చరిత్రలో ఎన్నటికీ మిగిలిపోయేలా వింతగా జన్మించిన పాపాయిలు !

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మహిళలు జన్మనిచ్చినప్పుడు, వారు కోరుకునేది మాత్రం ఆరోగ్యకరమైన శిశువును చూడాలనుకోవడం. అలాంటి శిశువులు ప్రత్యేకంగా (లేదా) అసాధారణ లక్షణాలతో జన్మించినపుడు ఏమి జరుగుతుంది?

వినటానికి భయానకంగా మరియు బాధాకరంగా వుంటుంది కదా! అవునా ? ఇక్కడ జన్మించిన శిశువులు చాలా వింతైన మరియు విచిత్రమైన ఆకారంలో ఉన్న కొంతమంది జాబితా ఉంది.

చూడటానికి వికారంగా ఉన్న ఈ శిశువులు చరిత్రలో నమోదు చేయబడిన కొన్ని భయంకరమైన జననాలుగా ఉన్నాయి.

వాటిని గూర్చి తెలుసుకోండి ...

విస్మయం కలిగించే వింత పుట్టుకలు

గుర్రము లాంటి పాపాయి !

గుర్రము లాంటి పాపాయి !

ఇంతకు మునుపు ఇలా గుర్రము వంటి రూపముతో విచిత్రముగా జన్మించిన శిశువును ఎక్కడ చూసి ఉండరు. ఈ చిత్రమును చూస్తే భయనకముగా మరియు గగుర్పాటును కలిగిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రామాణికత లేదు, కాని ఈ సంఘటన బెనిన్ సిటీ, ఎడో స్టేట్ లో జరిగింది, అక్కడ ఉన్న ఒక మహిళ ఈ గుర్రం శిశువునకు జన్మనిచ్చింది. ఆ లేత శిశువు చనిపోయినట్లు ప్రకటించబడింది.

పాము లాంటి పాపాయి !

పాము లాంటి పాపాయి !

ఈ సంఘటన సౌదీ అరేబియాలోని మక్కా పవిత్ర నగరం నుండి వచ్చినదిగా నివేదించబడింది. ఈ కొత్త శిశువు ఆకుపచ్చని చర్మమును మరియు భయంకరమైన ఎరుపు కళ్ళను కలిగి ఉంది. ఈ శిశువు చూడటానికి భయానకంగా ఉండి, ఆ పాపాయి శరీరమంతా మానవ రూపంగా ఉండి, పొలుసులు వలె కనిపించింది. ఈ విధంగా జన్మించిన శిశువు ఈ సరీసృపము-వంటి పరిస్థితిని కలిగి ఉన్నందున దానిని "హార్లేక్విన్" డిజార్డర్గా పిలుస్తారు, ఇక్కడ చర్మాన్ని పొలుసుల్లో కప్పబడి ఉంటుంది.

 కప్ప లాంటి పాపాయి !

కప్ప లాంటి పాపాయి !

ఆమె తల్లి గర్భధారణ 9 నెలల దశకు మించి ఉన్నప్పుడు గర్భస్రావం అయ్యింది మరియు ఆమె శిశువును ప్రసవించినపుడు, ఆమె అది కవలలు అయ్యి ఉంటారని అనుకుంది, కానీ ఆమె తన జీవితంలో ఒక షాక్ తిన్నట్లుగా, ఒక మానవ రూపంలో ఉన్న బేబీని కాకుండా - ఒక కప్పలాంటి రూపము కలిగిన శిశువని తెలుసుకున్నది.

ప్రపంచంలో కనివిని ఎరుగని వింత మనుష్యులు!

ఎలుక లాంటి పాపాయి !

ఎలుక లాంటి పాపాయి !

ఈ కేసు విచిత్రమైన ఫలితం కారణంగా ప్రజల చేత బహిరంగపరచబడని అత్యంత విచిత్రమైన కేసు! స్పష్టంగా పేరులేని ఒక మహిళ 9 గంటలు కన్నా ఎక్కువ ప్రసవ నొప్పులతో ఆవేదన చెందగా, ఈ మహిళ ఒక రాక్షస రూపం కలిగిన ఒక శిశువుకు జన్మనిచ్చింది, ఆ శిశువుకు ఒక పొడవైన తోకతో - జుట్టు లేని ఎలుక వలె కనిపించింది. ఈ జీవి పుట్టిన తరువాత వెంటనే మరణించింది.

ఒకటే కన్నుతో ఉన్న పాపాయి !

ఒకటే కన్నుతో ఉన్న పాపాయి !

ఈ శిశువు జననం భారతదేశంలోనే, ఒక విచిత్రమైన కేసుగా నివేదించబడింది. గర్భవతిగా ఉన్నప్పుడు ఆ తల్లి తీసుకున్న క్యాన్సర్-నిరోధక మందుల ద్వారా, ఆ శిశువు పరిస్థితి ఇలా మారినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ పరిస్థితితో జన్మించిన శిశువులు దీర్ఘకాలం జీవించరు.

తోకతో ఉన్న పాపాయి !

తోకతో ఉన్న పాపాయి !

ఒక దురదృష్టమైన శిశువు ఒక అసాధారణమైన పరిస్థితుల్లో జన్మించింది. అతని శరీరం వెనుక వైపు ఉన్న నడుము యొక్క క్రింద భాగంలో బయటకు కనిపించేలా ఉన్నట్లుగా - అంటుకుని ఉన్న ఒక తోక ఉంది. ఇప్పుడు ఉన్న ఆ తోక బాలుడి జీవితానికి ముప్పుగా మారటం చేత దీనిని క్లిష్టమైన పద్ధతి ద్వారా తొలగించబడింది.

బ్రెయిన్ లేకుండా ఉన్న శిశువు !

బ్రెయిన్ లేకుండా ఉన్న శిశువు !

మెదడు లేకుండా ఉన్న శిశువు జన్మించడం అనేది, అత్యంత విచిత్రమైన సంఘటనలలో ఇది ఒకటి! ఈ పరిస్థితిని "అనెన్సిఫలై" గా పిలువబడుతుంది. నికోలస్- కోక్ మెదడు లేకుండా జన్మించాడు మరియు అతను 3 సంవత్సరాలుపాటు జీవించి అక్కడ ఉన్న డాక్టర్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

తలలు అతుక్కొని పుట్టిన పిల్లలు

తలలు అతుక్కొని పుట్టిన పిల్లలు

సాధారణంగా రెండు-తలలు గల శిశువులు, తమలా అభివృద్ధి చెందని పరాన్నజీవి వలె ఒక జంట యొక్క తల కలిగి ఉంటారు మరియు ఇవి ఎక్కువగా తమ తలపై ఉంటాయి. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా సంభవిస్తాయి. కానీ ఇలాంటి పిల్లలు వారి వృద్ధాప్యాన్ని చూసినంత వరకు జీవించినట్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక కేసులు ఉన్నాయి.

All Images Source

English summary

History Of The Most Bizarre Babies

History Of The Most Bizarre Babies,These creepy looking humans births were recorded in the history.
Subscribe Newsletter