Latest Updates
-
చైనీస్ రుచి, ఇండియన్ ఘాటు..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చిల్లీ పనీర్ చేసుకోండిలా.. -
Beer vs Whisky: బీర్ సేఫా? విస్కీ బెటరా? మందుబాబులు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
మంత్రాల చివర్లో వచ్చే.. స్వాహా, నమః వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! -
కరీనా కపూర్ ఫేవరెట్ సూప్ ఇదే..బెలెడు ప్రయోజనాలు..ఎలా చేసుకోవాలంటే.. -
కామసూత్ర రహస్యాలు..శృంగారంలో మీ భాగస్వామికి స్వర్గసుఖాలు పరిచయం చేయండిలా! -
ఫైబర్, ప్రోటీన్ ఫుల్.. బార్లీ దోశ తింటే బాడీ సెట్! -
మొటిమలు, చుండ్రుకు శాశ్వత పరిష్కారం: వన తులసితో మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం! -
వర్షాకాలం చలిలో వేడివేడిగా చికెన్ కీమా పరాఠా..అబ్బా ఆ రుచే వేరప్పా..చేసుకోండిలా.. -
జులై చివరి వారం.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే.! -
చెట్టినాడ్ శనగ కుర్మా..చపాతీతో తింటుంటే కిక్కే కిక్కు!
మా ఆయన పెద్ద మోసగాడు, నన్ను రాత్రి బాగా వాడుకుంటాడు, తర్వాత పట్టించుకోడు #mystory320
నాకు ఎప్పుడైనా తనతో సంతోషంగా గడపాలనిపిస్తే అస్సలు సహకరించడు. విసిగించుకుంటాడు. నాకు ఆఫీస్ పని ఉందే అంటూ ల్యాప్ ట్యాప్ ముందు పెట్టుకుని కూర్చొంటాడు. కనీసం నీ ఒళ్లో అలా తలపెట్టుకుని పండుకుంటానండీ అంటే క
మా ఆయన చాలా తెలివైన వ్యక్తి. తన అవసరం ఉంటే ఏదైనా చేస్తాడు. తనకు నాతో ఏదైనా పని ఉంటే నన్ను ఉదయం నుంచి రాత్రి వరకు బతిమిలాడుతూ ఉంటాడు. తన అవసరం తీరి పోయాక నాతో ఏం పని లేనట్లుగా ప్రవర్తిస్తాడు.
పెళ్లయిన కొత్తలో మా ఆయన ట్రిక్ నాకు అర్థమయ్యేది కాదు. తన అవసరం ఉన్నప్పుడు తను నన్ను పొగుడుతుంటే నేను ఉబ్బిపోయేదాన్ని. తన అవసరం తీరాక తను నన్ను పట్టించుకునేవాడు కాదు. దీంతో నాకు ఏమీ అర్థమయ్యేది కాదు.

బేబీ నీకు ఒక విషయం చెప్పనా
నా భర్త రాత్రి పూట ఆ సమయంలో కూడా తనకు నచ్చినట్లుగా నన్ను మార్చుకునేవాడు. నాకు తెలియకుండానే తను అడిగిన ప్రతీది నేను చేసేలా నా మైండ్ మార్చేవాడు. బేబీ నీకు ఒక విషయం చెప్పాలంటూ మెల్లిగా నా దగ్గరకు వచ్చేవాడు.

పని పూర్తికాగానే
తర్వాత ఈ రోజు మనమిద్దరం షవర్ బాత్ చేద్దాం, లేదంటే ఏదైనా కొత్త యాంగిల్ ట్రై చేద్దామనేవాడు. కొన్ని నాకు ఇష్టం లేకున్నా తనకోసం తను అడిగిన వెంటనే ఒకే చెప్పేదాన్ని. ఇక ఆ పని పూర్తికాగానే నేనేవరో తెలియనట్లుగా బిహేవ్ చేస్తాడు.

నాకు కోరిక కలిగితే
నాకు ఎప్పుడైనా తనతో సంతోషంగా గడపాలనిపిస్తే అస్సలు సహకరించడు. విసిగించుకుంటాడు. నాకు ఆఫీస్ పని ఉందే అంటూ ల్యాప్ ట్యాప్ ముందు పెట్టుకుని కూర్చొంటాడు. కనీసం నీ ఒళ్లో అలా తలపెట్టుకుని పండుకుంటానండీ అంటే కూడా కసిరించుకుంటాడు.

వెనకవైపు నుంచి హత్తుకుంటాడు
సరే నువ్వు నాకు రాత్రి దొరక్కపోవా అప్పుడు నేను నా పంతం చూపిస్తానులే అని నేను మనస్సులో అనుకుంటాను. రాత్రి నేను అటువైపు తిరిగిపడుకుంటే మెల్లిగా వెనకవైపు నుంచి వచ్చి హత్తుకుంటాడు. వదులుతావా లేదా అని కాసేపు నేను కసురుకున్నా తన మాయమాటలతో మళ్లీ వెంటనే నన్ను కూల్ చేస్తాడు.

జుర్రుకుని
ఇక తనకు కావాల్సిందంతా జుర్రుకుని చప్పుడుకాకుండా అటువైపు తిరిగిపడుకుంటాడు. ఇలా రోజూ తనకు అవసరమున్నప్పుడు మాత్రం ఏవేవో మాయమాటలు చెబుతాడు.. తర్వాత అస్సలు పట్టించుకోడు.

కోరిక తీరే వరకే
మా ఆయన్ని నేను చాలా రోజులుగా నా ట్రాక్ లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను. కానీ తెచ్చుకోలేకపోతున్నాను. అందరు మగాళ్లు నా భర్తలాగే వాళ్ల కోరిక తీరే వరకే భార్యను పొగిడి తర్వాత పట్టించుకోరా? లేదంటే కేవలం నా భర్త మాత్రమే అలా చేస్తున్నాడా అనేది నాకు అర్థం కావడం లేదు.



Click it and Unblock the Notifications