2017లో మీ రాశిని బట్టి మీకు అదృష్టం తీసుకొచ్చే మీ లక్కీ కలర్..!

By Sindhu
Subscribe to Boldsky

2016 సంవత్సరానికి ముగింపు పలకబోతున్నాము...అంటే.. కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోందుని చాలా మందికి ఆత్రుతగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఏవింతలు విశేషాలు జరగబోతయా తెలుసుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. మన కెరీర్, లవ్, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుందో.. తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 2017 సంవత్సరానికి ఇక కొద్ది రోజులే ఉన్నాయి. కొత్త సంవత్సరాన్ని.. ఆనందంగా, మొమరబుల్ గా వెల్ కమ్ చెప్పడానికి ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్నారు కదూ.. !!

కలర్స్ ప్రతి ఒక్కరిపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయని మనందరికి తెలుసు. ప్రతి ఒక్కరూ తమకంటూ.. ఓ ఫేవరేట్ కలర్ ని ఎంపిక చేసుకుంటారు. అంతే కాదు, వారి లక్కీ కలర్ అదే అంటూ టాప్ టు బాటమ్ లక్కీ కలర్లో డ్రెస్ కోడ్ నుండి వేసుకునే చెప్పుల వరకూ అన్ని వారికి నచ్చిన కలర్ నే ఎంపిక చేసుకుంటారు. కొంత్త మంది ఏదైనా పని ప్రారంభించాలంటే వారి లక్కీ నెంబర్ తో ప్రారంభిస్తారు, అలాగే వీరు లక్కీ కలర్ ను కూడా ఎంపిక చేసుకోవడం క్రేజీగా ఫీల్ అవుతారు.

మన హిందుమతంలో అయినా, ఏ ఇతర మతంలో అయినా వారి రాశి, నక్షత్రాలను బట్టి జాతాలు,వ్యక్తిత్వాలు, స్వభావాలను ఆస్ట్రాలజీ వారు సూచిస్తుంటారు.అయితే మన హిందు ఆస్ట్రాలజీల, చైనీయుల ఆస్ట్రాలజీ ప్రకారం మన రాశి చక్రలాను క్యాలిక్యులేట్ చేస్తుంటారు. వీటిన బట్టే భవిష్యుత్ ను తెలుపుతుంటారు. అయితే ఇప్పుడు రాబోయే కొత్త సంవత్సరంలో.. మీ రాశిని బట్టి మీకు ఎలాంటి కలర్ సూట్ అవుతుందో ..ఆ లక్కీ కలర్ ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి కొత్త మార్పులను, లక్ ను తీసుకొస్తుందో తెలుసుకోవాలంటే మీ రాశి మీద ఓ లుక్ వేయాల్సింది.....

చైనీస్ న్యూఇయర్ 2017 ప్రకారం రోస్టర్ పద్దతిలో ఎల్లో, బ్రౌన్, గోల్డ్, సిల్వర్ కలర్స్ మరియు వైట్ కలర్ ఎక్కువగా నమ్మదగిన, ఎక్కువ ప్రభావంతమైన కలర్స్ గా సూచిస్తున్నారు. అయితే రాశిని బట్టి మీ లక్కీ కలర్స్ ఏం చెబుతాయో తెలుసుకుందాం...

మేష రాశి :

మేష రాశి :

మేష రాశి వారికి అంగారక గ్రహానికి సంబంధించినది రెడ్ కలర్ సూచిస్తుంది. అయితే ఈ సంవత్సరం వీరి లక్కీ కలర్ పింక్, గ్రీన్ , వైట్, ఎల్లో కలర్స్ ఈ సంవత్సరంలో అదృష్టం ఆకర్షణ కలుగుతుంది. ప్రతి మంగళవారం రెడ్ కలర్ వేసుకుంటే అత్యంత పవిత్రంగా కనబడుతారు.

 వృషభ రాశి

వృషభ రాశి

ఈ రాశిని వీనస్ పాలించబడినది, వీరు గ్రీన్, బ్లూ, టర్కోయిస్ను మరియు లైట్ పింక్ వంటి రంగులు వీరి జీవితంలో పవిత్రతను తీసుకురావడానికి సహాయపడుతాయి. ప్రతి శుక్రవారం పింక్ కలర్ వేసుకోవడం వల్ల జీవితంలో పాజిటివ్ మార్పులను తప్పనిసరిగా చూస్తారు.

మిథున రాశి :

మిథున రాశి :

ఈ మిథున రాశికి, బుధుడుకు దగ్గర సంబంధం ఉంది. కాబట్టి, ఈ సంవత్సరం ఈ రాశి వారికి వైట్, పేల్ గ్రే, స్ప్రింగ్ గ్రీన్, సిల్లర్ మరియు పసుపు రంగులు చాలా ఆశాజనంగా ఉన్నాయి. ఈ రాశి వారు ప్రతి బుధ వారం గ్రీన్ కలర్ దుస్తులు ధరిస్తే ఆశించిన ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి:

కర్కాటక రాశివారు మీద చంద్రుని ప్రభావం ఉంటుంది. కాబట్టి, వీరు ముత్యం కలర్, గ్లిస్టనింగ్ కలర్, వైట్ కలర్, సిల్వర్ కలర్, పేల్ బ్లూ మరియు ఎమ్రాల్డ్ గ్రీన్ కలర్స్ వీరు బాగా నప్పుతాయి. సోమవారాల్లో ఈ రాశి వారు వైట్ , సీగ్రీన్ లేదా లైట్ బ్లూ కలర్స్ వేసుకుంటే మంచిది.

