Latest Updates
-
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.!
తప్పు చేయబోయా, క్షణకాలం సంతృప్తికి మనల్ని నమ్మిన వ్యక్తుల్ని మోసం చేయడం సరికాదనిపించింది #mystory307
బెడ్ పై పడుకున్న నన్ను అమాంతం తన కౌగిళ్లలోకి ఆక్రమించుకున్నాడు. ఆ సర్శ నాలో ఏవేవో ఆలోచనలను రేపింది. ఒక్కసారిగా నా భర్త గుర్తొచ్చాడు. పెళ్లి రోజు మా ఆయనతో కలిసి నడిచిన ఏడడుగులు గుర్తొచ్చాయి.
మేము ఇటీవలే అపార్ట్ మెంట్ లో ప్లాట్ కొన్నాం. మా ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మాకు పెళ్లయి రెండేళ్లు అవుతుంది. మా ప్లాట్ పక్కనే కొన్నిరోజుల క్రితం కొత్తగా పెళ్లయిన జంట దిగింది. ఆ అమ్మాయిది పల్లెటూరు. అబ్బాయేమో సిటీలో పుట్టి పెరిగాడు. చాలా ఫాస్ట్ గా ఉంటాడు. ఆ జంట చాలా అందంగా ఉంటుంది.
వాళ్లు ఇంట్లో పాలు పొంగించిన రోజు నన్ను పిలిచారు. ఆ అమ్మాయికి ఏ కార్యక్రమాలు చేయాలో తెలియకపోవడంతో ఆ రోజు వాలింట్లో పనులు మొత్తం నేనే చేశాను. ఉదయానే తలంటు స్నానం చేసి అందంగా ముస్తాబై వెళ్లాను.

పక్కింటి అబ్బాయి
ఇక ఆ పక్కింటి అబ్బాయి నేను చేసే పనులు చూసి తెగ మురిసిపోయాడు. నువ్వు మా ఇంట్లో మనిషిలాగా కలిసిపోయి అన్ని పనులు చేసినందుకు థ్యాంక్సూ అన్నాడు. నీలాంటి ఆమెను చేసుకున్న వ్యక్తి చాలా లక్కీ అన్నాడు.

నా భర్త పట్టించుకోడు
కానీ నా భర్త మాత్రం నన్ను అంతగా పట్టించుకోడు. పరాయివాళ్లంతా నన్ను చాలా పొగుడుతారుకానీ నా భర్త ఏ రోజు కూడా నన్ను పొగడడు. నేను ఎంత బాగా వంట చేసినా కూడా ఒక్క రోజు కూడా రుచిగా ఉందని చెప్పడు.

అబ్బా.. ఏం చేశారండి
దీంతో నా భర్తపై రోజూ నాకు కోపం వస్తూ ఉంటుంది. కానీ పక్కింటి అబ్బాయి మాత్రం నేను కాస్త బాగా రెడీ అయితే వెంటనే మీరు ఈ రోజు సూపర్బ్ గా ఉన్నారని చెప్పేస్తాడు. నేను మా ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా వండినప్పుడు వాళ్లకు ఇస్తే వెంటనే టేస్ట్ చేసి అబ్బా.. ఏం వండారండి అంటాడు.

ఏదో వంకతో వాలింట్లోకి
రోజూ ఉదయమే లేచి ఏదో వంకతో వాలింట్లోకి వెళ్తాను. అతనిచూపులు నాకు ఎక్కడెక్కడో గుచ్చుకుంటాయి. ఆ అబ్బాయిపై నాకు తెలియకుండానే ఇష్టం పెరిగింది.

కంట్రోల్ కాలేకపోతున్నాను
అతడు ఆఫీస్ నుంచి ఎప్పుడు ఇంటికొస్తాడా అని అతని భార్య కంటే ఎక్కువగా నేను ఎదురుచూస్తుంటాను. ఈ విషయంలో నేను అస్సలు కంట్రోల్ కాలేకపోతున్నాను. నాలో ఏవేవో కోరికలు రేగుతున్నాయి.

అక్కా అక్కా అంటూ
మరోవైపు ఆ అబ్బాయి భార్యను చూస్తే జాలి వేస్తుంది. ఆమె నన్ను బాగా నమ్ముతుంది. అక్కా అక్కా అంటూ నాతో ప్రతి విషయం చెబుతుంది. అలాంటి అమ్మాయి భర్తను నేను ఇష్టపడడం తప్పు అని నా మనస్సు చెబుతుంది.

పక్కనే సోఫాలో కూర్చొన్నాడు
అయితే ఇటీవల ఆ అబ్బాయి ఒకరోజు మా ఆయన ఆఫీస్ కు వెళ్లాక మా ప్లాట్ లోకి వచ్చాడు. వచ్చి నా పక్కనే సోఫాలో కూర్చొన్నాడు. ఏంటీ ఇలా వచ్చారన్నాను. మీ చేతితో తయారు చేసినా కాఫీ తాగుదామని వచ్చానండీ అన్నాడు.

ఇద్దరం కలిసి ఆ తప్పు చేయబోయాం
తర్వాత కాఫీ రెడీ చేసి తీసుకొచ్చాను. ఏమండీ మీరంటే నాకు చాలా ఇష్టమండీ అని చెప్పారు. నేను కూడా ఎన్నో రోజులుగా మీ నుంచి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పాను. తర్వాత ఇద్దరం కలిసి ఆ తప్పు చేయబోయాం.

ఆ సర్శతో
బెడ్ పై పడుకున్న నన్ను అమాంతం తన కౌగిళ్లలోకి ఆక్రమించుకున్నాడు. ఆ సర్శ నాలో ఏవేవో ఆలోచనలను రేపింది. ఒక్కసారిగా నా భర్త గుర్తొచ్చాడు. పెళ్లి రోజు మా ఆయనతో కలిసి నడిచిన ఏడడుగులు గుర్తొచ్చాయి.

బ్లౌజ్ హుక్స్ తీస్తున్న సమయంలో
నా భర్త నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. నేను ఏం చెప్పినా నమ్ముతాడు. అలాంటి ఆయనను నేను మోసం చేస్తున్నానా అని అనిపించింది. అప్పటికే నా బ్లౌజ్ హుక్స్ తీస్తున్న ఆ అబ్బాయిని అమాంతం దూరంగా నెట్టేశాను.

ఆయనతో కలిసే వెళ్తాను
మనం చేస్తున్నది తప్పు. దాని వల్ల భవిష్యత్తులో మన సంసారాలు నాశనం అవుతాయి. క్షణకాలం సంతృప్తి కోసం మనల్ని నమ్మిన వ్యక్తుల్ని మోసం చేయడం సరికాదు అని చెప్పాను. తను కూడా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా వాలింటికి వెళ్లాలనుకుంటే మా ఆయనతో కలిసే వెళ్తాను.



Click it and Unblock the Notifications
