For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసం, బ్లాక్ పెప్పర్, సాల్ట్ కాంబినేషన్ లోని అద్భుతమైన ప్రయోజనాలు..

ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ సీజన్ ఇప్పుడు. వేసవిలో ఇన్ఫెక్షన్స్ చాలా త్వరాగా అటాక్ అవుతుంటాయి. కాబట్టి ఇన్ఫెక్షన్స్, వ్యాధులను నివారించుకోవడం కోసం కొన్ని నేచురల్ మార్గాలను కలిగి ఉండటం మంచిది.

|

ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ సీజన్ ఇప్పుడు. వేసవిలో ఇన్ఫెక్షన్స్ చాలా త్వరాగా అటాక్ అవుతుంటాయి. కాబట్టి ఇన్ఫెక్షన్స్, వ్యాధులను నివారించుకోవడం కోసం కొన్ని నేచురల్ మార్గాలను కలిగి ఉండటం మంచిది.

ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటివి నివారించుకోవడం కోసం కొన్ని యాంటీ బయోటిక్స్ ను వాడుతుంటారు, అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి, నేచురల్ రెమెడీస్ ను ఎంపిక చేసుకుని, వ్యాధులను నివారించుకోవడం మంచిది.

ఇన్ఫెక్షన్స్ నివారణకు మెడిసిన్స్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే నేచురల్ రెమెడీ ఒకటి ఉంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Mix Lemon, Pepper And Salt And See What All It Can Cure!

నిమ్మరసం చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ ఫుల్ ఆస్ట్రిజెంట్ . ఇందులో యాంటీ బ్యాక్టారియల్, యాంటీ వైరల్, ఇమ్యూన్ బిల్డింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.ఇంకా బయోఫ్లెవనాయిడ్స్, పెక్టిన్, లెమనిన్, సిట్రిక్ యాసిడ్, మెగ్నీషియం, క్యాల్షియం, మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి.

నిమ్మరసంలో పెప్పర్ మరియు సాల్ట్ మిక్స్ చేసి తీసుకుంటే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ అమేజింగ్ కాంబినేషన్ డ్రింక్ తో అనేక వ్యాధులను నివారించుకోవచ్చు.మరి అవేంటో తెలుసుకోకపోతే ఎలా...?

 జలుబు మరియు దగ్గు నివారిస్తుంది

జలుబు మరియు దగ్గు నివారిస్తుంది

నిమ్మరసం తీసుకుని, ఒక కప్పు వేడినీటిలో మిక్స్ చేయాలి. లేదా ఒక గ్లాసు వేడి నీటిలో సగం నిమ్మకాయను కట్ చేసి వేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి. 10 నిముషాల తర్వాత నిమ్మకాయ ముక్కలు తీసేసి అదే వాటర్లో ఉప్పు, బ్లాక్ పెప్పర్, తేనె మిక్స్ చేయాలి. ఈ కాంబినేషన్ డ్రింక్ తాగడం వల్ల జలుబు, దగ్గు ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.

 గొంతు నొప్పి:

గొంతు నొప్పి:

ఈ వాటర్ ను గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని, గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

ముక్కుదిబ్బడ నివారిస్తుంది:

ముక్కుదిబ్బడ నివారిస్తుంది:

ఈ కాంబినేషన్ డ్రింక్ ను తాగడం వల్ల ముక్కు దిబ్బడను నివారిస్తుంది. అలాగే ఈ డ్రింక్ కు యాలకలు, దాల్చిన చెక్క , జీలకర్ర కూడా మిక్స్ చేస్తే మంచి ఫ్లేవర్ తో పాటు ముక్కు దిబ్బడ నివారిస్తుంది.

వికారం:

వికారం:

ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం మిక్స్ చేసి, బ్లాక్ పెప్పర్ ఒక స్పూన్ వేసి మిక్స్ చేసి తాగాలి. ఈ డ్రింక్ నుండి వచ్చే సువాసన వికారంను తగ్గిస్తుంది, బ్లాక్ పెప్పర్ పొట్టను ప్రశాంత పరుస్తుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

ఒక గ్లాసు నీటిలో 1/4టీస్పూన్ పెప్పర్ పౌడర్, ఒక స్పూన్ తేనె, 2 స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి రెగ్యులర్ గా తీసుకోవాలి. నిమ్మరసంలో ఉండే ఫాలీ ఫినాల్స్ బరువు తగ్గిస్తుంది, ఇన్సులిన్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.మెటబాలిజంను పెంచుతుంది.

ముక్కులో రక్తం కారడం నివారిస్తుంది:

ముక్కులో రక్తం కారడం నివారిస్తుంది:

కొద్దిగా కాటన్ తీసుకుని, నిమ్మరసంలో డిప్ చేసి, ముక్కు దగ్గ పెట్టుకుని వాసన చూడటం వల్ల తలనొప్పి తగ్గుతుంది, ముక్కులో రక్తం కారడం తగ్గుతుంది.

దంతాల నొప్పి తగ్గిస్తుంది:

దంతాల నొప్పి తగ్గిస్తుంది:

లవంగం నూనె, పెప్పర్, నిమ్మరసం, ఉప్పు మిక్స్ చేసి, నొప్పి ఉన్న పంటి మీద అప్లై చేస్తే దంతనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ఆస్త్మా:

ఆస్త్మా:

ఒక గొన్నెలో నీళ్ళు పోసి వేడి చేయాలి. అందులో 10 మిరియాలు, 15 తులసి ఆకులు, 2లవంగాలు వేసి తక్కువ మంటలో బాగా ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి, అందులో తేనె మిక్స్ చేసి, నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తాగితుంటే ఆస్త్మా నుండి ఉపశమనం కలుగుతుంది.

గాల్ స్టోన్ నివారిస్తుంది

గాల్ స్టోన్ నివారిస్తుంది

జీర్ణ రసాలు ఎక్కువ తక్కువ అయినప్పుడు గాల్ స్టోన్స్ ఏర్పడుతుంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను బ్లాక్ చేస్తుంది. నొప్పి కలిగిస్తుంది. పెప్పర్, లెమన్, ఆలివ్ ఆయిల్ ను సమంగా తీసుకుని, రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.

English summary

Mix Lemon, Pepper And Salt And See What All It Can Cure!

There are several benefits of mixing lemon, pepper and salt; and this can do wonders for your health for sure.
Desktop Bottom Promotion