాలను కలిగి ఉండటం వలన తినడం మంచిది కాదు.

  మరింత తెలుసుకోవడానికి చదవండి.

  # 1 హెపటైటిస్ ఏ

  # 1 హెపటైటిస్ ఏ

  పంది కాలేయం చాలా రుచికరమైన మరియు విటమిన్ ఎ మరియు ఇతర పోషకాల యొక్క గొప్ప వనరుగా అమ్మబడుతుంది. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఇది హెపటైటిస్ E వైరస్ ని కలిగివుండటం వలన చాలా సాధారణంగా కలుషితమైనది.

  హెపటైటిస్ E అనేది 5 రకాల హెపటైటిస్ వైరస్లలో మానవుల మీద ప్రభావితం చేస్తుంది. ఇది దాని కసిన్స్ B మరియు C వైరస్ అంత ప్రమాదకరమైనది కాకపోయినా, వాంతులు, కడుపు నొప్పి, కామెర్లు, జ్వరం మరియు కొన్నిసార్లు కాలేయ వైఫల్యం మరియు మరణం వంటివి కలిగించేటటువంటి ప్రమాదకరమైనవి.

  # 2 వార్మ్ ముట్టడి

  # 2 వార్మ్ ముట్టడి

  పిగ్స్ సాధారణంగా చాలా అనాలోచిత పరిస్థితుల్లో పెరుగుతాయి. మరియు రౌండ్వార్మ్, పిన్వామ్, టేప్వార్మ్ మరియు హుక్వార్మ్ వంటి వివిధ పరాన్నజీవుల యొక్క లార్వా వారి మాంసంలో పెరగడం మొదలవుతుంది.

  # 3 మల్టిపుల్ స్క్లెరోసిస్

  # 3 మల్టిపుల్ స్క్లెరోసిస్

  మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది నరముల యొక్క ఆటోఇమ్యూన్ వ్యాధి, ఇది మన నాడీ వ్యవస్థను నష్టపరిచి మరియు కాలక్రమేణా మనల్ని నిస్సహాయులుగా చేస్తుంది.

  కానీ ఇటీవలి అధ్యయనాలు మల్టిపుల్ స్క్లెరోసిస్ మరియు పంది మాంసం మధ్య చాలా లోతైన సంబంధం ఉందని కనుగొన్నారు. భారత్, ఇజ్రాయెల్ వంటి దేశాలలో ఇతర పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఈ సమస్య చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ పంది మాంసం వినియోగం పెరుగుతుంది.

  # 4 బాక్టీరియల్ ఇన్ఫెక్షన్

  # 4 బాక్టీరియల్ ఇన్ఫెక్షన్

  యార్సినియా, స్టాఫ్ వంటి బ్యాక్టీరియ వలన కలిగే ఏరియస్, ఎకోలి, లిస్టిరియా, మరియు సాల్మోనెల్లా వ్యాధులకు విస్తృతస్థాయిలో హాని కలిగించే పంది మాంసం బాధ్యత వహిస్తుంది.

  # 5 లివర్ క్యాన్సర్

  # 5 లివర్ క్యాన్సర్

  చాలాకాలం, ప్రజలు పందిమాంసం ని తీసుకోవడం వలన నిత్రోసమిన్ సంరక్షణకారులకు క్యాన్సర్ కలిగించడానికి కారణమని భావించారు. కూరగాయలు మరియు ఇతర మాంస ఉత్పత్తులు కూడా ఈ సమ్మేళనం ని కలిగివున్నాయి, కానీ ఇవి కాలేయ క్యాన్సర్ పై అంత ఎక్కువ ప్రమాదాన్ని చూపించవు. కాబట్టి ఇది ఒక వాస్తవాన్ని పరిగణించబడదు.

  పంది మాంసం తినడం నేను ఆపాలా?

  మీరు పంది మాంసం మరియు బేకన్ మీద ప్రేమ ని కలిగి ఉంటే, తప్పు లేదు. 71oC కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాంసాన్ని ఉడికించినంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు, మీరు అధిక వేడితో మాంసం ని ఉడికించడం వలన దానిలో వున్న అన్ని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది.

  ఈ వ్యాసం మీకు ఉపయోగపడిందా?

  అవును అయితే?

  అప్పుడు సోషల్ మీడియాలో మీ స్నేహితులతో షేర్ చేసుకోండి, అందువల్ల వారు కూడా దీనిని చదవగలరు.

  తదుపరి చదవండి - మీ నెయిల్స్ మీ ఆరోగ్యం గురించి ఏమి చెబుతున్నాయి?ఇక్కడ చదివి తెలుసుకోండి.

  English summary

  Dangerous Pig! 5 Health Risks of Eating Pork

  So much so that 65% of Americans want the bacon to be declared the "national food" of their country. Unfortunately, this delicious meat is not one to be messed around with as there are many health risks associated with eating pork. Read on to find out more.
  Story first published: Sunday, October 1, 2017, 16:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more