TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మీ రాశిచక్రము ఆధారంగా, వ్యక్తులు మిమ్మల్ని ఎలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు?
మీరు సరిగ్గా ఉన్నప్పుడు కూడా, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం (లేదా) మిమ్మల్ని తప్పుగా జడ్జి చేసుకున్నారని మీరు ఆలోచించినప్పుడు, మీకు అలా అనిపించినట్లైతే, మీ రాశిచక్రం యొక్క ప్రభావమే దీనికి కారణం కావచ్చు.
అవును, మీరు చదివేది నిజమే ! మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని (లేదా) తప్పుగా జడ్జి చేసుకున్నారని - మీరు భావిస్తే, మీ రాశిచక్రమును నిందించాలి. మీ రాశిచక్రం ప్రకారం, మీరు కలిగి ఉండే లక్షణాలను నిర్వచించిన తీరు, మీపైన అందరూ కోపగించుకోవడానికి కారణం కావచ్చు.
శని మీ జన్మరాశిలో ప్రవేశించినపుడు ఈ 5విషయాలు జరగటం ప్రారంభమవుతాయి!
మీ రాశిచక్రముకు అనుగుణంగా, ఎలా మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నట్లుగా ఉండే వివిధ రకాల మార్గాలు ఏమిటి అనే దానిని తెలుసుకోండి.
మేషం :
మీకు తెలియని వ్యక్తులకు మీరు కోపంగా ఉన్న వ్యక్తిగా కనపడుతున్నారు. ఎందుకంటే, అవసరంలేని భావోద్వేగ నాటకానికి మీలో తక్కువ సహనం ఉన్నందున. ప్రజలు తరచుగా మీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు మరియు మీకు ఎటువంటి భావోద్వేగాలను కలిగి ఉండరని, వారంతా భావిస్తున్నారు. మీరు చిన్న విషయాల గురించి పట్టించుకోరు మరియు మీరు ఏదో మరింత సీరియస్ విషయాల కోసం కన్నీళ్లను దాచుకున్నట్లుగా మిగతావారు భావిస్తారు. కానీ వాస్తవానికి, మీరు చిన్న చిన్న అడ్డంకులు శ్రద్ధ వహించకుండా వుండేందుకు, మీకు మీరే జాగ్రత్తలు తీసుకుంటారు.
వృషభం :
మీరు చాలా చురుకైన (స్మార్ట్) వ్యక్తి, మీరు మృదువైన వారని, ఆ విషయాన్ని ఎప్పుడు ఎలా చూపించాలో, చుపించకూడదో అన్న విషయం గూర్చి ఎవరికి తెలుసు. మీరు చాలా ప్రేమ (ఆత్మీయత) గల వ్యక్తి కాదని ప్రజలు భావిస్తారు, మిమ్మల్ని ఒక గయ్యాళిలా చూస్తారు. మీరు ఇతరుల భావాలను గురించి పట్టించుకోకపోవచ్చని వారు భావిస్తారు, కానీ నిజానికి మీరు జాగ్రత్తగా ఉంటారు మరియు మీరు జాగ్రత్తను వహిస్తున్నారు. ప్రజలు భావోద్వేగాలతో ఎలా వ్యవహరిస్తారో మీకు తెలుసు మరియు మీరలా ఉపయోగించుకోవాలని అనుకోరు, అందువల్ల మీరు మీ సర్కిల్ను చిన్నగా మరియు భయపడేలా ఉంచండి. మీ గురించి జాగ్రత్త తీసుకునే వ్యక్తుల కోసం, మీరు శ్రద్ధని చూపుతారు.
మిథునం :
కొత్త విషయాలను ప్రయత్నించి, ఒకరితో స్నేహపూర్వకమైన బంధాలను (రిలేషన్) కలిగి ఉండని, ఒక నకిలీ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న వారిగా మీ గూర్చి ప్రజలు భావిస్తారు. మీలో గల ఉద్వేగభరితమైన స్వభావం, మరలా అదే పనిని చేయడానికి మీరు కట్టుబడి ఉండకపోవచ్చని వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు విసుగు చెందినప్పుడు కొన్ని విషయాలను, ఇతర వ్యక్తులను విడిచిపెట్టే స్వభావం కలవారిగా మీ గూర్చి భావింస్తారు. మీరు, మీ చుట్టూ థ్రిల్లింగా ఉన్న విషయాలను అన్వేషించడం మరియు కొత్త విషయాలను ఆవిష్కరించడం వంటి వాటిని ఇష్టపడుతున్నారని ఇతరులు అర్థం చేసుకోలేకపోతున్నారు.
