For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మే 2018 కి చెందిన ధనుస్సు రాశి మాసఫలితాలు

  |

  ఈ రాశికి చెందిన వారు ఇతర రాశుల వారి కంటే బెస్ట్ ట్రావెలర్స్. వీరు తాత్విక దృక్పథం కలిగినవారు.

  వీళ్లు ఎక్స్ట్రావర్ట్స్. అలాగే ఆశావాద దృక్పథం కలిగిన వారు. ఔత్సాహిక వ్యక్తులు. మార్పులను స్వాగతించడానికి ఇష్టపడతారు. తమ ఆలోచనలకు కార్యరూపమివ్వడానికి ఇష్టపడతారు. తమ లక్ష్యాలను సాధించేందుకు ఎంతైనా కష్టపడతారు.

  ఈ రాశికి చెందిన వారిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది. వీరిలో తీవ్రమైన ఉత్సుకత ఎక్కువ. వీరు ప్రతి విషయంలోనూ తమ నిజాయితీను ప్రదర్శిస్తారు. అప్పుడప్పుడు సహనం కోల్పోతారు. అలాగే, కొన్ని ముఖ్యమైన సందర్భాలలో వ్యూహాత్మక ఆలోచనలను చేయడంలో విఫలమవుతారు.

  Sagittarius Predictions For May 2018

  మే 2018లో ధనుస్సు రాశికి చెందిన మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  మీరు ధనుస్సు రాశికి చెందినవారైతే ఈ మాసఫలితాలను చదివి మే నెల మీకు ఏ విధమైన సర్ప్రైజ్ లను అందివ్వబోతోందో తెలుసుకోండి.

  ఆరోగ్యం:

  అదృష్టంతో పాటు పేరు ప్రతిష్టలు మిమ్మల్ని వరిస్తాయి. ఇవి, మిమ్మల్ని మానసికంగా అలాగే శారీరకంగా ఆరోగ్యంగా అలాగే బలంగా ఉంచేందుకు తోడ్పడతాయి. మరోవైపు, చిన్నపాటి ఉపద్రవం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. తగిన వైద్య సలహాల ద్వారా మెడికేషన్స్ ను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఐ ఇన్ఫెక్షన్ తలెత్తే సూచనలు కలవు. దీనిని, పూర్తిగా మీరు ఇగ్నోర్ చేయకూడదు. ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా బాగానే ఉంటుంది.

  Sagittarius Predictions For May 2018

  వృత్తిపరంగా:

  ఈ నెలలో మీకు కెరీర్ ఆపర్ట్యూనిటీస్ విస్తృతంగా ఉంటాయి. కొన్ని నూతన వెంచర్స్ లో అలాగే ప్రాజెక్ట్స్ లో మీరు భాగస్వామ్యం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు, మీ ఖ్యాతి పెరుగుతుంది. అందువలన, మీ కో వర్కర్స్ తో మీకు ఘర్షణ ఏర్పడే సూచనలు కలవు. అవసరం బట్టి రెగ్యులర్ బ్రేక్స్ తో పాటు రెస్ట్ ను తీసుకుంటూ ఉండాలి.

  ఆర్థికలావాదేవీలు:

  ఈ నెలలో మీ ఆర్థిక పురోగతి ఏ మాత్రం సానుకూలంగా లేదు. మీ మీద ఏదైనా లిటిగేషన్ గాని డిస్ప్యూట్ గాని తలెత్తే సూచనలు కావచ్చు. చిన్నపాటి లాభాల కోసం కూడా మీరు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. అందువలన, ముందుగానే మీరు కొన్ని అలోవేన్స్ లకు ప్రయత్నించడం ఉత్తమం.

  Sagittarius Predictions For May 2018

  లవ్ లైఫ్:

  ఈ మంత్ లో మీరు ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్ తో విపరీతమైన బిజీగా ఉంటారు. అందువలన, మీరు రొమాన్స్ కి పెద్దపీట వేయలేరు. మీ రిలేషన్ షిప్ సక్సెస్ ఫుల్ గా ఉండాలంటే మీ పార్ట్నర్ కి మీరు అటెన్షన్ ఇవ్వాలని మీరర్థం చేసుకోవాలి. కాబట్టి, పని నుంచి కొంత విరామం తీసుకుని మీ భాగస్వామితో టైం ను గడపండి.

  Sagittarius Predictions For May 2018

  అదృష్ట తేదీలు అలాగే రంగులు:

  ఈ నెలలో ధనుస్సు రాశికి చెందిన అదృష్ట సంఖ్యలు - 17, 40, 46, 61, మరియు 76.

  అదృష్ట తేదీలు: 6, 7, 8, 17, 18, 25, 26.

  అదృష్ట రంగులు: ఖాకీ గ్రీన్ మరియు ఆరంజ్ రెడ్.

  English summary

  Sagittarius Predictions For May 2018

  This sign individuals are the best travellers when compared to all the other zodiac signs. These individuals are known to have an open mind with their philosophical view.They are extroverts, optimistic and enthusiastic individuals who love changes and can easily transform their thoughts into concrete actions and they will do anything to achieve their goals.
  Story first published: Tuesday, May 1, 2018, 5:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more