For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అట్టహాసంగా ఆరంభమైన ఐసిడబ్ల్యు ఫ్యాషన్ వీక్ 2014

|

ప్రతి సంవత్సరంలాగే, ఈ సంవత్సరం కూడా అట్టహాసంగా జరిగే ఐసిడబ్ల్యు (icw 2014) గ్రాండ్ గా ఈరోజు ఆరంభమైనది. ఘనంగా ప్రారంభమైన మొదట రోజే కళ్ళకు ఒక అద్భుతమైన కళతో ప్రముఖ డిజైనర్ సభ్యసాచి ముఖర్జీ తన డిజైన్లతో షో ప్రారంభమైనది . మొదటి రోజు ఇండియా కొచ్చర్ 2014 న ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్లను ప్రదర్శించడం జరిగింది. అతను తన డిజైన్లకు ‘ఫిరోజాబాద్' అనే టైటిల్ తో షోను ప్రారంభించారు . అతని డిజైన్స్ ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక లక్సరీ ట్రైన్ లోపల ఎలా ఉంటుందో అలా తలపించింది.

ఈ కలెక్షన్స్ చూడటానికి చాలా రిచ్ గా న్యూడ్, పీచ్ మరియు భారీ ఎబ్రాయిడరీతో డిజైన్ చేయబడ్డాయి. అతను డిజైన్ చేసిన ప్రతి ఒక్క డ్రెస్ యొక్క డిజైన్ బేస్ లో న్యూడ్ కలర్స్ ను ఎంపిక చేసుకోబడినది. అలాగే ఎబ్రాయిడరీ కలర్ మరియు ఎంబాలీష్ మెంట్ వివిధ రకాలుగా ఉన్నాయి. కొన్ని అవుట్ ఫిట్స్ ఎంబ్రాయిడర్స్ కు సిల్వర్ మరియు గోల్డ్ మరియు ఇతర రెడ్ వంటి కలర్స్ ను ఎంపిక చేసుకొన్నాడు. అంతే కాదు సబ్యసాచి డిజైన్స్ లో చాలా వరకూ ఇండియన్ సిల్హౌట్టే డిజైన్ డీప్ ప్లగ్గింగ్ నెక్ లైన్స్ తో చూడవచ్చు. సబ్యసాచి డిజైన్ ను చూసిన కస్టమర్లకు అతని డిజైన్స్ నిజంగా ఒక ష్యాషినేటింగ్ శారీలతో కనిపించింది.

సబ్యసాచి కలెక్షన్స్ లో చీరలను చాలా వరకూ బెనారసి సిల్క్స్ మరియు కత తో డిజైన్ చేయబడ్డాయి. అలాగే పురుషుల కోసం కొన్ని పార్శీ కోట్స్ మరియు బందగాలాస్ కూడా డిజైన్ చేసినవి షోలో ప్రదర్శించారు . అలాగే సూపర్ మోడల్, కరోల్ గ్రేషియస్ , అమెతో పాటు మరికొందరు మోడల్స్ కూడా సబ్యసాచి డిజైన్స్ తో ర్యాంప్ వాక్ చేస్తూ వస్త్రాలను ప్రదర్శించారు . ఆమె ఒక పైప్ లైన్ కుర్తా మరియు బాటమ్ లైన్ విశాలమైనటువంటి పాలాజ్జో ప్యాంటు ధరించడం జరిగింది . ఈ షోలో మరో ప్రముఖ సెలబ్రెటీ రాణీ ముఖర్జీ కూడా ఒక బీజ్ కలర్ శారీ మరియు బ్లాక్ బ్లౌజ్ డీప్ ప్లగ్ నెక్ లైన్ తో ఐసిడబ్ల్యు 2014 లో సబ్యసాచి డిజైన్స్ ప్రదర్శన చేసింది. మరి మీరు కూడా ఈ వండర్ ఫుల్ డిజైన్స్ చూసి ఎంజాయ్ చేయాలంటే ఈ క్రింది స్లైడ్ మీద ఓ లుక్ వేయాల్సిందే....