కర్కాటకం :
మీరు చాలా సున్నితమైన వారని పిలవబడతారు, ఆ కారణం చేత మీరు చీటికీ మాటికీ అలుగుతారని ప్రజలంతా అనుకుంటున్నారు. మీరు ఒక బంధంలో కొనసాగటప్పుడు, మీ మీద మీకు - స్వీయ గౌరవం లేదని ప్రజలు భావిస్తున్నారు మరియు మీరంటే ఇష్టంలేని వ్యక్తి మీకు ఎర్ర జెండా చూపించినప్పుడు కూడా, మీరింకా ఆ వ్యక్తిని ప్రేమించడం కొనసాగుతున్నారని ఇతరులు భావిస్తున్నారు. కానీ వాస్తవం అది కాదు, మీరు స్వీయ-నీతిమంతుడిగా ఉంటూ, ఓడిపోయే ఒక బంధాన్ని నివారించడమే మీకు ఉత్తమమైనది.
సింహం :
మీరు, మీ శక్తి కంటే ఎక్కువ "స్వీయ హామీ"గా ఉంటారని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరే మీలానే ఉంటూ, ఎవరికైనా మీ అవసరము ఉందని చాలా గట్టిగా భావిస్తారు. మీరు స్వతంత్రులుగానే ఉన్నా, ప్రజలు దానిని తప్పుగా తీసుకుంటారు. నిజానికి, మీకు ప్రజలు మరియు వారి మద్దతు కూడా అవసరం. మీరు తరచుగా ఒంటరిగానే మిగిలిపోతున్నారు, ఇతరులు మాత్రం: మీకు మీరు సౌకర్యంగా బాగానే ఉన్నారని భావిస్తారు. ప్రజలు మాత్రం మీ స్వభావాన్ని మరియు మీ ముఖంలోని గంభీరమును చూసి, మీ అవసరాలను తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది లేదా అద కాకుండా కూడా కావచ్చు.
కన్య :
మీరు మీ జీవితంలో ఆహ్లాదంగా లేని, మరియు ఒక బోరింగ్ వ్యక్తి అని, మీరు చెయ్యవలసిన పని విషయంలో ఇతరులు మీ గూర్చి ఇలా నాటకీయంగా భావిస్తున్నారు. నిజానికి, మీరు వినోదాత్మకంగా పనిచేయడము, ఎదగటం, వంటి అన్ని పరిణామాలు ఒకే సమయంలో చోటుచేసుకుంటాయి. మీరు సరదాగా లేని ఇతర కార్యకలాపాలను ఇష్టపడరని మరియు ఇతరులు బయటకు వెళ్లి ఆనందంగా గడిపే సమయాల వంటి ఇతరుములను గూర్చి మీరు నిర్ధారించడం లేదు. మీరు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉంటారు, కానీ ఇతరులు మిమ్మల్ని ఎలా చూడరు.
తుల :
ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందే వ్యక్తులలో మీరు ఒకరు. మీ నుండి ఎవరైతే అమితమైన సహాయాలు కోరుతున్నారో అటువంటి స్నేహితుడికి మీ గురించి పూర్తిగా తెలుసు మీరు ఎప్పటికీ కాదన్నా మాట చెప్పారని ఎందుకంటే మీరు ఎంతో దయతో ఉంటారు. ఇతరులు మీపై ఆధారపడిన వ్యక్తిగా అలసిపోతున్నారని మరియు
మీకోసం మీరు ఆలోచించే సమయం అవసరమని
ఇతరులు గ్రహించలేరు. అలా మొదటగా మీ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, స్వార్థపరులుగా మిమ్మల్ని ఇతరులు కొనియాడతారు. ఇలా చేస్తున్న వ్యక్తులు మీ నిజమైన స్నేహితులు కాదు! మీరు స్వార్థపూరితమైన వారు కాదని, కానీ మీరు మీ గురించి మీరే సమానంగా శ్రద్ధను కలిగి ఉంటున్నారని ఒక ఆలోచనను మీరు కలిగి ఉంటారు.
