ఈ స్మశాన వాటికలో వేశ్యలు నాట్యం చేస్తారట, ఎందుకో తెలుసా?

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

విస్తృతమైన విస్తారమైన ఆచారాలతో నడవబడే భారత దేశం చాలా గొప్పది. భారతీయుల పాటించే ఆచారాలలో చాలా వున్నాయి, అలాంటి దేశంలో మేము నివసిస్తున్నాను. అలాంటి ఆచారాల గురించి మాకు చాలా మటుకు తెలియదు.

అటువంటి వాటిలో వేశ్యలు అంత్యక్రియలు జరుపబడే మైదానాల్లో చనిపోయిన వారి చుట్టూ నృత్యాలను చేస్తూ తిరిగే వింత ఆచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఆచారం గూర్చి విన్నప్పుడు దీనిని అందరు తప్పు బట్టారు. వేశ్యలు / లైంగిక కార్మికులు మండే మంటల చుట్టూ నృత్యం చేస్తూ తిరుగుతూ ఉండే ఈ ఆచారం మొదట ఏ కారణం చేత ప్రారంభించబడినదో తెలిసిందే మీరు ఆశ్చర్యపోతారు.

ఈ వింత ఆచారం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ఈ క్రింద తెలుపబడ్డాయి.

ఎంజాయ్ చేయడానికి మోస్ట్ పాపులర్ అడల్ట్ టూరిజంప్లేసెస్

sex workers perform bizarre ritual

ఆచరించబడే కాలం :

ఈ వింత నృత్యప్రదర్శన సుమారు 450 సంవత్సరాల నాటిది. అంతే రాజా మంజీసింగ్ యుగం నుండి, బాబా సంషాన్ నాథ్ ఆధ్వర్యంలో అంత్యక్రియల మైదానంలో ప్రదర్శింపబడే ఈ ఆచారాన్ని తిరిగి అనుమతించారు. ఈ ఆచారాన్ని ప్రతి సంవత్సరం "నవరాత్రి" పండుగనాడు జరుపుతారు.

సెక్స్ గురించి వేదాలలో ఎవరికి తెలియని కొన్ని రహస్యాలు..!!

sex workers perform bizarre ritual

ఈ ఆచారం వెనుక గల కారణం :

దీనికి ప్రధాన కారణం, "శృంగార్ ఆఫ్ స్మశనేశ్వర్ మహాదేవ్" గా పిలిచే ఈ వేడుకను జరపడానికి ముఖ్యోద్దేశం ఏమిటంటే శివదాస్పూర్, మండూదిహ్, చునార్ అలాగే దల్మందిడి ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లు - వారణాసికి వచ్చి, తర్వాత జన్మలోనైనా వారికి మెరుగైన జీవితాన్ని ప్రసాదించమని ప్రారంభించేందుకు ఇక్కడకు వస్తారు.

ఈ 10 పనులను మహిళలు శృంగారానికి ముందు యోని తో అస్సలు చేయకూడదు

sex workers perform bizarre ritual

ఆ వేదిక గురించి :

ఈ ఆచారాన్ని నిర్వహించే వేదికను "మహా స్మశాన్" లేదా "గొప్ప దహన భూమిగా" పిలుస్తారు. వీరికి అంత నమ్మకం ఎందుకంటే - ఈ ప్రాంతంలో దహన సంస్కారాలు ఎప్పుడూ కూడా సకాలంలోనే జరుగుతాయని, అలాగే రాత్రి సమయంలో పాల్గొనే నృత్య కళాకారుల 'నాట్యాన్ని' చూడటం కోసం ప్రజలు ఇక్కడకు వస్తారు. మాంసం, భంగు, గంజాయి, డబ్బులు, మద్యపానీయాలను వంటివాటిని దేవుడికి నైవేద్యంగా ఇస్తారు.

sex workers perform bizarre ritual

వేశ్యలు చెప్పిన ప్రకారం :

సెక్స్ వర్కర్ల మాటల ప్రకారం, వారంతా వారి తర్వాత పుట్టుకలో మెరుగైన జీవితం కోసం బాబా కి ప్రార్థన చేసి, ఆశీర్వాదం పొందడం కోసం ఇక్కడకు వస్తారు. వారి తర్వాత జన్మలో వారి జీవితాలను మంచిగా ఉండాలని ఆ దేవుడికి ప్రార్థిస్తారు.

ఎందుకు ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నారో ఇప్పుడు మీకు తెలిసిందిగా, ఈ విషయం గురించి అందరికీ తెలిసేలా మీ స్నేహితులతో పంచుకోండి.

English summary

Sex Workers Dance At Cremation Grounds Here…

India is a rich country with a vast variety of rituals that are followed. There are so many rituals that Indians practice, and yet we, living in the same country, do not know about most of these. One such ritual is when sex workers dance around the dead in a crematorium/the burial grounds.
Subscribe Newsletter