బనారసి శారీ మరియు మరికొన్ని :

బనారసి శారీ మరియు మరికొన్ని :

ఈ సారి సబ్య సాచి మనకు ఒక సూపర్ బొనాంజా ఇచ్చారు ఎందుకంటే, అతను ఈ సారి, బనారసి సిల్క్ శారీలను ఎక్కువగా ఎంపిక చేసుకొన్నాడు.అలాగే మరొకిన్ని శారీ లెహంగా డిజైన్స్ లో మెరూన్ కలర్ ను మనం గమినించవచ్చు . అలాగే బ్లౌజ్ లు కూడా చాలా బారీగా కత డిజైన్స్ తో మెరిపించారు.

ఇండియన్ సిల్హౌట్టే:

ఇండియన్ సిల్హౌట్టే:

ఇండియన్ సిల్హౌట్టే డ్రెస్ కలెక్షన్స్ షోల్డర్స్ వరకూ దిగజారినట్లు డిజైన్ చేయబడినవి. అలాగే అతని డిజైన్స్ లో సిల్వర్ మెటాలిక్, మెరూన్ కలర్స్ ను ఎక్కువగా , పాస్టల్ కలర్స్ ను, ఆరెంజ్ వంటి వాటిని ఎంపిక చేసుకోవడం జరిగింది.

బంద్ గాలా మరియు పర్సి కోట్స్ :

బంద్ గాలా మరియు పర్సి కోట్స్ :

సబ్యసాచి కలెక్షన్స్ లో వివిధ రకాలుగా ప్రింట్ చేసిన పర్సీకోట్స్ , వాటితో పాటు బంద్ గాలాస్ మరియు చుడీదార్ లను రెప్రజెంట్ చేయడం జరిగింది.

న్యూడ్ సిఫాన్:

న్యూడ్ సిఫాన్:

సబ్య సాచి డిజైన్స్ లో మనం ఇక్కడ చూస్తున్న లైట్ అండ్ ప్లేఫుల్ కలర్స్ ఈ సీజన్ కు ఫర్ ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి . పరదాల్లాంటి చీరల మీద ఎంబాలిష్ మెంట్ తయారుచేసిన విధానం డే వేర్ లేదా పార్టీ వేర్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

బంద్ గాలా సిల్హౌట్టే:

బంద్ గాలా సిల్హౌట్టే:

బంద్ గాలా ఇండియన్ సిల్హౌట్టే కలెక్షన్ ఎబ్రాయిడరీ వర్క్ మరియు ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేయబడినవి . ఇందులో బ్రౌన్ , బీచ్ మరియు బాటిల్ గ్రీన్ మిలితమై ఉన్నాయి . అలాగే ఫ్లవర్ ప్రింటెడ్ ఎబ్రాయిడరీలో మిర్రర్ వర్క్ ను కూడా గమనించవచ్చు.

వైట్ శారీ విత్ బంద్ గాలా బ్లౌజ్:

వైట్ శారీ విత్ బంద్ గాలా బ్లౌజ్:

ఇది ఒక ప్లెయిన్ షిఫాన్ శారీ . ఈ శారీకి ఒక మందపాటి రెడ్ బార్డర్ మరియు పల్లు మీద లైట్ ఎంబాలిష్మెంట్, చాలా సింపుల్ గా త్రీఫోర్త్ స్లీవ్ తో డిజైన్ చేయబడింది.

 ఫ్రెంట్ ఓపెన్ సిల్హౌట్టే:

ఫ్రెంట్ ఓపెన్ సిల్హౌట్టే:

ఇది ఫ్రెంట్ ఓపెన్ సల్హౌట్టే ఈ డ్రెస్ యొక్క షేడ్స్ న్యూడ్ అండ్ రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేయబడింది. ఈ డ్రస్ యొక్క ప్లగ్గింగ్ నెక్ లైన్ బొడ్డ వరకూ డిజైన్ చేయబడింది. ఇది ఒక కొత్తరకం ఇన్నోవేషన్ సబ్యసాచి కలెక్షన్స్ .

ఇండియన్ సిల్హౌట్టే విత్ డ్రాప్:

ఇండియన్ సిల్హౌట్టే విత్ డ్రాప్:

సబ్యసాచి కలెక్షన్స్ లో మరో కొత్త డిజైన్ ఇది. అతను ఈ డ్రెస్ ను ఒక పాస్టల్ బ్లూ ఇండియన్ సిల్హౌట్టే ను లెహంగా చోలీ తరహాలో డిజైన్ చేయబడింది.

