మీ బ్రా సైజ్ మీద బారీ డిస్కౌంట్ ప్రకటించిన చైనీస్ రెస్టారెంట్ !

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మనందరం సాధారణంగా సేల్స్ సమయంలో లేటెస్ట్ ట్రెండ్స్ గురించి మరియు బ్రా సైజు లేదా బరువుని బట్టి ఉన్నటువంటి వాటిమీద డిస్కౌంట్స్ లేదా తగిన ఆఫర్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటాము.

కానీ ఇక్కడ ఒక చైనీస్ రెస్టారెంట్ వారి బ్రా పరిమాణం ఆధారంగా మహిళా వినియోగదారులకు డిస్కౌంట్లను ఇవ్వడం ద్వారా ట్రెండ్ లో మరొక స్థాయిని చేరుకుంది.

ఇది వినడానికి విచిత్రంగానూ మరియు నమ్మశక్యంగా లేనప్పటికీ, రెస్టారెంట్ వారి వ్యాపారం 20% పెరిగింది అని తెలిపారు మరియు ఇది నిజంగా జోక్ కాదు, కానీ సీరియస్ వ్యాపారం గా చెప్పవచ్చు!

ఈ రెస్టారెంట్ యొక్క విచిత్రమైన ట్రెండ్ గురించి మరింత తెలుసుకోండి ...

బ్రాలేకుండా ఈవెంట్స్ కు: స్టార్ సెబ్రెటీల కొత్త ట్రెండ్

రెస్టారెంట్

రెస్టారెంట్ "ట్రెండీ ష్రిమ్ప్ రెస్టారెంట్"

వారి బ్రా పరిమాణము ఆధారంగా మహిళలకు డిస్కౌంట్లను మరియు ఆఫర్స్ ని ఇచ్చినప్పటికీ కూడా ఈ రెస్టారెంట్ చాలా ఫ్లాక్ పొందింది!

పోస్టర్ ని వెనుకకు తీసుకోవాల్సి వచ్చింది.

పోస్టర్ ని వెనుకకు తీసుకోవాల్సి వచ్చింది.

ప్రజలు దాని గురించి కౌన్సిల్ కి ఫిర్యాదు చేసిన తర్వాత, ఈ ప్రకటనను వెనుకకు తీసుకోవలసి వచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే మహిళలు ధరించే అండర్ గార్మెంట్స్ మీద వారు చేసిన ఆలోచన మరియు ఒక ఎంట్రీ కోసం రెస్టారెంట్ వద్ద క్యూ లో నిలబడటం పద్ధతి గా లేదు.

Image source

ప్రకటన ఇలా చూపబడింది ...

ప్రకటన ఇలా చూపబడింది ...

ఈ ప్రకటన లో స్పష్టంగా మహిళల దృష్టాంతాలు, వివిధ రొమ్ము పరిమాణాలతో, వారి లోదుస్తులలో నినాదంతో నిలబడి, "మొత్తం నగరం బ్రెస్ట్స్ కోసం వెతుకుతోంది" అన్నట్లుగా చూపబడింది.

రెస్టారెంట్ క్లెయిమ్ చేయబడింది ...

రెస్టారెంట్ క్లెయిమ్ చేయబడింది ...

రెస్టారెంట్ యొక్క జనరల్ మేనేజర్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుండి ఫ్లాకీ ప్రతిస్పందన పొందింది అయినప్పటికీ, వినియోగదారుల సంఖ్య 20 శాతం పెరిగింది! "మేము కలుసుకున్న కొందరు బాలికలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు- ఇందులో వారు దాచడానికి ఏమీ లేదు." అని తెలిపారు.

Image source

వెయిట్రెస్ డిస్కౌంట్ బిట్ ని నిర్వహిస్తారు.

వెయిట్రెస్ డిస్కౌంట్ బిట్ ని నిర్వహిస్తారు.

మహిళలు తమ ఛాతీలను కొలిచేందుకు పురుషుల సిబ్బందితో వ్యవహరించాల్సిన అవసరం లేదు. అలాంటి అసౌకర్యం లేదా ఇబ్బందులను నివారించడానికి బదులుగా వెయిట్రిసెస్ ద్వారా ఇది జరుగుతుంది.

ఆరోగ్యానికి హాని కలిగించే మహిళల బ్రా గురించి కొన్ని వాస్తవాలు

మీరు ప్రయతించాలనుకుంటున్నారా?

మీరు ప్రయతించాలనుకుంటున్నారా?

మీరు పబ్లిక్ స్థలంలోకి వెళ్లి, మీ బ్రెస్ట్ పరిమాణం ని బట్టి దాని మీద డిస్కౌంట్ కావాలని అడుగుతారా? దిగువ వ్యాఖ్య విభాగంలో మీ ఆలోచనలని మాకు తెలియజేయండి.

Read more about: bra, life, bizarre, లైఫ్, బ్రా
English summary

Chinese Restaurant Where Your Bra Size Gets You A Discount!

Chinese Restaurant Where Your Bra Size Gets You A Discount!,A Chinese restaurant announces a weird discount where women get a discount depending on their bra size.
Story first published: Friday, August 11, 2017, 20:00 [IST]
Subscribe Newsletter