ఏఏ రాశిచక్రం వారు, ఏఏ శక్తులను కలిగి ఉంటారు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ప్రతీ రాశిచక్రం వారు, తమ స్వంత శక్తులను కలిగి ఉంటారు. ఈ రాశులవారు మరి కొన్ని లక్షణాలను అలవరచుకోవడం వల్ల వారిలో దాగున్న శక్తులను మరింత ఎక్కువగా పెంచుకోవచ్చు.

రెచ్చగొట్టే ధోరణి నుండి ఆత్మవిశ్వాసం, మరియు సరదాగా ఉండటం అనే వంటివి ఆ రాశిచక్రాల యొక్క కారకాలపై ఆధారపడి ఉంటాయి.

ప్రతి రాశిచక్రం యొక్క నిర్దిష్ట శక్తులను బహిర్గతం చేసే ఆసక్తికరమైన అంశాల గురించి మీరు తెలుసుకోండి.

ఈ క్రింది వాటిని చదివి మరిన్ని విషయాలను తెలుసుకోండి.

మేషం :-

మేషం :-

వీరు చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. వీరిలో దాగున్న శక్తులు ఈ క్రింది సమయంలో బయటపడుతుంది.

కష్టపడేతత్వం.

నిజాయితీగా ఉండటం.

రెచ్చపోయే ధోరణి.

చురుకుగా మరియు ప్రగతిశీలతను కలిగి ఉంటారు.

దూకుడుగా లేదా పోటీతత్వమును కలిగి ఉంటారు.

సంఘర్షణ (అవసరమైనప్పుడు).

నిజాయితీగా.

ఆశావాదంతో.

ఆత్మవిశ్వాసంతో.

ఆత్మీయులతో సరదాగా ఉంటారు.

వృషభం :-

వృషభం :-

వీరు విలువైన జీవితాన్ని నిర్మించుకోవడానికి నిరంతరం శ్రమిస్తారు. వీరిలో దాగున్న శక్తులు ఈ క్రింది సమయంలో బయటపడుతుంది.

ఇంద్రియాలతో కూడిన ఒత్తిడిని ఎల్లప్పుడు ఆస్వాదిస్తారు.

స్థిరమైన స్వభావం మరియు పరిపూర్ణత.

సంతృప్తికరమైన క్రమశిక్షణను.

అవసరమైన చోట పాతుకుపోవడం.

వారి యొక్క సహజమైన ప్రతిభను ఉపయోగించండి.

జీవితంలో ఎదగడానికి అవసరమైన అన్ని రకాల దశలను ఎదుర్కొంటారు.

మిధునం :-

మిధునం :-

వీరు ఎల్లప్పుడూ వారి చుట్టూ జరిగే అనేక విషయాలను తెలుసుకుంటారు. వీరిలో దాగుండే ప్రత్యేకతలు ఈ క్రింది సమయంలో బయటపడతాయి.

ఏదో విషయానికి ఆకర్షితులవడం.

మానసికంగా దృఢంగా ఉండడం.

వారి ఉత్సుకతను సంతృప్తి పరచుకోవడం.

వారి యొక్క తెలివైన హస్యంతో మరింత జ్ఞానాన్ని పొందడం.

జటిలమైన జీవన ప్రయాణంలో పాల్గొనడం.

క్రొత్త విషయాలను తెలుసుకోవడం.

ముఖ్యమైన విషయాల కోసం అన్ని వైపులా అన్వేషించండి.

మిగిలిన వారి అవసరాన్ని గుర్తించండి.

స్నేహితులను (లేదా) సహోద్యోగులను మాటలతో ప్రేరేపించడం.

కర్కాటకం :-

కర్కాటకం :-

వీరు ఇతరుల హృదయాలను మరియు ఇంటిని బాగా నిర్వహిస్తారు. వీరిలో దాగుండే ప్రత్యేకతలు ఈ క్రింది సమయంలో బయటపడతాయి.

ఊహాత్మకతను కలిగి ఉంటారు.

అపాయము నుండి రక్షిస్తారు.

వారి ఊహల నుండి ఒక నిర్దిష్టమైన ఆలోచనను పొందుతారు.

ఏదైనా భావోద్వేగ పరిస్థితి నుండి అసలు నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఒంటరిగా వుండటం మరియు ఇతరుల వల్ల భయపడటం గురించి ఆందోళన చెందటం.

