ఈ ఫోటోల్లో మీరు ఏం గమనించారు? మాకు చెప్పగలరా?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఒక వ్యక్తి లక్షణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడే అనేక ఉపాయాలు మరియు పద్ధతులు ఉన్నాయి. మీ ఆలోచనపూర్వకమైన ఆటలు మనకు తెలియని చాలా విషయాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.

అసంకల్పిత భయాన్ని తెలియజేసే ఒక చిత్రపటము

బ్యాగ్రౌండ్ ఫెయిల్ అయిన కొన్ని ఫన్నీ ఫోటోలు..

ఇక్కడ మేము మీ బుర్రకు పదునుపెట్టే ఒక పరీక్షను నిర్వహించడం ద్వారా 1) మీ జీవితంలో ముఖ్యమైనది ఏమిటో అనే విషయాన్ని, 2) మీ ప్రాధాన్యతలు దేనిమీద ఆధారపడి ఉంటుందో అనే విషయాలను తెలుసుకోవటానికి ఇది మీకు సహాయపడుతుంది.

ఈ చిత్రపటంలో అవాంతరంగా ఉన్నటువంటి విషయాలను మీరు కనిపెట్టగలరా ?

ఆ చిత్ర పటాన్ని చూసి మీరు నిర్ణయించుకోండి.

1. మీరు ఒక గొంగళి పురుగును చూసినట్లయితే :

1. మీరు ఒక గొంగళి పురుగును చూసినట్లయితే :

ఈ పరిశోధన ప్రకారం, మీరు మొదట గొంగళి పురుగు చూసినప్పుడు మీ మనసులో ఆత్మలు లేదా దయ్యాల వంటి అసంకల్పిత భయాన్ని అనుభూతి చెందుతారని పేర్కొంది. దీనితో పాటు, మీరు పక్షవాతానికి భయపడి ఉండవచ్చు మరియు దానిని ఇంతకు ముందుగానే అనుభవించి ఉండవచ్చు. మీరు భయంకరమైన చిత్రాన్ని చూసిన తరువాత నిద్రలోకి జారుకోడానికి సాధారణం కంటే ఎక్కువగా భయపడవచ్చు.

2. మీరు ఒక సీతాకోకచిలుకను చూసినట్లయితే :

2. మీరు ఒక సీతాకోకచిలుకను చూసినట్లయితే :

మీరు ఒక సీతాకోకచిలుకను చూసినట్లయితే, ద్రోహం అనే అసంకల్పిత భయాన్ని అనుభూతి చెందవచ్చు. మీరు సాధారణంగా ఇష్టపడినవాటి కన్నా ఎక్కువసార్లు దాటిన వ్యక్తిగా, ఇంకా సరళమైన పదాలలో చెప్పాలంటే; మీరు ఒక స్నేహితుడు చేత మోసగించబడవచ్చు (లేదా) వాని చేత మీకు వెనక నుండి వెన్నుపోటు పొడవవచ్చు. మీరు ఈ బలహీనతను బాగా దాచవచ్చు, కాని కొన్నిసార్లు ఇది పని చేయకపోవచ్చు.

3. మీరు మొదటిసారి కత్తిని చూసినట్లయితే :

3. మీరు మొదటిసారి కత్తిని చూసినట్లయితే :

మీరు మొదట కత్తిని చూసినప్పుడు మీరు మరణాంతకమైన అనారోగ్యాన్ని అనే అసంకల్పిత భయాన్ని కలిగి ఉంటారు. మరణాంతకమైన అనారోగ్యం అనే మీ భయం - మీరు అనుభవించినది అయి ఉండవచ్చు (లేదా) మీకు బాగా కావాల్సిన వారు ఎదుర్కొంటున్న బాధకు సంబంధించినది అయి ఉండవచ్చు. మీరు ఎప్పుడైనా మరణిస్తారు అనే దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు.

4. మీరు మొదటిసారి ఒక ఆపిల్ ని చూసినట్లయితే :

4. మీరు మొదటిసారి ఒక ఆపిల్ ని చూసినట్లయితే :

ఇది ఒక ఆసక్తికరమైన విషయం. మీ మనస్సులో మీరు మరణం గురించి భయపడుతున్నారని ఇది వెల్లడిస్తుంది. ఇది మీ మరణం గురించి మాత్రమే కాదు, కానీ మీకు చాలా సన్నిహితంగా ఉన్నవారి మరణం గూర్చి కూడా ఉంటుంది. మీకు బాగా దగ్గరైన వారు ఎవరైనా చనిపోయిన తర్వాత ఇలా మీకు జరిగి ఉండవచ్చు. అందువల్ల, మీరు ఎవరు సన్నిహితంగా ఉన్న వారిని కోల్పోడాన్ని మీరు భరించలేరని దీని అర్థం.

English summary

Your Subconscious Fear Revealed Through A Picture

What did you see in the picture? Do tell us.
Story first published: Thursday, September 21, 2017, 20:00 [IST]
Subscribe Newsletter