అబద్దాలను చెప్పడంలో ఈ 6 రాశుల వారు సిద్ధహస్తులు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఎవరైతే అబద్ధాలు చెప్పడంలో నాటకాలాడతారో (లేదా) అసలైన నిజాలు బయటకు వ్యక్తపరచకుండా దాచి ఉంచుతారో అలాంటి వారి స్వభావ, వారి రాశిచక్ర ప్రభావానికి సంబంధించినదిగా పరిగణించవచ్చు.

ఇలాంటి రాశులవారు ఎవరైతే అబద్ధాలు చెప్పడంలో మంచి ప్రతిభను కనబరుస్తారో, వారంతా కూడా హేయమైన వారిగా గుర్తించబడతారు. ఇలాంటి రాశులవారు అబద్ధాలు చెప్పడంలో నేర్పరితనాన్ని కలిగి ఉండటం వల్ల, ఎలాంటి సంకోచం లేకుండా ఇతరులను ముఖంపైనే అబద్ధాలు చెప్పగలుగుతారు. అవతలి వ్యక్తులు వీరి మాటలను అబద్దాలుగా గుర్తించలేరు కూడా.

ఇక్కడ తెలియబరిచిన రాశుల జాబితాలో మీ రాశిచక్రం కూడా ఉందేమో ఒకసారి చూసుకోండి !

కర్కాటక రాశి : (జూన్ 21- జూలై 22)

కర్కాటక రాశి : (జూన్ 21- జూలై 22)

వీరు వినూత్నమైన ఆవిష్కరణలను చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి, ఈ స్వభావమే వీరి చేత అబద్ధాలను చెప్పించడంలో సహాయపడతుంది. వారు అక్కడికక్కడే కపట స్వభావాన్ని కలిగి ఉంటారు. మరొక వైపు, వీరు ఇతరులు గురించి అనిశ్చితను కలిగి ఉంటారు కాబట్టి, ఇతరుల విషయాలలో అప్రమత్తతను కలిగి, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ రాశులవారికి మేమిచ్చే సలహా ఏమిటంటే, ఇతరులు మీతో ప్రతికూలంగా ఉంటారన్న భయాన్ని పక్కకు పెట్టడం వల్ల మీరు వారందర్నీ బాగా అర్థం చేసుకుని నడుచుకోగలరు.

సింహరాశి : (జులై 23-ఆగస్టు 23)

సింహరాశి : (జులై 23-ఆగస్టు 23)

వీరికి అబద్ధం చెప్పడానికి పెద్ద పనేమీ కాదు. వారు ఎప్పుడూ నాయకుడిగా ఉండాలని, అందరి దృష్టి తమపై ఉండాలని వీరు ఎక్కువగా కోరుకుంటారు. వీరు ఈ స్థానానికి చేరుకోవటానికి, వారికి ఎదురయ్యే అన్ని రకాల పరిస్థితులను అధిగమిస్తారు. ఈ రాశివారికి ఇచ్చే సలహా ఏమిటంటే, మిమ్మల్ని నిజాయితీగా ఇష్టపడే వ్యక్తుల భావాలతో ఆడకూడదని సూచిస్తున్నాము. మీరు మీ ఆత్మీయుల దగ్గర నీతిగా, నిజాయితీగా, గౌరవప్రదంగా ఉండాలని గుర్తుంచుకోండి.

తులరాశి : (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)

తులరాశి : (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)

ఈ రాశి వారు ఉద్దేశపూర్వకమైన దుర్మార్గపు భావనతో అబద్ధాలు ఆడారు. వీరిలో నిజాయితీ అనబడే గుణం ఉండటం వల్ల, మోసపూరితమైన ఉద్దేశాలకు దూరంగా ఉంటారు. ఈ రాశి వారు మిమ్మల్ని చూసి, మీరు చూడటానికి గొప్పగా ఉన్నా మీరు తప్పుడు వ్యద్ధను కలిగి ఉన్నారని చెబుతారు. ఆ విధంగా వీరు ఇతరులను బాధ పెట్టడానికి ఇష్టపడరు. వీరిలో ఉండే అసత్యపు భావజాలాన్ని అమాయకత్వముగా భావిస్తారు. ఇతరుల చేత గౌరవింపబడేలా ఉండటానికి గానూ, ఇతరులను బాగా అర్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రాశివారు అమ్మాలని నమ్ముకున్న వారి పట్ల స్వచ్ఛమైన మనసుతో వ్యవహరించేలా ఉండటం వల్ల ఇతరులు మీ పట్ల ఆకర్షణను కలిగి మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడతారు.

మకర రాశి: (డిసెంబర్ 23- జనవరి 20)

మకర రాశి: (డిసెంబర్ 23- జనవరి 20)

ఈ రాశి వారు నిజాయితీని, ఇంగిత జ్ఞానమును కలిగివుంటారు. అలాగే వీరు ముక్కుసూటి స్వభావాన్ని కలిగిఉంటారు. ఇతరుల పట్ల సానుకూలంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడం మీకు చాలా అవసరం. ఈ రాశి వారు వారికి కావలసిన ఫలితాలను సాధించేందుకు, వారు ఎంచుకున్న మార్గంలోనే ప్రయాణించే ధోరణిని కలిగి ఉంటారు. ఆ మార్గంలో వీరికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా, అనుకున్నది సాధించేవరకు వీరు ఆ మార్గం గుండానే పయనిస్తూ వుంటారు. అలాంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పవలసినట్లయితే, ఏమాత్రం సంకోచించరు.

మీన రాశి : (ఫిబ్రవరి 19-మార్చి 20)

మీన రాశి : (ఫిబ్రవరి 19-మార్చి 20)

ఈ రాశివారు దగాకోరులుగా & మోసగాళ్లుగా ఉండడంతో పాటు, స్నేహపూర్వకంగానూ & వ్యక్తిగత అభిరుచులను కూడా కలిగి ఉంటారు. వీరు ఎల్లప్పుడూ తమ ప్రియమైనవారితో అబద్ధలాడటానికి దూరంగా ఉంటూ, బంధాలను ఎక్కువగా గౌరవిస్తారు. వీరు తమ ప్రియమైన వారితో మాత్రమే నిజాయితీగా వ్యవహరిస్తారు, మిగతా వారితో మాత్రం కాదు. వీరు చెప్పే అబద్దాలు ఇతరులకు పసిగట్టలేక ఎక్కువగా మోసపోతుంటారు. ఈ రాశి వారు మీతో అబద్ధం అని చెప్పినట్లయితే, భవిష్యత్తులో వారికి చాలా దూరంగా ఉండాలని తెలియజేసే ఒక హెచ్చరిక అని మీరు గుర్తించాలి.

English summary

6 Zodiac Signs The Individuals Of Which Can Lie With A Straight Face!

According to astrology, there are a few zodiac signs that are known to have the worst liars. Check out on these zodiac signs, as these individuals can give you a serious competition in terms of lying. These zodiac signs are listed according to their ranking of lying. They are Gemini, Cancer, Leo, Libra, Capricorn and Pisces.