మై స్టోరి: చిన్నారి..తనను కాపాడమని కోరినా పట్టించుకోని కసాయి తండ్రి..

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఆమె జీవితాన్ని కాపాడుకోవడానికి తన తండ్రిని వేడుకొనే విధానం, ఆమె వీడియోని చూస్తే మీ హృదయాన్ని కదిలిస్తుంది, కానీ ఆమె తండ్రి ఏమీ చేయలేదు!

ఆమె తన 13 ఏళ్ల వయస్సులోనే తన జీవితాన్ని పోగొట్టుకొనే అనారోగ్య పరిస్థితికి లోనైన ఒక నిజమైన సంఘటన ఇది.

సాయి శ్రీ అనే చిన్న అమ్మాయి ఆమె జీవితాన్ని కాపాడటానికి ఒక వీడియో ద్వారా తన తండ్రిని వేడుకొంది. ఆమె ఈ భూమిపై జీవించడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేయమని ఆమె అడుగుతోంది.

దురదృష్టవశాత్తు ఆమె అనారోగ్యానికి చికిత్స చేయకుండానే ఆమె మరణించింది. అంత చిన్నపిల్లను కాపాడనందుకు, ఆమె యొక్క అభ్యర్ధన ఉపయోగం లేనందున ప్రపంచం అతని మీద కోపంతో ఉంది.

నా కథ : తన లైఫ్ ని కాపాడమని తండ్రిని బ్రతిమాలింది, కానీ అతను ఏమీ చేయలేదు ...

నా కథ : తన లైఫ్ ని కాపాడమని తండ్రిని బ్రతిమాలింది, కానీ అతను ఏమీ చేయలేదు ...

ఆమె సాయి శ్రీ ...

ఆమె ఎముక మజ్జ కేన్సర్ తో బాధపడుతున్నది, మరియు ఆమెకు అత్యవసరమైన చికిత్స అవసరం ఉంది.

ఆమె తన తండ్రి మీద హోప్ ఉంచుకుంది...

ఆమె తన తండ్రి మీద హోప్ ఉంచుకుంది...

ఆమె తండ్రి ఆ అమ్మాయితో లేదా తన తల్లితో కలిసి ఉండకపోయినా, చిన్నపిల్లలు తన తండ్రిని కావాలని కోరుకుంటారు, ఆమె తల్లి ఆమె జీవితాన్ని కాపాడటానికి ఎంతో ప్రయత్నిచింది మరియు ఏమి చేయలేని పరిస్థిలోఉందని తన తండ్రిని సహాయం చేయమని వేడుకుంది.

ఈ వీడియోలో ఆమె తన తండ్రిని బ్రతిమలాడిన విధానాన్ని చూడవచ్చు.

ఈ వీడియోలో ఆమె తన తండ్రిని బ్రతిమలాడిన విధానాన్ని చూడవచ్చు.

"నేను నెలల తరబడి పాఠశాలకి వెళ్ళలేదు, నేను నా స్నేహితులతో కలిసి ఆడుకోవాలి, వారు నా చికిత్స పూర్తి చేస్తే నేను చాలా సంతోషంగా పాఠశాలకు వెళ్తాను, నా చేతులు మరియు కాళ్ళు దెబ్బతిన్నాయి, నాకు చికిత్స అవసరం. మీ డబ్బు మా అమ్మ తీసుకుంటుందని మీరు అనుకుంటే, ఆసుపత్రికి మీరే తీసుకెళ్లండి, నాకు చికిత్స చేపించండి "అని ఆమె చెప్పింది.

ఆమె తన తండ్రిని ప్రతిదీ అమ్మేసి అయినా చికిత్స చేయించమని కోరుకొంది

ఆమె తన తండ్రిని ప్రతిదీ అమ్మేసి అయినా చికిత్స చేయించమని కోరుకొంది

ఆమె తాను బ్రతకడానికి ప్రతిదీ అమ్మేసి అయినా తనని కాపాడమని ఆమె తండ్రిని వేడుకుంది. కావాలంటే ఆమె ఉంటున్న ఇంటిని కూడా అమ్మేయమని ఆమె కోరుకుంది, అయితే ఆ పేద అమ్మాయిని రక్షించటానికి ఆమె తండ్రి ఏమీ చేయలేదు ...

ఆమె చివరికి చనిపొయిన్ది...

ఆమె చివరికి చనిపొయిన్ది...

దురదృష్టవశాత్తు, ఆ అమ్మాయి జీవించడానికి మరియు పాఠశాలకు వెళ్లి తన స్నేహితులతో ఆడాలని కోరుకున్నప్పటికీ, ఆమె మనుగడ సాధ్యం కాలేదు.

ఈ సంఘటన మనం సమాజాన్ని ప్రశ్నించేలా చేసింది ...

ఈ సంఘటన మనం సమాజాన్ని ప్రశ్నించేలా చేసింది ...

ఆమె కేసు ప్రజలు తెలుసుకోవాలనుకునే ఒక ఉదాహరణ, తల్లిదండ్రులు విడాకులు పొందినప్పుడు ఎందుకు పిల్లలు బాధలు అనుభవించాలి; వారు అలా చేస్తే, పిల్లలకి న్యాయం చేయగల కొన్ని నియమాలు ఉండాలి.

ఆ పేద అమ్మాయి వేడుకునే దానిని ఈ వీడియోలో చూడండి..

దీనిపై మీ అభిప్రాయం ఏంటి ?ఈ దిగువ వ్యాఖ్య విభాగంలో మాతో పంచుకోండి.

English summary

My Story: Daughter Begged Her Dad To Save Her Life, But He Did Nothing…

Her video will move your heart as she is seen pleading her dad to save her life, yet her dad did NOTHING!
Subscribe Newsletter