బ్రతికున్న పాములను తినే మొనగాడు !

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రజలు ఏమైనా చేస్తారు. ఈ విధంగా పరిమితికి మించి వింత పనులను చేయ్యడం వల్ల బయట ప్రజలు పట్టించుకోరు.

ఈ వీడియోలో బ్రతికున్న పాము మీద ఒక మనిషికి ఉన్న ఇష్టాన్ని కనిపించేదిగా తీసిన వీడియో ఇది ! ఇది వైరల్ గా మారింది. అలాగే ప్రజలు దానిపై అసహ్యంతో ఉన్నారనడానికి సాక్ష్యంగా ఈ వీడియో నిలుస్తుంది.

ఈ వీడియోలో పామును రుచి చూసేందుకు ఉన్న వ్యక్తిని, అలాగే అతని చేతిలో నొప్పితో మెలికలు తిరుగుతున్న పామును ప్రత్యక్షంగా చూడవచ్చు. కావాలంటే మీరు ఒకసారి ఈ వీడియోను తనిఖీ చెయ్యండి.

మొదటగా పాముతో అతడు కాట్లు వెయ్యించుకుంటాడు...

మొదటగా పాముతో అతడు కాట్లు వెయ్యించుకుంటాడు...

ప్రారంభంలో అతను తన శరీరంలోని వివిధ భాగాలలో పాము కాటు వెయ్యడానికి అనుమతిస్తాడు. దీనిలో అతని చేతివేళ్లు, చెవులు, చేతులు, నాలిక కూడా ఉంటాయి. ఆ తర్వాత అతను దాని తోకభాగం నుండి ముక్కలుగా నమలడం ప్రారంభిస్తాడు.

ఆరు సంవత్సరాలుగా మూత్రాన్ని తాగుతున్నాడు..ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..

అతను ఇప్పుడు ఫెమస్ అయ్యాడు !

అతను ఇప్పుడు ఫెమస్ అయ్యాడు !

అతను పామును సజీవంగా తినడం చూస్తే చాలా విసుగ్గా ఉంటుంది. అతను పాము తినే ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. అతని చేష్టలకు, ప్రజలు అతనిని 'ఇండియన్ బేర్ గ్రిల్స్' అని పిలుస్తున్నారు. ఎటువంటి సందేహం లేదు - అతని చర్య చాలా విసుగుగా ఉందని చెప్పడానికి, కానీ అతను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు.

వీడియో

ఈ వీడియోలో బ్రతికున్న పాము మీద ఒక మనిషికి ఉన్న ఇష్టాన్ని కనిపించేదిగా తీసిన వీడియో ఇది ! ఇది వైరల్ గా మారింది. అలాగే ప్రజలు దానిపై అసహ్యంతో ఉన్నారనడానికి సాక్ష్యంగా ఈ వీడియో నిలుస్తుంది.

పాము మాంసంతో ప్రసిద్ధి చెందిన వంటకాలు...

పాము మాంసంతో ప్రసిద్ధి చెందిన వంటకాలు...

పాము మాంసంతో చేసిన రుచికరమైన వంటలను తినేందుకు ప్రపంచంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. చైనీస్ సంస్కృతిలో రెండు వేల సంవత్సరాలకు పైగా అత్యంత ప్రసిద్ధిపొందిన పదార్ధాలలో స్నేక్ సూప్ ఒకటి. అలాగే ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న "కాంటోనీస్" అనేది చాలా రుచికరమైనది కూడా.

స్నేక్ సూప్ గూర్చి మరికొన్ని విషయాలు...

స్నేక్ సూప్ గూర్చి మరికొన్ని విషయాలు...

ఈ సూప్ లో ప్రధానమైన పదార్థాలుగా కనీసం రెండు రకాల పాముల మాంసం కలిసి ఉంటుంది. ఇందులో క్రిసాన్తిమం ఆకులు, సుగంధ ద్రవ్యాలు కలిపడం వల్ల టేస్ట్ లో తీపిగా ఉంటూ, సూప్ పాము మాంసంతో తయారు చేసినకూడా , రుచిలో మాత్రం కోడి మాంసం తో చేసిన సూప్ ని పోలి ఉంటుందన్నారు.

ఈ యోగా గురువు మహా ఘటికుడు, రోజుకు 5 సార్లు సంభోగిస్తాడు!

ఔషధ ప్రయోజనాలు!

ఔషధ ప్రయోజనాలు!

పాము సూప్ లో అనేకరకాల ఔషధ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి, వీటిలో శారీరక రోగాల నివారణవి కూడా ఉన్నాయి. ఇది రక్తం వృద్ధికి సహాయపడుతుంది, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే ఇది శరీరంలో గల శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

English summary

life, world, bizarre, weird, viral

This is a disturbing case of a man eating a live snake! Check out the video…
Story first published: Saturday, August 12, 2017, 20:00 [IST]
Subscribe Newsletter