జ్ఞాపకాలను నెమరు వేయడం, ఇతరులను ఆకట్టుకోవడం, కథనాలను తెలియజేయడంలో మీరే సిద్ధహస్తులు.

మీకు మీరే సురక్షితంగా, స్నేహంగా ఉండేందుకు తరచుగ ప్రయత్నిస్తూ ఉండాలి.

వారు ఎక్కడ ఉన్న ఇంటి వాతావరణమును సృష్టిస్తారు !

సింహం :-

సింహం :-

వీరు అత్యుత్తమమైన సృజనాత్మకతకు చిహ్నంగా ఉంటారు. వారు తమ యొక్క ఆత్మగౌరవాన్ని తీవ్రంగా కాపాడుకోవడానికి ఆరాటపడతారు. వీరిలో దాగున్న శక్తులు ఈ క్రింది సమయంలో బయటపడుతుంది.

వీరు సంతోషంగా, ఆనందంగా ఉన్నామని అందరికీ తెలియజేస్తారు.

ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు.

గొప్ప హృదయాన్ని, ఉదారతను కలిగి ఉండటమే కాకుండా నమ్మకముగా కూడా ఉంటారు.

పిల్లల యొక్క ఎదుగుదలను ఆకాంక్షిస్తారు.

కళలు మరియు సంగీతం ద్వారా జీవితమనే నాటకరంగాన్ని విశ్లేషిస్తారు.

నమ్మకంగా ఇతరులను ముందుకు నడిపిస్తారు మరియు వారిని ప్రోత్సహిస్తారు.

కన్య :-

కన్య :-

వీరు ఆధ్యాత్మిక భావనను, ఆరోగ్యకరమైన జీవనశైలిని మరియు స్వీయ అభివృద్ధిని కలిగినట్లుగా సూచించబడతారు. వీరిలో దాగున్న శక్తులు ఈ క్రింది సమయంలో బయటపడుతుంది.

అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఉత్పాదకతను మరియు పనులను కలిగి ఉంటారు.

సేవా దృక్పథాన్ని కలిగి ఉంటారు.

స్వస్థతను చేకూర్చడానికి మరియు వేరొక విధంగా మారడానికి కావలసిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

వ్యవస్థలను మరియు ఇతర ప్రక్రియలను విశ్లేషిస్తారు.

వారి యొక్క ప్రభావాన్ని తెలుసుకొనేందుకు ఆరాటపడతారు.

వారి యొక్క బహుమతులను ఇతరులతో పంచుకుంటారు.

తుల :-

తుల :-

వారు చాలా రొమాంటిక్గా ఉంటారు మరియు ప్రేమ అనే కళను సహజంగానే కలిగి ఉంటారు. వీరిలో దాగున్న శక్తులు ఈ క్రింది సమయంలో బయటపడుతుంది.

హార్మోనుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

న్యాయం కోసం పోరాడతారు.

సౌందర్యవంతులుగా ఉంటారు.

ఒక అద్భుతమైన మార్గంలో ఇతరుల ఓడిస్తారు.

మంచి మానవ సంబంధాలతో వర్ధిల్లుతారు.

వాళ్ళ వ్యక్తిత్వాన్ని మరింత అందంగా కలిగి ఉంటారు.

నూతన శైలిలో, మర్యాదపూర్వకంగా మరియు అందంగా ఉంటారు.

సంతులనమును పునరుద్ధరిస్తారు.

అందరిని తమ దారికి తెచ్చుకునే శాంతంగా మెలుగుతారు.

వృశ్చికం :-

వృశ్చికం :-

వీరికి లైంగిక మక్కువను కలిగి ఉండటమే కాక మరియు గొప్ప విజయాలను సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరిలో దాగున్న శక్తులు ఈ క్రింది సమయంలో బయటపడుతుంది.

ఉదార స్వభావాన్ని, మనసుకి తగిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.

తమ జీవితాన్నే గొప్పగా చూపించే మార్గంలో సర్వదా నిమగ్నులై ఉంటారు.

ఇతరులకు ఉపశమనం కలుగజేసి వారిని మర్చేంత శక్తిని కలిగి ఉంటారు.

సహనంతో వుంటూ, సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు.

ఇతరుల కోసం ఎంతటి రిస్కైన చేస్తారు.

ఎల్లప్పుడు ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటారు.

