అతను శస్త్రచికిత్స తర్వాత శాశ్వత అంగస్తంభాన్ని కలిగి ఉన్నాడు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

కొన్నిసార్లు, కొన్ని ప్లాస్టిక్ సర్జరీ (శస్త్రచికిత్స) కాబడిన తర్వాత కొన్ని విషయాలను మార్చవలసిన పనిలేదు, ముట్టుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అలాంటి అదృష్టాన్ని పొందలేరు కాబట్టి.

తన ముక్కు కోసం శస్త్రచికిత్స జరిగిన తర్వాత శాశ్వత అంగస్తంభాన్ని పొందిన ఒక మోడల్ (డిజైనర్) యొక్క విచిత్రమైన కేసు.

మగవారిలో శృంగార కోరికలని పెంచే మ్యాజికల్ కాఫీ ..!!

స్పష్టంగా చెప్పాలంటే, ఇది జరిగినప్పుడు అతను ఒక డాక్యుమెంటరీని చిత్రీకరణ చేస్తున్నాడు. అతని విచిత్ర కథను తెలుసుకుందాం......

నేవెన్ సిగానొవిక్ (Neven Ciganovic) అనే ఒక క్రొయేషియన్ స్టైలిస్ట్,

నేవెన్ సిగానొవిక్ (Neven Ciganovic) అనే ఒక క్రొయేషియన్ స్టైలిస్ట్,

ఒక శస్త్రచికిత్స సమయంలో అతనికి ఇచ్చిన అనస్థీషియాకి ప్రతిస్పందించినప్పుడు ఇది శాశ్వత అంగస్తంభాన్ని భరించే పరిస్థితిని ప్రేరేపించింది, దీనిని అక్కడ సిబ్బంది ఒక డాక్యుమెంటరీని చిత్రీకరించింది !

అతను ప్రియాపిజం (priapism) అని పిలువబడే ఒక పరిస్థితిని గురయ్యాడు.

అతను ప్రియాపిజం (priapism) అని పిలువబడే ఒక పరిస్థితిని గురయ్యాడు.

అతని శరీరానికి అనస్థీషియా కారణంగా ప్రతిస్పందనను కలిగి ఉన్నప్పుడు - శాశ్వత అంగస్తంభాన్ని కలుగ చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం, ఈ శస్త్రచికిత్స సమయంలో అతను ప్రియాపిజం (priapism) నికి గురైనట్లుగా అక్కడి వారంతా నిర్ధారణ చేసుకున్నారు.

ఈ వికారమైన పరిస్థితి ఒక మితిమించిన,

ఈ వికారమైన పరిస్థితి ఒక మితిమించిన,

దీర్ఘకాలం మరియు చాలా బాధాకరమైన అంగస్తంభనను కలిగి ఉంటుంది, ఇది లైంగిక కోరికతో ముడిపడి లేదు. ఇలాంటి పరిస్థితితో ఒక వ్యక్తి బాధపడుతుంటే, అతనికి వెంటనే చికిత్స చెయ్యవలసిన అవసరం ఉంది, లేదంటే పురుషాంగం శాశ్వతంగా దెబ్బతింటుందని, అలాగే అంగస్తంభన కూడా దారితీస్తుంది అని వైద్యులు వెల్లడించారు.

స్పష్టంగా చెప్పాలంటే,

స్పష్టంగా చెప్పాలంటే,

అతని చివరి ముక్కు ఆపరేషన్ అయిన 'కాటాపుల్ట్' వల్ల అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతాడు అని నమ్మకం ఉంది. ఎందుకంటే అతని ముక్కుకి చేసిన ప్రక్రియల్లో, అతను డజను కన్నా ఎక్కువ విధానాలను పద్ధతులను కూడా కలిగి ఉన్నాడు, అలాగే అతని శరీరం మొత్తం కూడా పచ్చబొట్లతో పూర్తిగా కప్పి వెయ్యబడి ఉన్నాడు.

నివేదికల ప్రకారం,

నివేదికల ప్రకారం,

"ఈ చిత్ర బృందం నా గురించి మొత్తం ఎపిసోడ్ను చిత్రీకరించాలని భావించింది, ఇది ఒక పెద్ద ఒప్పందం అని నేను భావిస్తున్నాను మరియు ఇది నా అంతర్జాతీయ కెరీర్ కి ప్రారంభమని నేను ఆశిస్తున్నాను." "నేను నా గురించి ఒక సినిమాకి తెరకెక్కించాలని ఎదురు చూస్తున్నాను" అని కూడా అతను చెప్పాడు.

జీవితంలో అతని నినాదం,

జీవితంలో అతని నినాదం,

"నేను ఏమిటి కాదన్న దాని గూర్చి - నన్ను ప్రేమంచే కన్నా, నేను ఇప్పుడు ఏమిటి అనేదాని గూర్చి - నన్ను ద్వేషించండమే మంచిది." అతను తన ప్లాస్టిక్ సర్జరీ (శస్త్రచికిత్స) తర్వాత ప్రారంభించిన జీవితాన్ని గూర్చి, విమర్శలు చేసిన వారిని పట్టించుకోనని తెలియజేశాడు. కానీ తన ప్రస్తుత పరిస్థితిని సరిచేయడానికి తన చివరి శస్త్రచికిత్సను చేయకుండా అతనిని ఆపలేరని తెలిపాడు.

Read more about: life, bizarre, లైఫ్
English summary

Neven Ciganovic Developed A Permanent Erection After Surgery

All that he wanted was a nose surgery and was left with a permanent erection!
Story first published: Friday, September 15, 2017, 16:30 [IST]
Subscribe Newsletter