రాశులను బట్టీ ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది

Written By:
Subscribe to Boldsky

మనుషులు అన్నాక ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ప్రవర్తిస్తుంటారు. అయితే రాశులను బట్టీ కూడా మనుషుల ప్రవర్తన ఉంటుంది. ఒక్కోరాశి వారు ఒక్కోవిధంగా ప్రవర్తిస్తారు. వారిని అంచనాలు కూడా కాస్త వేర్వేరుగా ఉంటాయి.

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19

మేష రాశి వారు.. వారికి బాగా ప్రియమైన వ్యక్తులను కోల్పొతుంటారు. వీరు ప్రియమైన వ్యక్తులతో ఏర్పడే గొడవలను సద్దుమణిగేలా చూడడంలో విఫలం అవుతూ ఉంటారు. దీంతో వీరికి బాగా నచ్చిన వ్యక్తులతో ఉండే రిలేషన్ షిప్స్ తెగిపోతుంటాయి.

వృషభం (ఏప్రిల్ 20-మే 20)

వృషభం (ఏప్రిల్ 20-మే 20)

వృషభరాశివారు కాస్త చిత్రంగా ఉంటారు. వీరు వారి చుట్టూ వారిని చూసి కాస్త భయపడుతుంటారు. ఎందుకంటే తన పక్కనున్న వారితోనే తమకు ఏదైనా ప్రమాదం పొంచుకొస్తుందని వీరు గట్టిగా నమ్ముతారు. అయితే అలాంటి కోణంలోనే చూడడం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం ( మే 21-జూన్ 20)

మిథునం ( మే 21-జూన్ 20)

మిథున రాశి వారు ప్రతి ఒక్కరితోనూ స్నేహం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందరిని కలగలుపుకుని ముందుకెళ్తుంటారు. అయితే వీళ్లు చివరకు ఒంటరిగా మారుతారు.

కర్కాటకరాశి (జూన్ 21-జూలై 22)

కర్కాటకరాశి (జూన్ 21-జూలై 22)

కర్కాటకరాశి వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటారు. అయితే ఇతరులు మాత్రం ఆనందంగా ఉండకూడదని వీరు భావిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆనందంగా ఉంటే వీరికి మండుతుంది. అయితే ఎదుటి వారిని చూస్తే వీరికి మండుతుంది. కానీ ఎదుటి వారిని చూనినప్పుడు వీరు మాత్రం చిరునవ్వు చిందిస్తున్నట్లు నటిస్తుంటారు.

సింహరాశి (జులై 23-ఆగస్టు 23)

సింహరాశి (జులై 23-ఆగస్టు 23)

సింహరాశి వారు ఏదైనా విషయంలో తప్పు జరిగితే వారు అది తమ వల్లనే జరిగిందని అని భావిస్తారు. వీరు ఎలాంటి పని అయినా చేయడానికి వెనకాడరు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకునే ధైర్యం కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు చాలా సున్నిత మనస్కులు.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23 )

కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23 )

కన్యరాశి వారు వారి ప్రవర్తన వల్ల చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు ప్రతిదీ వారి నియంత్రణలో ఉన్నట్లు అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి పరిస్థితి మరో రకంగా ఉంటుంది. వీరు చాలా సున్నితంగా ఉంటారు.

తులరాశి (సెప్టెంబరు 24-అక్టోబర్ 23)

తులరాశి (సెప్టెంబరు 24-అక్టోబర్ 23)

తులరాశి వారు కాస్త పెద్ద సమస్యలు వస్తే తట్టుకోలేరు. వాటిని ఎలా పరిష్కరించాలో అర్థంకాక తెగ ఇబ్బందిపడి పోతుంటారు. వీరికి చాలా పరిస్థితులను అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. అలాగే వీరు ఈజీగా హర్ట్ అవుతారు. వీరు ఒంటరిగా ఫీలు అవుతూ ఉంటారు.

వృశ్చికం (అక్టోబర్ 24-నవంబరు 22)

వృశ్చికం (అక్టోబర్ 24-నవంబరు 22)

వృశ్చికరాశి వారు ఎవరితోనైనా క్లోజ్ ఉండాలంటే చాలా ఇబ్బందిపడుతుంటారు. వీరు ఇతరులను ఎక్కవగా విశ్వసించరు. అలాగే వీరు ప్రతిఒక్కరికీ దూరంగా ఉండాలనుకుంటారు.

ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 22)

ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 22)

వీరు తమను ఇష్టపడే వారిని వీరు కూడా ఇష్టపడుతుంటారు. వీరికి నచ్చిన వ్యక్తులు వీరి పక్కన లేకుంటే వీళ్లు చాలా ఫీలవుతారు.

మకరం (డిసెంబర్ 23-జనవరి 20)

మకరం (డిసెంబర్ 23-జనవరి 20)

మకర రాశి వారు తాము అందరిలో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. టాప్ లో తామే ఉండాలనుకుంటారు. అందువల్ల వీరు ఎవరితోనూ తద్వారా వారు ఎవరితోనూ ఎక్కువగా సన్నిహితంగా ఉండరు.

కుంభం ( జనవరి 21- ఫిబ్రవరి 18)

కుంభం ( జనవరి 21- ఫిబ్రవరి 18)

కుంభరాశి వారు భావోద్వేగానికి గురికారు. అందువల్ల వీరికి ఎవ్వరితోనూ అంతగా సత్సంబంధాలుండవు. వీరు చాలా విషయాలను అసహ్యించుకుంటారు.

మీనం (ఫిబ్రవరి 19-మార్చి 20)

మీనం (ఫిబ్రవరి 19-మార్చి 20)

మీనరాశి వారు ఒక అవగాహన అంటూ ఏమి ఉండదు. వారు ఏం చేస్తున్నామనే కూడా పట్టించుకోకుండా ఎలా అనిపిస్తే అలా చేస్తూ ఉంటారు. వీరు తరుచుగా ఏదో సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. వీరు ఎక్కువగా గందరగోళం చెందుతుంటారు. వీరు ఇతరులను ఎక్కువగా ద్వేషిస్తుంటారు.

English summary

zodiac predictions that accurately define each zodiac sign

zodiac predictions that accurately define each zodiac sign
Story first published: Thursday, February 1, 2018, 9:30 [IST]
Subscribe Newsletter