మీ రాశిలో ఈ గమ్మత్తైన లక్షణాలు ఉన్నాయోమో చెక్ చేసుకోండి1

Posted By:
Subscribe to Boldsky

దురాశ, అసూయ, బద్ధకం, వ్యభిచారం, పొగరు, లస్ట్ మొదలైనవి ప్రజల సర్వసాధారణమైన లక్షణాలు. మరియు ఈ లక్షణాలు కొన్ని మీ రాశి చక్రం లో కూడా ఉన్నాయని నిరూపిస్తే ఎం చేస్తారు.?

ఇక్కడ, ఈ ఆర్టికల్లో, ప్రజలు వారి రాశిచక్ర సంకేతాల ప్రకారం సాధారణంగా వారు చేసే పనుల వివరాలను పంచుకుంటున్నాము. అలాగే రాశిచక్రము ప్రకారం ఒక్కో రాశివారు చేసే పాపాలు ఇవే మరియు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు రాశిచక్ర సంకేతాల మధ్య గల సంబంధంలా గురించి మీరు తెలుసుకున్న తర్వాత అది మిమల్ని ఆశర్యపరిచేలా చేస్తుంది.

మేషం: మర్డర్

మేషం: మర్డర్

ఈ రాశి ప్రజలు ఏ ఇతర రాశులతోనూ సరితూగని నిగ్రహాన్ని కలిగి వుంటారు. వారి అనూహ్యమైన స్వభావంని మీరు అర్థం చేసుకోవడం కొంచం కష్టమే మరియు ఎవరైనా ఏదయినా చేస్తున్నపుడు వారు వాటిని మంచిగా చూస్తారు! వారు చాలా తీవ్రమైన కోపాన్ని కలిగివుంటారు. కాబట్టి వారి చుట్టూ కొన్ని ఘోరమైన సంఘటనలు జరిగినప్పుడు ఆశర్యపోనక్కర్లేదు!

వృషభం: అధికంగా తినటం

వృషభం: అధికంగా తినటం

ఈ రాశివాళ్ళు జీవితంలో ఒకే ఒక దానిపై ఫోకస్ ని కలిగి ఉంటారు . వారు చేసే పనులను వారు ఎంజాయ్ చేస్తారు. వీరికి మంచి ఆహారం, సెక్స్ లేదా తాజా ఖరీదైన గాడ్జెట్ ఉండాలి .

జెమిని: మోసము

జెమిని: మోసము

ఈ రాశిచక్రం కలవారు రెండు వేర్వేరు ముఖాలను కలిగి ఉన్నట్లు విభజించారు. కానీ వారు అనుభవించే ప్రతిదీ విభిన్న అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారు చిన్న చిన్న వివరాలను, కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అబద్దం చెపుతారు. వీరు ఇతరులకి టోపీ పెట్టడంలో బాగా నైపుణ్యంని కలిగివుంటారు.

క్యాన్సర్: వారు ఫాల్స్ విగ్రహాలను పూజించేవారు

క్యాన్సర్: వారు ఫాల్స్ విగ్రహాలను పూజించేవారు

ఈ రాశివాళ్ళు ఒక వక్తిని ఎంతో ఇష్టంగా ప్రేమించగలరు! వారిని ప్రేమించే వారికోసం ఏమైనా చేయగలరు. వారు వారి భాగస్వాములను ప్రపంచంలోనే ఉత్తమమైన వారిగా నమ్ముతారు, వారి బలహీనతలను చూడటానికి ఇష్టపడరు ఈ ఆరాధనే వారిని అన్ని విషయాల నుండి బయటపడేయటానికి కారణమవుతుంది.

లియో: ఆత్మగౌరవం

లియో: ఆత్మగౌరవం

ఈ రాశిచక్రం వారికి ప్రతిదీ సహజంగా ఉంటుంది. వారు ఎల్లప్పుడూ వారి శక్తిని ఉపయోగకరమైన వాటిమీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం మనం గమనించవచ్చు. వీరిలో ఆందోళన, అహంకారం, వీరికున్న కోపం తరచూ వారి దగ్గరి వారికి బాగా తెలుస్తుంది.

కన్య: అసూయ

కన్య: అసూయ

ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వుంటారు. అందరూ వీరి గురించి మాట్లాడుకునేలా వుంటారు. అవతలి వ్యక్తి వారి మీద దృష్టిని కేటాయించడాన్ని వీరు ఇష్టపడుతారు. వారిని ఇష్టపడని మరియు పట్టించుకోని వాళ్ళను చూసినపుడు కొంచెం చికాకు పడవచ్చు. వారు అసూయను తట్టుకోలేరు. భావోద్వేగాలను వ్యక్తం చేయలేరు.

