మీ నైపుణ్యానికి మా ప్రోత్సాహాం: మీకు ట్యాలెంట్ ఉంటే ట్రై చేయండి

Posted By:
Subscribe to Boldsky

మీరు పార్ట్ టైం -ఫుల్ టైం ఉద్యోగం సంపాధించడం కోసం ప్రయత్నిస్తున్నారా ? మీ నైపుణ్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే మీకోసం ఓ సువర్ణ అవకాశం కల్పించడానికి ఓ వేదిక సిద్దంగా ఉంది మా బోల్డ్ స్కై (లైఫ్ స్టైల్) వెబ్ సైట్.

మీరు ఇక్కడ ఫ్రీల్యాన్సర్ గా ఉద్యోగం చెయ్యడానికి చక్కటి అవకాశం ఉంది. ఆరోగ్యం, సౌందర్యం, రిలేషన్ షిప్ తదితర అంశాలపై మీరు కథనాలు (ఆర్టికల్స్) పంపించవచ్చు. మీరు కథనాలు పంపించే ముందు బోల్డ్ స్కై గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

 Write For Us- Earn Name, Fame & Money

పూర్తి సమాచారంతో క్షుణ్ణంగా కథనాలు:

మీరు పంపించే కథనాలు, మీరు ఎంపిక చేసుకుని కథనాలు ఆకర్షణీయంగా, రీడర్స్ కు అర్థం అయ్యేలా ఉండాలి. లైఫ్ స్టైల్ గురించి క్షుణ్ణంగా, అర్థం అయ్యే విధంగా కథనాలు రాసి పంపించాలి. మీరు పంపించే కథనాలు సరళంగా, స్నష్టంగా (గుణితాలు, వ్యాఖరణాలలో తప్పులు ఉండరాదు) ఉండాలి.

కాఫీ పేస్ట్ వార్తలు స్వీకరించబడవు:

మేము నిజమైన వ్యాసకర్తలను ప్రోత్సహిస్తాం. అంతే కాని వేరే వెబ్ సైట్ లు, పత్రికలు ప్రచురించిన కథనాలనే యథాతంగా పంపిస్తే (కాఫీ పేస్ట్ ) వాటిని స్వీకరించం. వేరే వెబ్ సైట్ లలోని వార్తలను మీ శైలిలో రాసి పంపిచాలే తప్పా వాటిని యధాతధంగా పంపిచరాదు.

కథనాలు ఇలా ఉండాలి:

1. ప్రతికథనం ( ఆర్టికల్) తక్కువ అంటే 700 పథాలు ఉండాలి. (గుర్తు పెట్టుకోండి, ఎస్ఎమ్ఎస్ లాంటి పథాలు నిషేధం)

2. మా వెబ్ సైట్ (అంతర్జాలం) ఇప్పటికే ప్రచురించిన కథనాల ఆధారంగా మీరు కథనాలు (ఆర్టికల్స్) రాయకూడదు. పదేపదే ఒకే విషయంపై ఆర్టికల్స్ ప్రచురిస్తే రీడర్స్ చికాకు వచ్చే అవకాశం ఉంటుంది.

3.మీరు రాసే కథనాలకు మా వెబ్ సైట్ లో సర్చ్ చేసి కథనాల తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.

మా వెబ్ సైట్ లింక్: (www.telugu.boldsky.com)

మాకు మీరు ఎందుకు కథనాలు రాయాలి ?

మీరు అత్యుత్తమమైన, ఆకర్షణీయమైన కథనాలు రాసి పంపిస్తే మీరు ఊహించని ఆధాయం సోంతం చేసుకోవచ్చు. మీకథనాలకు మంచి ప్రాచూర్యం పోందిందంటే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడానికి చక్కటి అవకాశం ఉంది.

మమ్మల్ని సంప్రధించండి: writeforboldsky@oneindia.co.in

ఈ క్రింద తెలిపిన విభాగాల్లో మీకు తెలిసిన విషయాల్లో ఆసక్తికరమైన కథనాలు రాసే పంపించేటట్లైతే మమ్మల్ని సంప్రధించండి.

1. ఆరోగ్యం

2. సౌందర్యం

3.అభిరుచులు

4.గర్బాధారణ, పోషణ

5. సంబంధం (రిలేషన్ షిప్)

6. ఎంటర్ టైన్మెంట్

7. ప్రయాణం (ట్రావెల్)

రిజస్టర్ చేసుకోనే వివరాలు:

మీరు ఎంపిక చేసుకున్న విభాగాలతో పాటు మీ గుర్తింపు కార్డు (పాన్ కార్డు, ఆధార్ కార్డు), బ్యాంకు అకౌంట్ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. మీరు పంపించే కథనాల విషయంలో మీతో మేము నిత్యం సంప్రధిస్తుంటాం.

English summary

Write For Us- Earn Name Fame And Money

We, at Boldsky (Lifestyle-based online website) are on the lookout for Freelance Content Writers who could send us their write-ups on various sections like Health, Beauty, Pregnancy & Parenting, Relationships, etc.Here's what you should know about before you want to get started:
Subscribe Newsletter