For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్నింగ్ సెక్స్ తో బాడీ మరియు మైండ్ లో జరిగే అద్భుత మార్పులు ..!!

|

వివాహం అయిన జంటలు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారో అని ఆలోచిస్తున్నారా? దాని వెనుక ఒకే ఒక కారణం ఉంది - అది సంభోగం. ఒక తొందరపాటుతో ప్రారంభ మంచం మీదకు వెళ్ళే జంటలు కూడా సుదీర్ఘ ఆయుర్దాయం కలిగి ఉంటారు.

అలాగే సెక్స్ అనేది మీరు సంతోషంగా మరియు చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. సెక్స్ లేదా సంభోగంలో నయం చేసే పవర్స్ అద్భుతంగా ఉంటాయి. సంభోగం అనేది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. ఉదయం సెక్స్ లో పాల్గొనడం వల్ల శరీరంలో..మైండ్ లో జరిగే అద్భుత మార్పులు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మనలో చాలా మందికి ఉదయం పూట వినిపించే అలారం సౌండ్ సంతోషంగా అనిపించదు. ఆ సౌండ్ ని నిందించే బదులు ఉదయాన్ని హాయిగా ప్లాన్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అందమైన ఉదయాన్ని శృంగారానికి అనువుగా వాడుకుంటే రోజంతా సంతోషంగా హాయిగా గడిచిపోతుంది. లవ్ మేకింగ్ తో మీ రోజును ప్రారంభించండి. మార్నింగ్ సెక్స్ కేవలం మీ మనస్సుకి ఆనందాన్నివ్వడం కాకుండా మీ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల్లో నిర్ధారించారు . అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

సెక్స్ డ్రైవ్ పెంచుతుంది:

సెక్స్ డ్రైవ్ పెంచుతుంది:

ఉదయం చేసే రతి క్రీడకు కావల్సిన ఎనర్జీ, బాడీకి విశ్రాంతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది. జెనిటిల్స్ కు హెల్తీ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాంతో సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది.

గ్లోయింగ్ స్కిన్ :

గ్లోయింగ్ స్కిన్ :

ఉదయం చేసే రతి క్రీడ వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ కారణంగా ప్రకాశించే చర్మంను గమనించవచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉత్తేజితమౌతుంది. కాంతి వంతంగా కనబడుతారు. ఏజింగ్ లక్షణాలను కనబడనివ్వదు.

హార్ట్ అటాక్ నివారిస్తుంది:

హార్ట్ అటాక్ నివారిస్తుంది:

వారంలో ఒక సారి మార్నింగ్ సెక్స్ చేస్తే బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ను తగ్గించుకోవచ్చు.

డిప్రెషన్ తగ్గిస్తుంది:

డిప్రెషన్ తగ్గిస్తుంది:

రీసెంట్ గా జరిపిన రీసెర్చ్ ప్రకారం మార్నింగ్ సెక్స్ తో ఎంజాయ్ చేసే వారిలో ఫీల్ గుడ్ కెమికల్ ఆక్సిటాసిన్ విడుదలవుతుంది. కపుల్స్ రోజంతా సంతోషంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఈ ఆక్సిటాసిన్ అనే హార్మోన్ బ్రెయిన్ లో విడుదతల అవుతుంది. ఇది డిప్రెషన్ తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది.

స్ట్రోక్ నివారిస్తుంది:

స్ట్రోక్ నివారిస్తుంది:

మార్నింగ్ సెక్స్ వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. రక్తప్రసరణకు సహాయపడే ధమనుల యొక్క వాపును తగ్గిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. దాంతో స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది.

వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది:

వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది:

రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు, ఉత్సాహంగా ఉండేందుకు మార్నింగ్ సెక్స్ ఉపయోగపడుతుంది అన్న వాస్తవాన్ని పక్కన పెడితే రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు కూడా మార్నింగ్ సెక్స్ ఉపయోగపడుతుంది. మార్నింగ్ సెక్స్ కారణంగా శరీరంలో ఇమ్యునోగ్లోబులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేయడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెంచడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

కపుల్స్ లో బరువు తగ్గించే సీక్రెట్ మార్నింగ్ సెక్స్ ..300 క్యాలరీలను బర్న్ చేయడానికి ఈ రకంగా కూడా సెక్స్ సహాయపడుతుంది.

జలుబు, ఫ్లూ వంటి వాటినుంచి రక్షణ ఉంటుంది

జలుబు, ఫ్లూ వంటి వాటినుంచి రక్షణ ఉంటుంది

నమ్మండి..నమ్మకపోండి. మార్నింగ్ సెక్స్ వల్ల జలుబు, ఫ్లూ వంటి వాటినుంచి రక్షణ ఉంటుంది. అంటే కాదు మీ స్కిన్, హెయిర్, గోళ్ళ అందాన్ని పెంచడంలో కూడా మార్నింగ్ సెక్స్ ఉపయోగపడుతుంది.

రోజంతా ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు

రోజంతా ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు

ఉదయాన్నే రోజును సెక్స్ తో ప్రారంభించే వారు రోజంతా ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు. కాఫీ కప్ తో రోజును స్టార్ట్ చేసి బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీస్ కు హడావిడిగా రెడీ అయ్యేవారికంటే మార్నింగ్ సెక్స్ తో రోజును ప్రారంభించే వారు ఎక్కువగా హాయిగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉంటారట. రీజన్ గెస్ చేశారు కదూ..!

English summary

What Happens To Your Body And Mind When You Make Love In The Morning?

Here are 7 amazing reasons why you should be having sex in the mornings!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more