నిమ్మరసానికి అది ఒక్కటి కలిపి తీసుకోండి, శరీరంలో జరిగే అద్భుత మార్పు గమనించండి

Posted By:
Subscribe to Boldsky

సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. మసాలా, మాంసాహార వంటకాల్లో వీటిని తప్పనిసరిగా వాడతారు. కమ్మని వాసననీ, రుచినీ అందించే ఈ లవంగాల వల్ల ఆరోగ్యానికెంతో మేలు జరుగుతుంది.

లవంగాలను నిమ్మరసంతో కలిపి తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుందని, నిపుణులు అంటున్నారు.

లవంగాలలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్, లోకల్ అనస్తీసియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఇతర అనేక గుణాలులెన్నో ఉన్నాయి.

 నిమ్మరసానికి అది ఒక్కటి కలిపి తీసుకోండి, శరీరంలో జరిగే అద్భుత మార్పు గమనించండి

నిమ్మరసంతో జుట్టుకు కలిగే అదనపు ప్రయోజనాలు!

ఈ మసాలాల దినుషులు ఈజనోల్ అనే నూనె అనస్తీసియాటిక్, యాంటీ సెప్టిక్ లక్షణాలు కలది.

ఈ గుణాలున్న లవంగాలను, నిమ్మరసంతో కలిపి వాడితే దంతాల నొప్పి, మజిల్ పెయిన్, రమటాయిడ్ వంటి సమస్యలు తగ్గుతాయి.

అలసట, నీరసం నుండి ఉపశమనం కలిగిస్తాయి. బౌల్ శుభ్రం చేస్తాయి.

యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నివారిస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

 నిమ్మరసానికి అది ఒక్కటి కలిపి తీసుకోండి, శరీరంలో జరిగే అద్భుత మార్పు గమనించండి

నిమ్మరసంతో 15 ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

మొత్తం ఆరోగ్యానికి గొప్ప ఔషధ దినుసుగా పనిచేస్తుంది.

దీన్ని నోటిలోపల పూతగా కూడా పూసుకుంటారు.

శరీరానికి విశ్రాంతి అందివ్వడానికి రక్తప్రసరణను మెరుగుపరుచుకోవడానికి ఈ మిశ్రమాన్ని శరీరానికి కూడా అప్లై చేస్తారు.

English summary

Mix Lemon With This One Food & See What It Can Do To Your Body

Read to know the benefits of mixture of lemon and clove.
Story first published: Monday, August 21, 2017, 19:00 [IST]
Subscribe Newsletter