Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
వీర్యం బాగా చిక్కగా అవ్వాలంటే ఇలా చేయండి, నల్లతుమ్మ గింజలతో లెక్కలేనన్నీ ప్రయోజనాలు
ఇక నల్లతుమ్మ బెరడు కూడా చాలా మంచిది. దాంతో కషాయాన్ని తయారు చేసుకుని రోజూ పుక్కిలించి ఉమ్మిస్తే చాలు నోటి అల్సర్ అనేది రాదు. అలాగే నల్ల తుమ్మ బంకను కాసేపు నోట్లో పెట్టుకుని తర్వాత ఉమ్మివేస్తే కూడా నోట
అల్లోపతి మందులకంటే కొన్ని రకాల ఆయుర్వేద మందలతో చాలా ప్రయోజనాలుంటాయి. ఆయర్వేదం మొత్తం కూడా మన చుట్టు పక్కన ఉండే కొన్ని మూలికల ద్వారానే తయారవుతూ ఉంటుంది.
చాలా మూలికల గురించి మనకు అసలు తెలియదు.

వెన్నునొప్పి తగ్గుతుంది
పల్లెటూర్లలో నల్ల తుమ్మ చెట్టు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దాని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నల్ల తుమ్మ బెరడు తో పాటు దాని బంక, అలాగే నల్ల తుమ్మకాయలను మూడింటిని కలిపి మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటే చాలా మంచిది. దీని వల్ల మీకు వెన్నునొప్పి ఈజీగా తగ్గిపోతుంది.

నెలసరి నొప్పులు తగ్గుతాయి
అలాగే నల్లతుమ్ము ఆకులతో కూడా చాలా ప్రయోజనాలున్నాయి. లేత నల్లతుమ్మ ఆకులను తీసుకుని మెత్తగా నూరండి. ఆ రసాన్ని తాగితే నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.

వీర్యం చిక్కగా మారుతుంది
అలాగే లేత నల్ల తుమ్మ కాయలను తీసుకోండి. వాటిని నీడలోనే ఎండపెట్టండి. తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దానికి ఖండశర్కర అనే పొడిని కలపండి. దీన్ని పురుషులు రోజూ రెండు స్పూన్లు తాగితే ఆ సామర్థ్యం వస్తుంది. అలాగే పలుచగా ఉన్న వీర్యం బాగా చిక్కగా అవుతుంది.

అల్సర్లు మొత్తం పోతాయి
ఇక నల్లతుమ్మ బెరడు కూడా చాలా మంచిది. దాంతో కషాయాన్ని తయారు చేసుకుని రోజూ పుక్కిలించి ఉమ్మిస్తే చాలు నోటి అల్సర్ అనేది రాదు. అలాగే నల్ల తుమ్మ బంకను కాసేపు నోట్లో పెట్టుకుని తర్వాత ఉమ్మివేస్తే కూడా నోటిలో ఉండే అల్సర్లు మొత్తం పోతాయి.

ఎముకలు అతుక్కుంటాయి
ఇక నల్ల తుమ్మ బంకను బాగా చూర్ణంలా చేసుకుని దాన్ని ఆవుపాలలో కలుపుకుని తాగండి. దీంతో విరిగిపోయిన ఎముకలు కూడా త్వరగా అతుక్కుంటాయి.



Click it and Unblock the Notifications
