హడలెత్తించే విషయం: మనిషి చెవిలో తోకలేని బల్లి

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

అనువైన నివాసాలను ఏర్పరుచుకునేందుకు కీటకాలు / జంతువులు ప్రత్యేకమైన ప్రదేశాల కోసం అన్వేషిస్తాయి. అవి నిరంతరం సురక్షితంగా ఉండటానికి అనువైన ప్రదేశాల కోసం అన్వేషిస్తాయి. ఈ ప్రపంచాన్ని కాంక్రీటు అరణ్యంగా మార్చేసిన మానవులకు అనేక ధన్యవాదాలు.

కంచిలోని బంగారు, వెండి బల్లి వెనుకున్న రహస్యం ఏంటి..?!

ఇంకొక వైపు, చెవులు, ముక్కు వంటి వాటిని స్థావరాలుగా మార్చేసి అందులో వెచ్చగా తిష్టవేసిన కీటకాలను కనుగొనేందుకు మానవులు అధిక మొత్తంలో వారి సొమ్మును చెల్లిస్తున్నారు.

ఇలాంటివి వినడానికి అదో రకంగా ఉంది కదా !

కానీ నిజానికి, ఇలాంటి ప్రదేశాల్లో దాక్కున్నట్లుగా తెలిపే కొన్ని ఆనవాళ్లను (మచ్చలను) కనుగొనేటప్పుడు తెలిసే విషయాలు గగుర్పాటును కలుగజేసేటట్లుగా ఉంటాయని అనేక నివేదికలు వచ్చాయి.

బల్లికి మనుషుల భవిష్యత్ నిర్ణయించే సత్తా ఉంటుందా ?

ఒక వ్యక్తి చెవిలో పెనుగులాడుతున్న తోకలేని బల్లి గూర్చి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనిషి చివరనుంచి తొలగించబడిన వింతైన బల్లి తాలూక ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనమివ్వగా వాటిని చూసిన ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ సంఘటన చైనాలో జరిగింది :

ఈ సంఘటన చైనాలో జరిగింది :

చెవిలో మొదలైన నొప్పిని భరించలేక ఒక వ్యక్తి నిద్రలో నుంచి మేల్కొన్న వింతైన సంఘటన చైనాలో జరిగింది. ఆ నొప్పి భరించలేనిదిగా ఉంది, అందుకు గల కారణాన్ని ఊహించినట్లయితే అది చాలా బాధతో కూడినదిగా మేము పందెం కాస్తున్నము.

అతని జీవితంలో, ఇది అతి పెద్ద షాక్ :

అతని జీవితంలో, ఇది అతి పెద్ద షాక్ :

అతడు డాక్టర్ని కలిసాక అతని చెవులలో బల్లి ఉందని తెలిసినప్పుడు అతని జీవితంలో చాలా పెద్ద షాక్ కి గురయ్యాడు. స్పష్టంగా చెప్పాలంటే, అతని చెవిలో బల్లి పెనుగులాడుతూ ఉండటం వల్ల అతనికి తీవ్రమైన తలనొప్పి, చెవినొప్పి, చిరాకు ఎదురయ్యాయి.

ఆ బల్లి ని తొలగించే ముందు మత్తు మందును ఇచ్చారు :

ఆ బల్లి ని తొలగించే ముందు మత్తు మందును ఇచ్చారు :

ఆ బల్లి బ్రతికే (సజీవంగా) ఉన్నందువల్ల డాక్టర్లు దాన్ని తొలగించేందుకు ముందు ఆ బల్లికి మత్తుమందు ఇచ్చారు. ఈ ప్రక్రియ మొత్తం 5 - నిమిషాలలో పూర్తయినప్పటికీ ఇది చాలా బాధ కలిగించేది అలాగే చాలా ప్రమాదకరమైనది కూడా.

మీ ఇంట్లో పదే పదే బల్లి కనిపిస్తే.. దేనికి సంకేతం..?

బాగా వేతికిన సందర్భం :

బాగా వేతికిన సందర్భం :

డాక్టర్లు బల్లిని బయటకు తీసే ప్రక్రియలో వారు బల్లి తోకని కనిపెట్టలేకపోయారు, ఇది చెవిలో ప్రవేశించే టప్పటికి తోకలేని బల్లిగా ఊహించవచ్చుని అభిప్రాయపడ్డారు. వారితో మేము కూడా ఏకీభవిస్తున్నాము.

ఈ వీడియోను చూడండి :

ఈ వీడియోను తిలకించండి, మీకు అలాంటి గగుర్పాటును కలిగించే విషయాలను తెలుసుకోవడం కోసం మరిన్ని వ్యాసాలను చదవండి.

Read more about: life bizarre లైఫ్
English summary

Can You Believe A Lizard Was Found In A Man's Ear!

This is one of the most disgusting things that you would have read…
Story first published: Tuesday, September 5, 2017, 20:00 [IST]