ధనుస్సు :-

ధనుస్సు :-

వీరు ఎక్కువగా జ్ఞానమును కోరుకుంటారు మరియు అద్భుతాలను సృష్టించే వారిగా ఉంటారు. వీరిలో దాగున్న శక్తులు ఈ క్రింది సమయంలో బయటపడుతుంది.

వారిని ఆకర్షించే కొత్త అధ్యయనపై పరిశోధనలు చేస్తూ అన్వేషించండి.

ప్రణాళికబద్ధమైన ఫలితాల కోసం ఎదురుచూడటం.

స్నేహితులతో దగ్గరగానూ మరియు దూరంగానే వ్యవహరిస్తారు.

మీరు ఆశాజనకమైన దృక్పధాన్ని ఇతరులతో కూడా పంచుకుంటారు.

ఆనందకరంగానూ మరియు స్నేహపూర్వకంగానూ ఉంటారు.

వారి వ్యక్తిగత పరిమితులను పరీక్షించుకుంటారు.

వారి యొక్క సృజనాత్మకతో ప్రయోగాలను చేస్తూ ఉంటారు.

క్రమశిక్షణ వల్ల మీలో కొత్త ఆలోచనలను పుట్టుకువస్తాయి.

వీరి యొక్క తత్వాన్ని ఇతరులతో పంచుకుంటారు.

మకరం :-

మకరం :-

వీరు ఎక్కువగా మానసిక బాధలను కలిగి ఉన్నారు. వీరిలో దాగున్న శక్తులు ఈ క్రింది సమయంలో బయటపడుతుంది.

గొప్ప జీవితాన్ని పొందడం కోసం ఎక్కువగా శ్రమిస్తారు.

వ్యక్తిగత అధికారాన్ని వినియోగించుకుంటారు.

వారున్నా రంగంలోనూ (లేదా) సమాజంలోనూ గౌరవించబడతారు.

వారు చేయగలిగే పనులలో నైపుణ్యాన్నీ సంపాదింస్తారు.

స్థిరమైన పురోగతికోసం వేచి చూస్తారు.

విచారకరమైన సందర్భాలలో వ్యక్తిగతమైన సానుభూతిని కలిగి ఉంటారు.

కుంభం :-

కుంభం :-

వీరు దూరదృష్టిని మరియు గొప్ప మానవ విలువలతో ఆశీర్వదించబడ్డారు. వీరిలో దాగున్న శక్తులు ఈ క్రింది సమయంలో బయటపడుతుంది.

ప్రయోగాలను చేస్తూ, వారి సొంత మార్గాలలోనే ప్రయాణిస్తారు.

వారి ఆలోచనల్లో చాలా ధైర్యంగా ఉంటారు.

వారు యొక్క లక్ష్యం చాలా పెద్దదిగా ఉంటుంది.

కర్తవ్య నిర్వహణలో భాగంగా విజయానికి మరింత చేరువ అవుతారు.

ఇతరులతో స్నేహపూర్వకంగా ఉంటారు.

విచిత్రమైన పరిస్థితులకి అస్సలు భయపడరు.

మీనం :-

మీనం :-

ఈ రాశి వ్యక్తులు సున్నితమైన మనస్తత్వం కలవారిగాను మరియు ఊహాత్మకతను కలిగి ఉంటారు. వీరిలో దాగున్న శక్తులు ఈ క్రింది సమయంలో బయటపడుతుంది.

పాత గాయాలు అంత త్వరగా మర్చిపోరు.

వారి యొక్క ఊహశక్తిని ఉపయోగిస్తారు.

వారు ఊహించని దానినే స్థాపించాలని కోరుకుంటారు.

ఆద్యాత్మకతను కలిగి ఉంటారు.

ప్రతీ రాశి చక్రము యొక్క ప్రభావం మీ మీద గనుక లేకపోతే మీరేమి చేయగలరో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అప్పుడు మీరు మాతో ఎప్పుడు కలిసి ఉండండి. మీ రాశిచక్రమును బలహీనంగా చేయగల కారకాల గురించి మేము మీకు తెలియజేస్తాము.

English summary

Revealing The Powers Of Each Zodiac Sign Powers

Each zodiac sign has its own power which defines the individual's personality. Aries: aggressive; Taurus: steady-natured; Gemini: exploring nature; Cancer: protector; Leo: generous; Virgo: productive; Libra: modeling fairness; Scorpio: healer; Sagittarius: knowledge-seeker; Capricorn: committed to life; Aquarius: daring thoughts; Pisces: power of imagination.