2017లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ మోడల్స్ వీల్లే..

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

ప్రపంచంలోనే ప్రతిసారీ బ్యాంక్ ను మించే సంపాదన కలిగిన గొప్ప స్త్రీలు వీరు, వారు పరుగు ప్రయాణంలో నడుస్తూ లేదా వారి ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పిక్చర్లను పోస్ట్ చేస్తున్నారు. కేండల్ జెన్నర్ నుండి గిజి హాదిద్ వరకు ప్రపంచంలోనే అధిక పారితోషికం పొందే పేరుగాంచిన అత్యధిక ప్రముఖ మోడల్స్ వీరు.

2017 లో అత్యధికంగా సంపాదించే మోడల్స్ జాబితా ను ప్రముఖ మాగజైన్ వెల్లడించింది, ఈ జాబితాలో గిసేల్ బున్చెన్ ముందు లేకపోవడం ఇదే మొదటి సారి. ఈ ప్రముఖులు ఒక వేదికపై ప్రకటనలు, ఎండార్స్మెంట్ డీల్స్ తో ఎక్కువ డబ్బును సంపాదించారు వారి ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి ధన్యవాదాలు. ఈ జాబితాని ఒక మాగజైన్ వాస్తవాన్ని తెలియచేయడానికి వెల్లడించింది, దీనిపై మీరు వాదనలు చేయవద్దు.

ఇండస్ట్రీ లోని అత్యధిక౦గా డబ్బు సంపాదించే ఈ మోడల్స్ మూసపద్ధతిని నిదానంగా బద్దలు కొట్టి ఇండస్ట్రీలో ఫాషన్ స్థాయిని పెంచారు. కాబట్టి, 2017 లో అత్యధికంగా డబ్బు సంపాదించిన మోడల్స్ జాబితాను పరిశీలిద్దాము.

1.కేండల్ జెన్నర్

1.కేండల్ జెన్నర్

22 సంవత్సరాల కేండల్ జెన్నర్ ప్రతిసారీ జాబితాలో ముందు ఉంది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సంవత్సరానికి తన మొత్తం ఆదాయం 22 మిలియన్ డాలర్లతో, కేండల్ ప్రపంచంలోనే ఇప్పుడు అధిక ఆదాయాన్ని పొందుతుంది. 85 మిలియన్ మంది ఇంస్టా గ్రామ్ అకౌంట్ అనుసరులతో, జెన్నర్ వేదికపై తన ఎండార్స్మేంట్ ద్వారా ప్రకటనలు, పెద్ద పెద్ద ఒప్పందాలతో ఆశ్చర్యపరుస్తుంది. దీనితోపాటు, ఆమె పరుగుప్రయాణంలో ప్రదర్శనకు భారీ మొత్తాన్ని చెల్లిస్తుంది.

2.జిసేల్ బుండ్చెన్

2.జిసేల్ బుండ్చెన్

2002 వరకు జిసేల్ బుండ్చెన్ పేరు మొదటి స్ధానంలో ఎప్పుడూ లేదు ఇదే మొదటి సారి. ఈ మోడల్ సంపాదన 2016 లో $30.5 మిలియన్ల నుండి 2017 $17.5 మిలియన్లకు పడిపోయిన సంవత్సరం. అయినప్పటికీ జిసేల్ కరోలినా హీర్రేరా సువాసన, అరెజ్జో షూ లకు ప్రచారం చేస్తూనే ఉంది, ఆమె కేండల్ ని ఓడించలేకపోయింది.

ఆమె డిసార్డర్ పేరు సంపాదించకుండా ఆమెను ఆపలేదు!

3.క్రిసీ టీజెన్

3.క్రిసీ టీజెన్

$13.5 మిలియన్ల డబ్బుతో, 87 కోట్లు క్రిస్సీ టీజెన్ జాబితాలో మూడవ స్థానంలో పేరు పొందింది. ఆమె ఫాషన్, అందం కి చెందిన ఒప్పందాల ద్వారా డబ్బు గడించింది! ఆమెకు అనేక ఫుడ్ బ్రాండ్స్ తో భాగస్వామ్యం ఉంది, ఈమె మాజీ క్రీడలను వివరించే కవర్ గర్ల్ కూడా.

4.ఆడ్రియానా లిమా

4.ఆడ్రియానా లిమా

2017 లో "అత్యంత విలువ కలిగిన విక్టోరియా సీక్రెట్ ఏజెంట్" గా పేరుగాంచిన అడ్రియానా లిమా జాబితాలో నాలుగవ స్ధానంలో ఉంది. ఈ మోడల్ $10.5 మిలియన్లు అనగా 68 కోట్ల రూపాయలు నిరుడు సంపాదించింది. దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఆమెకు విక్టోరియా సీక్రెట్ సంస్ధతో ఉండడం వల్ల ప్రధానంగా డబ్బు సంపాదించడానికి సహాయపడిందనే విషయం మర్చిపోకండి. దీనితోపాటు, ఈమె స్పోర్ట్స్ మాక్స్, మార్క్ జాకోబ్స్ సువాసనలకు మోడల్.