తుల: గర్వం

తుల: గర్వం

ఈ రాశి వ్యక్తులు తమ ముఖాన్ని అద్దంలో చూసుకోకుండా ముందుకి ఎక్కడికి వెళ్ళలేరు. వీరు వీనస్ చేత పరిపాలించబడుతున్నారనే వాస్తవం. వీరు జీవితంలో అందానికి అత్యధిక ప్రాముఖ్యతనిస్తారు. వీరు భౌతిక రూపం మీద ఎక్కువ నిమగ్నులై వుంటారు. వీరు అందంగా కనిపించడం కోసం నిరంతరం కృషి చేస్తారు.

వృశ్చికం: లస్ట్

వృశ్చికం: లస్ట్

ఈ రాశి వక్తులు ప్రేమ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. వారి ప్రేమ సాన్నిహిత్యం ఇతర వ్యక్తులు తమను కనుగొనేందుకు సులభం చేస్తుంది. వీరి ఆకర్షించే స్వభావం ఇతర వ్యక్తులపై ప్రేమ స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఏదేమైనా, ఈ వ్యక్తులు ప్రేమలో పడి స్టెప్స్ తీసుకోవడానికి కష్టపడుతున్నారు.

ధనుస్సు:

ధనుస్సు:

ఈ రాశి యొక్క ప్రజలు ఎప్పుడూ సంచరిస్తూ వుంటారు. పరిహసముచేయువారు. వారు తమ ప్రేమికుడి నుండి ఇంకొక ప్రేమికుడివైపు తిరుగుతూ ఉంటారు. వీరు తక్కువ ధ్యాసను కలిగివుండటం వల్ల ఒకేదగ్గర కట్టుబడి ఉండటం కష్టతరమవుతుంది. వీరి ద్రుష్టి ఎప్పుడు ఇతర విషయాలమీద ఉంటుంది. వీరికి తీవ్రమైన సెక్స్ భావాలు కలిగివుండటం వలన ప్రస్తుత అవకాశాలు తమను ఆ పనిలోకి నెట్టివేసింది.

మకరం: గ్రీడ్

మకరం: గ్రీడ్

ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కష్టజీవులు. వీరు చేసే పని వలన వీరికి ఎలాంటి సంతృప్తి, గౌరవం లేకపోయినా ఎక్కువ ధనాన్ని సంపాదించడం కోసం చేస్తారు. వారు దానితో ఎలా గడుపుతున్నారని పట్టించుకోరు. వీరు కేవలం వారి చుట్టూ ఉన్నవారిని ఆకర్షించడానికి మేము ధనవంతులము, అన్నింటిలోనూ నేనే ముందుంటాను అని చూపించకోవడానికి ఆత్రుత కలిగి ఉంటారు. తనను తాను గొప్పగా చెప్పుకోవడం కోసం నలుగురు జనాలను కలిగి ఉండాలని కోరుకుంటారు .

కుంభం: తప్పుడు ప్రవక్త

కుంభం: తప్పుడు ప్రవక్త

ఈ భూమిపై దేవుడు వీరిని పుట్టించడాన్ని గొప్ప విషయంగా భావిస్తారు. ఇతరులతో తమ మేధావి తనాన్ని మరియు జ్ఞానాన్ని పంచుకునేందుకు ఈ వ్యక్తులు ప్రయత్నిస్తారు. వారు ఎలాంటి పరిస్థితిలోనూ ఎప్పటికీ తప్పు చేయరని నమ్ముతారు, అదే చివరకి వారి ప్రాణాల మీదికి తెచ్చిపెడుతుంది.

మీనం: బద్ధకం

మీనం: బద్ధకం

ఈ రాశి యొక్క వ్యక్తులు గొప్ప డ్రీమర్స్ అని చెప్పబడింది. వారి రోజువారీ జీవితంలో కళల ప్రపంచంలో ఎక్కువ సమయం గడుపుతంటారు. దీని వలన ప్రపంచంలోని మిగిలిన వారికంటే చాలా తక్కువ ప్రశాంతతని పొందుతారు. ఎందుకనగా వారు వారి సొంత ప్రపంచాన్ని మరియు ప్రస్తుతం ఉన్న క్షణానికి ఎప్పుడు పోగొట్టుకుంటారు. రోజువారీ ఈ అలవాటు వారిని సోమరిపోతులుగా చేస్తుంది.

English summary

Sins People Commit According To Zodiac Signs

Greed, Envy, Sloth, Adultery, Pride, Lust are the most common sins that people do and what if we reveal that these sins have something in common with your zodiac signs?Here, in this article, we are about to share details on the sins that people generally do according to their zodiac signs.
Subscribe Newsletter