For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి సేద్యం/గార్డెనింగ్ కి అవగాహన ముఖ్యం....

|

Cilantro in Kitchen Garden
గార్డెనింగ్ (పెరడు సేద్యం) మరింత ఆహ్లాదకరమైనది. ఆయుష్షును పెంచే అద్వితీయమైన శక్తి ఉన్న గార్డెనింగ్ ఒత్తిళ్ల నుంచి మనల్ని దూరం చేసి ఆనందాన్నిచ్చేది గార్డెనింగ్. కొద్దిగా స్థలం దొరికితే చాలు అందులోగుంత తవ్వడానికి చిన్న పలుగుంటే చాలు. బాగా పెద్ద పెరడు ఉంటే పార, గునపం, చదును చేసే ముళ్ల పార వంటివి కూడా అవసరమవుతాయి. గార్డెనింగ్ మొదలుపెట్టే ముందు దులో కనీస పరిజ్ఞానం అవసరం. మీకు అందుబాటులో ఉండే మొక్కలు, వాటి పరిరక్షణ విధానం, అవి మొలకెత్తడానికి, పెరగడానికి పట్టే సమయం, ఎలాంటి మట్టిలో బాగా పెరుగుతాయి వంటివన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే.. మొక్క గురించి తెలియకుండా దాన్ని పెంచడం అసాధ్యం.

ఉదాహరణకు మీరు కొత్తిమీర పెంచుతున్నారనుకుందాం.
1. కొత్తిమీర కావాలనుకొన్నప్పుడు కొత్తిమీర విత్తనాలు ధనియాలు అని తెలుసుకోవాలి.
2. అవి మట్టిలో మరీ ఎక్కువ లోతులో పోయకూడదు.
3. 9 రోజుల్లో అవి మొలకెత్తుతాయని మీకు తెలియాలి. ఇందులో ఏ ఒక్కటి తెలియకపోయినా మీ హాబీ మీకు చికాకును తెప్పిస్తుంది. గార్డెనింగ్ మీద అవగాహన పెంచుకొని తర్వాత హాబీగా మార్చుకోవాలి.

English summary

How to grow Coriander/Cilantro in Kitchen Garden | ఇంటి సేద్యం/గార్డెనింగ్ కి అవగాహన ముఖ్యం....

Cilantro shows off its versatility in the kitchen and in the kitchen garden. Answering to names like coriander leaf or Chinese parsley, this aromatic herb is bursting with flavor and bouquet. At once pungent, complex, and redolent of citrus and spice, cilantro provides a refreshing foil for the fiery chiles, garlic, and spices favored in Mexican, Chinese, Southeast Asian, and Indian foods.
Story first published:Wednesday, February 1, 2012, 17:43 [IST]
Desktop Bottom Promotion