For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిటర్జెంట్ సోపులు బ్లూ కలర్లోనే ఎందుకుంటాయి...?

By Super Admin
|

బట్టలు ఉతకడానికి డిటర్జెంటుని ఉపయోగించినప్పుడల్లా మీరు గమనించారా,డిటర్జెంట్లన్నీ నీలిరంగులోనే ఉండటాన్ని??అసలు డిటర్జెంట్లన్నీ నీలి రంగులోనే ఎందుకుంటాయో కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాము.

అసలు ఇవి నీలి రంగులోనే ఎందుకుంటాయో పెద్దగా ఎప్పుడూ ఆలోచించలేదు కదా.ఇంతకీ దీనికి గల కారణాలేమిటో చూద్దామా??

Why Are Detergents Blue In Colour

1.మార్కెటింగ్ స్ట్రాటజీ:
యాడ్ ఏజెన్సీల సర్వే ప్రకారం వస్తువుల రంగులు వినియోగ దారుల కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తాయని నిరూపించబడింది.

Why Are Detergents Blue In Colour

2.మార్కెటింగ్ నిపుణులు చెప్పే రహస్యం:
ఒకొక్క రంగు వినియోగ దారుల మీద ఒక్కో ప్రభావాన్ని చూపిస్తుందని పైన చెప్పాము కదా అందువల్ల తెలిసో తెలియకో అలా ప్రభావితం చేసే రంగులలో ఉన్న ఉత్పత్తులనే ఎంచుకుంటారు.

Why Are Detergents Blue In Colour

3.వినియోగదారుల నమ్మకం:
సబ్బుతో చేతులు కడుక్కుంటే శుభ్రపడి మంచి సువాసన వేస్తాయి ఇది సహజ సిద్ధంగా సబ్బుకి ఉండే గుణం అని మన నమ్మకం కదా.అందువల్ల నీలి లేదా ఆకుపచ్చ రంగు డిటర్జెంట్లనే ఎంచుకుంటాము.

Why Are Detergents Blue In Colour

4.అసలు ఈ నీలి రంగు ఎలా వస్తుంది??
చాలా డిటర్జెంట్లలో "బ్లూయింగ్ ఏజెంట్లు" ఉంటాయి.ఇవి బట్టలు తెల్లగా మెరిసేటట్లు చేస్తాయి.అందువల్ల నీలి రంగు డిటర్జెంటు వాడకం వల్ల తమ బట్టలు శుభ్రపడినట్లుగా వినియోగదారులు భావిస్తారు, అసలు కారణమేమిటంటే అసలు రంగు కంటే కాస్త రంగు తక్కువయిందన్నమాట.

Why Are Detergents Blue In Colour

అసలు నిజమేమిటంటే అన్ని సబ్బులు లేదా డిటర్జెంట్లలో ఒకే పదార్ధాన్ని వినియోగిస్తారు.అన్నీ కూడా ఒకేలాగ పనిచేస్తాయి. నీలి రంగు కలిపి వినియోగదారులని ఇది బాగా పనిచేసేరకం అని నమ్మించడమే.

అందువల్ల ఈసారి నీలి రంగులో ఉన్న డిటర్జెంటు ఎన్నుకుని చాలా తెలివైన ఎన్నిక అని సంబరపడకండి.ఇవన్నీ కేవలం మీ బట్టల రంగు కాస్త తగ్గించడం వల్ల మెరుపు వచ్చిందని మీరు భావించడం తప్ప మరే ఇతర స్పెషాలిటీ దానిలో ఉండదు.

English summary

Why Are Detergents Blue In Colour?

Every time you use a detergent do you realise that most of these are blue in colour? We are here to just find out the actual reason as to why all detergents, or most of them, are blue in colour. In this article, we are here to just throw some light on the actual reasons as to why all detergents and washing powders are blue in colour.
Desktop Bottom Promotion