పేల్ బ్లూ టుల్లే శారీ:

పేల్ బ్లూ టుల్లే శారీ:

సబ్యసాచి కలెక్షన్స్ లో మరో పేల్ బ్లూ కలర్ డిజైన్ డ్రెస్ . ఈ డ్రెస్సును డాట్స్ తో మొత్తం డ్రెస్సును డిజైన్ చేయబడింది . అలాగే ఫుల్ స్లీబ్ బ్లౌజ్ కూడా బాగా ఆకట్టుకొన్నది.

ఆరెంజ్ లెహంగా శారీ:

ఆరెంజ్ లెహంగా శారీ:

సబ్యసాచి డిజైన్స్ లో కొన్ని కన్వెన్షనల్ డిజైన్స్ ను చూడవచ్చు . ఇది ఒక అద్భుతైనటువంటి పేల్ ఆరెంజ్ లెహంగా సారీ . దీని మీదకు డాటెడ్ ఎంబాలిష్ డిజైన్ చేయబడింది.

షిమ్మరింగ్ ఆర్గాంజా శారీ:

షిమ్మరింగ్ ఆర్గాంజా శారీ:

ఈ పల్చటి పరదాల్లాంటి శారీలు పేల్ కలర్ సిమ్మర్ వస్త్రాభరనాలు , రెండు రకాల డిజైన్స్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ తో డిజైన్ చేయబడింది.

బ్లౌజ్ మీద జెరీ వర్క్ :

బ్లౌజ్ మీద జెరీ వర్క్ :

చాలా వరకూ డిజైనర్ శారీల మీదరె బ్లౌజ్ పార్ట్ తో కంప్లీట్ అవుట్ ఫిట్ ను లుక్ ను అందిస్తుంది. ఈ పేల్ బ్లూ శారీ, బ్లౌజ్ మీదకు ఒక హెవీ జెరీ వర్క్ చాలా అద్భుతంగా డిజైన్ చేయబడింది.

టుల్లే షరార:

టుల్లే షరార:

ఈ అవుట్ ఫిట్స్ ఇప్రూవైస్డ్ సహారాలా అద్భుతంగా ఉంది . ఈ డ్రెస్ మీద తీర్చిదిద్దిన సిల్వర్ వర్క్ అద్భుతమైన టుల్లే ఫ్యాబ్రిక్ చాలా అందంగా ఉంది.

న్యూడ్ శారీ మరియు ఫ్లవర్ డిజైన్స్:

న్యూడ్ శారీ మరియు ఫ్లవర్ డిజైన్స్:

ఈ న్యూడ్ కలర్ శారీ బార్డర్ తప్ప మిగిన బాగం ప్లెయిన్ గా ఉంది. అయితే బార్డర్ మాత్రం బారీగా ఫ్లవర్ డిజైన్ బాగా ఆకట్టుకొన్నది.

ప్రింటెండ్ స్కర్ట్ విత్ పార్శీ కోట్:

ప్రింటెండ్ స్కర్ట్ విత్ పార్శీ కోట్:

ఈ అవుట్ ఫిట్ ఫ్లవర్ ప్రింట్ స్కర్ట్ పార్శీ కోట్ ఎంబాల్షిడ్ డ్రాప్ అద్బుతంగా ఉంది . ఈ డ్రెస్ మీదకు మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ బ్లూ డిజైన్ ఆకర్షించింది.

రానీ ముఖర్జీ :

రానీ ముఖర్జీ :

ఐసిడబ్ల్యు 2014 సబ్యసాచి డిజైన్ లో రాణీ ముఖర్జీబీజ్ కలర్ శారీ విత్ చీర మొత్తం సిల్వర్ వర్క్ డిజైన్ చేశారు. అలాగే బ్లాక్ బ్లౌజ్ అద్భుతంగా ఆకట్టుకొన్నది . సబ్యసాచి డిజైన్స్ లో స్పీచ్ లేస్ డిజైన్స్ లో ఇది ఒక అద్భుతమైన డిజైన్ గా మనం చెప్పవచ్చు.

Desktop Bottom Promotion