5.జిగి హదీద్

5.జిగి హదీద్

సూపర్ మోడల్ గిజి హదీద్ భారీ ఇంస్టాగ్రామ్ అనుసరులకు ధన్యవాదాలు, ఈమె క్రిందటి సంవత్సరంలో $9.5 మిలియన్లు (అనగా 61 కోట్లు) సంపాదించింది. ఆమె మయ్బెల్లిన్, టామీ హిల్ ఫిగర్ తోపాటు అనేక అందమైన బ్రాండ్ల తో ఇండస్ట్రీలో భారీ ఒప్పందాలతో అధిక ఆదాయాన్ని పొందింది. ఈమె అనేక వేదికలపై వోగ్ కళ్ళద్దాల ఒప్పందాలపై ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసింది.

6.రోజీ హంటింగ్టన్-వైట్లీ

6.రోజీ హంటింగ్టన్-వైట్లీ

అగ్గ్ షూ మేకర్, బర్బెర్రి ఫ్రాగ్రేన్స్, నిరావ్ మోడీ లైన్ ఆభరణాలు, పైజ్ తో జీన్స్ లైన్ ప్రారంభం వంటి ప్రకటనల తరువాత, 2017 లో ఈ మోడల్ $9.5 మిలియన్ డాలర్లు అనగా (61 కోట్ల రూపాయలు) సంపాదించింది. హే, ఈ ఒప్పందాలే కాకుండా రోజీ కి బ్రిటిష్ మార్క్స్, స్పెన్సర్ వద్ద స్వంత లింగరీ లైన్, ఫ్రాగ్రన్స్, అలంకరణలు కూడా ఉన్నాయనే విషయం మర్చిపోకండి.

గుబురుగా ఉండే కనుబొమలు బ్యూటీ స్టాండర్డ్స్ ని రుజువుచేస్తుంది.

7.కార్లీ క్లోస్స్

7.కార్లీ క్లోస్స్

9 మిలియన్ డాలర్లు అనగా (58 కోట్ల రూపాయల) తో, మాజీ విక్టోరియా సీక్రెట్ ఏంజెల్ కార్లీ క్లోస్స్ జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. ఈమె జీన్ పాల్ గాల్టిఎర్, డోన్న కరణ్, డోల్స్ & గబ్బాన, నినా రిక్కా, అనేక ఇతర బ్రాండ్స్ ఒప్పందాలతో ఎంతో డబ్బు సంపాదించింది. 2017 కు ముందు, ఆమె టివి షో లు, కార్లీ క్లోస్స్ తో మూవీ నైట్ వి కూడా ప్రకటించింది, వీటివల్ల ఆమె మరికొంత బ్యాంక్ బాలెన్స్ ని అమర్చుకుంది.

8.లియు వెన్

8.లియు వెన్

జాబితాలో మొదటి టైమర్ అయిన లియు విక్టోరియా సీక్రెట్ కోసం వచ్చిన ఈస్ట్ ఏషియా మొదటి మోడల్. ఈమె 2017 అత్యధిక డబ్బు సంపాదించినా మోడల్స్ జాబితాలో మొదటి ఏషియన్ గా కూడా పేరుగాంచింది. ఈమె 6.5 మిలియన్ డాలర్లు అనగా (42 కోట్ల రూపాయలు) తో, లియు వెన్ సరైన జాబితాలో సరైన స్థానంలో పేరు పొందింది. ఈమె లా పేర్ల, పుమా ప్రకటనలకు లింగరీ కోసం మోడలింగ్ ద్వారా అధిక డబ్బుని సంపాదించుకుంది.

9.బెల్ల హదీద్

9.బెల్ల హదీద్

ఆమె తన సోదరి ప్రేరణతో, బెల్ల జాబితాలో తొమ్మిదవ స్థానాన్ని సంపాదించుకుంది. 2017 లో ఆమె 6 మిలియన్ డాలర్లు అనగా (38 కోట్లు) రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పించిన సోషల్ మీడియా వేదిక అభిమానులకు ధన్యవాదాలు. ఈమె నిక్, నార్స్ కాస్మెటిక్స్, డిఒర్ మేకప్ మరెన్నో డజేన్ల బ్రాండ్లకు నటించింది.

10.ఆష్లెయ్ గ్రాహమ్

10.ఆష్లెయ్ గ్రాహమ్

ఆష్లెయ్ గ్రాహమ్ తన ఆడిషన్ ఎల్లె, అనేక ఇతర బ్రాండ్ల ద్వారా స్వంతంగా 5.5 మిలియన్ డాలర్లు అనగా (35 కోట్లు) సంపాదించింది. ఇవేకాకుండా, యాష్లే 2017 లో అత్యధికంగా సంపాదించినా మోడళ్లలో మొదటి పేరును సంపాదించుకుంది. ఈమె తన స్వంత లైన్స్ తో పాటు డ్రెస్ బార్న్, అందరికీ స్విమ్ సూట్లు, H&M, ఆడిషన్ ఎల్లె, లానే బ్రయంట్ కి కాంపెయిన్ కోసం మొదలైన వాటిద్వారా బాగా డబ్బు సంపాదించింది.

English summary

They Are The Highest Paid Models In 2017

From Kendall Jenner to Gigi Hadid, these top leading models have made their name on the list of the highest paid models in the world for the year 2017.
Story first published: Wednesday, December 6, 2017, 18:10 [IST]
Subscribe Newsletter