For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలులో వాపు, ఎర్రటి బొబ్బలు?? కరోనావైరస్ లక్షణం కావచ్చు..

కాలులో వాపు, ఎర్రటి బొబ్బలు?? కరోనావైరస్ లక్షణం కావచ్చు..

|

కరోనావైరస్ ఈ పదాన్ని విన్నప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. చైనాలోని వుహాన్‌లో ఉద్భవించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. భారతదేశంలో ఇప్పటివరకు 13,835 మందికి కోవిడి కేసులు, 450 మంది మరణించారు. రోజురోజుకి మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలలో ఆందోళనకరంగా ఉంది.

కోవిడ్ 19 వ్యాధి లక్షణాలు మొదట్లో కనిపించకపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ తీవ్రమవుతుంది. ఒక వ్యక్తికి కరోనావైరస్ వస్తే, లక్షణాలు కనిపించడానికి 2-14 రోజులు పడుతుంది. సోకిన వ్యక్తికి నుండి సులభంగా మరొక వ్యక్తికి సోకుతుంది.

Foot Sores May Be A New Symptom Of Coronavirus

కరోనావైరస్ సంక్రమణ జ్వరం, దగ్గు మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. రోజులు గడిచేకొద్దీ, ఈ వైరస్ గురించి మరింత ఎక్కువ సమాచారం లభిస్తుంది మరియు కరోనావైరస్ సంక్రమణ పాదాల స్థితిలో వ్యత్యాసాన్ని కలిగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం ఇక్కడ ఉంది.

English summary

Foot Sores May Be A New Symptom Of Coronavirus

According to Spanish dermatologists, purplish foot sores may be an early sign of coronavirus infection. The doctors in Spain, France and Italy have noticed that some of the younger COVID-19 patients got these sores before the onset of other symptoms like cough and fever.
Story first published:Saturday, April 18, 2020, 17:36 [IST]
Desktop Bottom Promotion