వృశ్చికం :
మీరు మీ భావాలను దాచడంలో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం వలన, మీరు బాధపడటం అసాధ్యమని ప్రజలు అనుకుంటారు. మీకు నొప్పి అంటే తెలియదని మరియు ప్రతిదీ ఎక్కువగా పట్టించుకోకపోవటానికి మీరు ఒక రాయిలా చాలా స్థిరమైన భావోద్వేగమును కలిగి ఉంటారని ఇతరులు భావిస్తారు. నిజానికి మీరు ఇతరులను బాధపెడుతున్నారంటే, వారు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మరియు మీ గూర్చి తక్కువ చేసి మాట్లాడినప్పుడు. మీరు మీ స్వంతంగా నొప్పిని తగ్గించేందుకు అనుమతించే ఒక మంచి రక్షణ వ్యవస్థను మీరు కలిగి ఉన్నారు, మీరు ఎంతగా పడే బాధను అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పురైనా ఉండాలని మీరు కోరుకుంటున్నారు.
ధనుస్సు :
మీరు ప్రతిదీ క్రమబద్ధీకరించిన కలిగిన వారిగా ఉంటారని ఇతరులు భావిస్తున్నారు. ఇతరుల మీ గూర్చి బాగా తీర్పు చెప్పగలరని భావిస్తారు, కానీ మీరు పరిష్కారం పొందలేని ఒక రహస్యమైన వారిగానే ఉందిపోవటం వల్ల ఇతరులు మీ గూర్చి తీర్పు చెప్పలేరు. మీరు స్థిరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, మీరు నడిచే ఒక పజిల్ లాగా మరియు ఒక ప్రయాణికుడిలా సంచారం చేస్తున్న వ్యక్తిలా ఇతరులకు కనపడుతున్నారు.
మకరం :
మీకు బాగా తెలియని ప్రజలచే గర్వపడేలా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మీరు జీవితంలో ఉన్నత ప్రమాణాలు మరియు అధిక లక్ష్యాలను కలిగి ఉన్న కారణంగా, మీ జీవితంలో మీరు ఒక పెద్ద దృక్పథం కలిగి ఉన్న వారిగా ఇతరులు భావిస్తున్నారు. మరికొంతమంది మీరు గందరగోళంగా, మరియు గర్విష్ఠులయ్యారని భావిస్తారు. కానీ నిజానికి మీరు మీ నుండి అధిక అంచనాలను కలిగి ఉంటారు, మీరు ఒక కష్టపడి పనిచేస్తున్నందున, ఇతరులు కూడా మీలాగే మంచిగా లేదా ఎప్పటికీ మంచిగా ఉండాలనే కోరుకుంటారు. మీరు వ్యక్తులు యొక్క స్వభావాన్ని బట్టి తీర్పును ఇచ్చేందుకు పుట్టినట్లుగా కాకుండా పని బట్టి గౌరవించే వారిగా ఉంటారు.
కుంభం :
ఇతరులు మిమ్మల్ని భావోద్వేగాలను కలిగి లేని వారిగా మరియు మీ భావోద్వేగాలను బహిరంగంగా ప్రదర్శించడం కోసం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు లోతైన ప్రేమను కలిగివున్న కానీ బిగ్గరగా చెప్పడం ఇష్టం లేదు. మీరు ప్రేమ మరియు అభిమానం వంటి భావాలను మీ స్వంత కారణాల కోసం జాగ్రత్తగా మరియు రహస్యంగా వ్యవహరించడానికి ఇష్టపడతారు. ఆవిధంగా మీరు అందరిని ప్రేమిస్తారని ఇతరులు తెలుసుకొని ఆశ్చర్యపోతారు.
మీనం :
మీరు ఇతరుల యొక్క వైఖరిని పరిగణలోకి తీసుకొని బిగ్గరగా అరవడం లేదా అనుకరించడం వంటివి చేస్తారని ఇతరులు మీ గూర్చి తప్పుగా భావిస్తారు. అలా ఆలోచించడం వారిలో తప్పు. మీరు మంచికి దగ్గరగా, చేడుకి దూరంగా ఉండటం
వలన మీరు మంచిగా చేసుకోనివ్వరు. మీరు వేధింపులకు గురైనట్లు మరియు ద్వేషానికి గురైనట్లుగా ఇతరులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.