ఈ ఆరేళ్ళ పాప ప్రపంచంలోనే అందమైన అమ్మాయి!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఒకసారి నిద్రలేవగానే భూమి మీదనే మీరు అందమైన వ్యక్తని ట్యాగ్ కాబడ్డారని, ఆ కీర్తిని ఊహించుకోండి? అందమైన కల లాగా ఉంది కదా? కానీ నిజంగానే కొంతమంది ఆ కలను జీవిస్తూ అందమైన వ్యక్తులుగా కీర్తించబడుతున్నారు.

రష్యాకి చెందిన ఆరేళ్ళ పాప ప్రపంచంలోనే అందమైన అమ్మాయిగా పేరుపొందింది. వోగ్ మ్యాగజైన్ కి మోడలింగ్ చేసిన అతిచిన్న వయస్కురాలైన ఫ్రెంచ్ మోడల్ థైలేన్ బ్లాండియు అడుగుజాడల్లో నడిచాక ఆమెకి ఈ గౌరవం దక్కింది.

ఆమె విజయవంతమైన చిన్నపిల్లల మోడల్ కూడా మరియు అనేక క్యాంపెయిన్లలలో నటించింది. అందుకని ఆమె గురించి మరింత తెలుసుకోవడానికి ఇంకా చదవండి...

most beautiful girl in the world

ఆమెకి కేవలం ఆరేళ్ళే!

అనస్టాసియా న్యాజెవా కేవలం ఆరేళ్ళ వయస్సున్న పాప మరియు ఇన్స్ టాగ్రామ్ పై అప్పుడే 500,000 ఫాలోవర్లను సంపాదించుకుంది. తన తల్లి అన్నా నిర్వహిమ్చే అధ్యక్ష పిల్లల సంరక్షణ కార్యక్రమానికి ముఖంగా కన్పిస్తుంది.

బొమ్మలాగా ఉండే ఆమె ముఖకవళికలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి

అనాస్టాసియా ప్రపంచాన్ని తన అందంతో అబ్బురపరిచింది. ఆన్ లైన్లో ఆమె అభిమానులు తన బొమ్మలాంటి ముఖకవళికలతో, నీలికళ్ళతో ఉర్రుతలూగుతున్నారు. ఆమె ప్రతి ఫోటోకి వందలాది కామెంట్లు వస్తుంటాయి.

most beautiful girl in the world

ఆమె ఇన్స్ టాగ్రామ్ అకౌంట్

అనాస్టాసియా తల్లి అన్నా ఆమె సోషల్ అకౌంట్ ను నాలుగేళ్ల వయసు నుంచి నిర్వహిస్తున్నది. పెద్ద పెద్ద ప్రకటనల క్యాంపెయిన్ల ఫోటోలు కూడా పెడుతూ ఉండటంతో చాలామందిని ఆకర్షించి, అనేక పొగడ్తలు ఆ పాపకి దక్కుతున్నాయి.

most beautiful girl in the world

ఆమె ఆన్లైన్ ఫాలోవర్లు ఆ పాప అందం చూసి ముగ్థులవుతున్నారు

ఆమె పెద్ద పెద్ద నీలి కళ్ళంటే తన అభిమానులందరికీ ఇష్టం. అదే కింద కామెంట్లలో కొడుతూ ఉంటారు.

ఒకరేమో "ఇంతకన్నా అందమైన పాప ప్రపంచంలోనే లేదు" అని రాస్తే, మరొకరు "ఎంత అందమైన కళ్ళు." అని రాసారు.

మరొక అభిమాని "నేను చూసిన అందమైన అమ్మాయి, అందమైన కళ్ళు " అని రాసారు.

most beautiful girl in the world

A post shared by Anna Knyazeva (@anna_knyazeva_official) on Dec 6, 2017 at 2:26pm PST

ఆమె ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ ను సందర్శించండి

అక్కడ ఉన్న ఫోటోలు ఆమె ఎంత అందంగా ఉందో తెలుపుతాయి.

మీ ఆలోచనలను, అభిప్రాయాలను మాతో కింద కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.

English summary

She Is The ‘World’s Most Beautiful Girl’

Anastasia Knyazeva is tagged as the most beautiful girl in the world. She has already amassed over 500,000 followers online. She is also successful as a child model and has starred in a number of campaigns.