 సింహ రాశి :

సింహ రాశి :

ఆ రాశికి అధిపతి సూర్యుడు. కాబట్టి, ఈ రాశివారికి ఖచ్చితంగా బ్రైట్ కలర్స్ అంటే ఇష్టపడుతారు. బ్లడ్ రెడ్, ఆరెంజ్, గోల్డ్ వంటి కలర్స్ వీరికి బాగా నప్పుతాయి . ఈ రాశి వారికి ఈ బ్రైట్ కలర్స్ వల్ల ఈ సంవత్సర కాలం పాటు మరింత బ్రైట్ గా ఉంటుంది. అలాగే గ్రీన్, వైట్ కూడా లక్కీ కరల్స్ గా సూచిస్తున్నాయి.

కన్య రాశి :

కన్య రాశి :

కన్య రాశి లోతుగా మెర్క్యురీ ప్రభావం చూపుతుంది. ఈ రాశి వారికి బ్లూ, గోల్డ్, పీచ్, ఎల్లో , జాడే గ్రీన్ కలర్స్ ఈ రాశివారికి బాగా కలసి వస్తాయి.

తుల రాశి

తుల రాశి

లోతుగా మెర్క్యురీ ప్రభావంతో బ్లూ, గోల్డ్, పీచ్, పసుపు, పచ్చ పచ్చని వంటి రంగులు, మీ రాశి వారికి పవిత్రమైన కనిపిస్తుంది. మీరు కావలసిన ఫలితాలను పొందడానికి కోరుకుంటే, గ్రీన్, ప్రతి బుధవారం షేడ్స్ ధరించరాదని. మరింత ఎఫెక్టివ్ ఫలితాలను పొందాలంటే, గ్రీన్ షేడ్స్ కలిగిన దుస్తులను ప్రతి బుధ వారం ధరిస్తే మంచిది.

వృచ్చికం

వృచ్చికం

ఈ రాశివారు చాలా రొమాంటిక్ గా మరియు స్టైలిస్ గా కనబడుతారు. ఈ రాశికి శుక్రగ్రహానికి దగ్గరి సంబంధం ఉంటుంది. రాయల్ బ్లూ, రోజ్ పింక్, ఊదా వంటి షేడ్స్ వంటిని లక్కీ కలర్స్ అయినా సమస్యలు ఉంటాయి. అందుకే దీన్ని క్రీమ్ అండ్ వైట్ కలర్ ను శుక్రవారం వేసుకోవడం మంచిది.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశికి జ్యూపిటర్ కు దగ్గర సంబంధం ఉటుంది. ఈ రాశివారికి లిలాక్, పర్పుల్, వైలెట్, ఇండిగో, వర్మిలియన్, బ్లూ వంటి కలర్స్ ఈ రాశివారికి బాగా నప్పుతాయి, ఈ రాశివారి లైఫ్ కంట్రోల్లో ఉంటుంది. ప్రతి మంగళవారం ఎల్లో కలర్ ను ధరించడం వీరి జీవితంలో పాజిటివ్ రిజల్ట్ ను తీసుకొస్తుంది.

మకర రాశి:

మకర రాశి:

మకర రాశి వాళ్లకు కలిసొచ్చే రంగు బ్లాక్, వయలేట్,డార్క్ బ్రౌన్, గ్రే. వీళ్లు ఏ పనిలో అయినా.. సక్సెస్ కోరుకుంటూ ఉంటే.. అలాంటి సమయంలో గ్రే కలర్ ఎంచుకోవడం మంచిది.శనీవారాల్లో బ్లాక్ కలర్ ఎంపిక చేసుకోవడం మంచిది

కుంభం -

కుంభం -

బ్లూ కలర్ కుంభ రాశివాళ్లకు 2017లో బ్లూ కలర్ కి సంబంధించిన లేత రంగులు మంచిది. వచ్చే సంవత్సరం ఈ రాశి వాళ్లు బ్లూ కి దగ్గరగా ఉండే ఎలక్ట్రిక్ గ్రీన్, వయోలెట్ రంగులు ఎంచుకుంటే.. మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు ఎట్టిపరిస్థితిలో రెడ్ వేసుకోకూడదు. వయోలెట్, మిడ్ నైట్ బ్లూ వేసుకోవడం ఈ రాశివారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది.

మీనం -

మీనం -

సెన్సిటివ్ మనస్తత్వం కలిగిన మీనరాశి వాళ్లకు పర్పుల్,వయోలెట్, సీ గ్రీన్, లేదా లేత రంగులు మంచిది. కొత్త సంవత్సరంలో శుభఫలితాలు పొందాలంటే.. మీనరాశి వాళ్లు ఇలాంటి రంగులు ఎంచుకోవాలి.గురువారం పేల్ ఎల్లో కలర్ ధరించడం మరింత శుభఫలితాలను అందిస్తారు

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Lucky color according to Zodiac sign for 2017

    Towards the end of each year, we all get excited to know all about the career, love and financial predictions for the coming year. So, as year 2017 is about to knock the doors, we want you to be perfectly decked up to welcome all the good moments!
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more