యువకులతో శృంగారం చేసి ప్రాణాలు తీసే లిప్‌స్టిక్ బాబాను నగ్నంగా ఊరేగించి చెప్పుతో కొట్టినా తప్పులేదట

Written By:
Subscribe to Boldsky

రోజుకొక బాబా మన భారతదేశంలో వెలుస్తూనే ఉన్నారు. బాబాలు వెలవడమే కాకుండా వారు నానా రకాల అరాచకాలు చేస్తున్నారు. కొందరు భక్తి పేరుతో సామాన్య జనాన్ని నాశనం చేస్తున్నారు. మరికొందరు భక్తి ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

ప్రాణాలు వీడుతున్నారు

ప్రాణాలు వీడుతున్నారు

ఇక లైంగిక వేధింపులకు తట్టుకోలేని చాలా మంది అమాయకులు ప్రాణాలు వీడుతున్నారు. డేరా సచ్చసౌధా వ్యవస్థాపకుడు గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్ అలియాస్ డేరా బాబా ఇలాంటి రాసలీలు సాగించి కటకటాల పాలైన విషయం అందరికీ తెలిసిందే.

కామవాంఛలు తీర్చుకున్నాడు

కామవాంఛలు తీర్చుకున్నాడు

డేరా బాబా జైల్లో ఊచలు లెక్కపెడుతున్నా కూడా ఇంకా దేశంలోని చాలా మంది బాబాలకు బుద్ధి రాలేదు. ఒక బాబా యువకుల్ని కూడా వదిలిపెట్టకుండా తన కామవాంఛలు తీర్చుకున్నాడు. సంప్రదాయాలకు నిదర్శనంగా ఉండే మనదేశంలో ఇంత దరిద్య్రం ఉండడం చాలా బాధాకరం.

నీచంగా అత్యాచారాలు

నీచంగా అత్యాచారాలు

గతంలో డేరా బాబా ఆశ్రమంలో ఉన్న మహిళలను బెదిరించి వాళ్లపై మృగంకన్నా నీచంగా అత్యాచారాలు చేశాడు. తాజాగా ఓ నకిలీ బాబా యువకులతో శృంగారం సాగించాడు. ఆయనే రాజస్థాన్‌ లోని ఝాల్వార్ ప్రాంతానికి చెందిన కుల్‌దీప్ సింగ్ ఝాలా.

లిప్‌స్టిక్ బాబా అంటారు

లిప్‌స్టిక్ బాబా అంటారు

కుల్‌దీప్ సింగ్ ఝాలాకు చాలా ముద్దు పేర్లు ఉన్నాయి. ఈయన్ని స్థానికులంతా ముద్దుగా లిప్‌స్టిక్ బాబా అంటారు. దేవీ నవరాత్రుల సమయంలో సేమ్ మహిళలాగా తయారై పెదాలకు లిప్‌స్టిక్ రాసుకుంటాడు ఈ బాబా. అందుకే ఈ బాబాను లిప్‌స్టిక్ బాబా అని భక్తులు ముద్దుగా పిలుస్తారు.

గుడ్డిగా నమ్ముతారు

గుడ్డిగా నమ్ముతారు

ఇక ఈ లిప్ స్టిక్ బాబా తనను తాను దైవ సంభూతులుగా చెప్పుకుంటాడు. అలాగే తాను జగదాంబ పునర్జన్మనని భావిస్తారు. ఈ విషయాల్ని ఆయన్ని ఫాలో అయ్యే కొందరు కూడా గుడ్డిగా నమ్ముతారు.

యువరాజ్ కుటుంబ సభ్యులు భక్తులే

యువరాజ్ కుటుంబ సభ్యులు భక్తులే

ఇక ఝలవార్‌కు చెందిన ఇరవై ఏళ్ల యువకుడు యువరాజ్‌ సింగ్‌ కొన్నేళ్ల క్రితం కుల్దీప్‌ సింగ్‌ ఝా కు భక్తుడిగా మారాడు. యువరాజ్ కుటుంబ సభ్యులు కూడా లిప్ స్టిక్ బాబా భక్తులే. యువరాజ్‌ తరచూ ఆశ్రమంలో నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.

చనువుగా మాట్లాడేవాడు

చనువుగా మాట్లాడేవాడు

బాబా అరాచకాలు తెలియని యువరాజ్ బాబా తనకు మరీ దగ్గర కావడం మంచిదిగా భావించాడు. బాబా యువరాజ్ తో చనువుగా మాట్లాడేవాడు. దీంతో యువరాజ్ బాబా తనని మంచి శిష్యుడిగా భావిస్తున్నాడని భావించాడు.

బాబాతో సెక్స్ లో పాల్గొనాలి

బాబాతో సెక్స్ లో పాల్గొనాలి

కానీ ఒక రోజు లిప్ స్టిక్ బాబా అనుచరులు యువరాజ్ ను ఒక రూమ్ లోకి తీసుకెళ్లారు. ఈ రోజు నువ్వు బాబాతో సెక్స్ లో పాల్గొనాలి.. బాబా నీతో శారీరకంగా దగ్గర కావాలనుకుంటున్నాడని చెప్పారు.

సెక్స్ కు అంగీకరించాడు

సెక్స్ కు అంగీకరించాడు

తాను లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనని యువరాజ్ చెప్పిన కూడా బాబా అనుచరులు వినలేదు. యువరాజ్‌ను బలవంతం చేశారు. యువరాజ్ ప్రాణ భయంతో బాబాతో సెక్స్ కు అంగీకరించాడు.

కొన్నాళ్ల తర్వాత యువరాజ్‌కు ఇంట్లో వాళ్లు వివాహం నిశ్చయించారు.

టార్చర్ మొదలుపెట్టాడు

టార్చర్ మొదలుపెట్టాడు

యువరాజ్ చేసుకోబోయే అమ్మాయి తో క్లోజ్ ఉంటున్నాడని తెలుసుకున్న బాబా యువరాజ్ ను రోజూ టార్చర్ చెయ్యడం మొదలుపెట్టాడు. బాబా యువరాజ్ ను వేధింపులకు గురి చెయ్యడంతో అతను తట్టుకోలేకపోయాడు.

ఆత్మహత్య చేసుకున్నాడు

ఆత్మహత్య చేసుకున్నాడు

ఒత్తిడిని తట్టుకోలేక పోయిన యువరాజు గత ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సూసైడ్‌ నోట్‌ లో తన చావుకు కారణాలు మొత్తం వివరించాడు యువరాజ్.

లైంగిక వేధింపులకు పాల్పడ్డా

లైంగిక వేధింపులకు పాల్పడ్డా

యువరాజ్ తల్లిదండ్రులు సూసైడ్ నోట్ లోని విషయాల్ని బట్టీ లిప్‌స్టిక్‌ బాబాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేశారు. దీంతో తాను యువరాజ్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డానని అంగీకరించాడు.

అసభ్యకర మెసేజ్ లు

అసభ్యకర మెసేజ్ లు

అలాగే యువరాజ్‌ వాట్సాప్‌కు కుల్దీప్‌ పంపిన చాలా అసభ్యకర మెసేజ్ లు కూడా పంపాడు. వాటిని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఒక అబ్బాయికి ఒక మగబాబా అలాంటి మెసేజ్ లు పంపుతాడా అని ఆశ్చర్యపోయారు. అలాగే అబ్బాయిలతో సెక్స్ ఏమిటి అని అనుకున్నారు.

అసహజ శృంగారం

అసహజ శృంగారం

లిప్ స్టిక్ బాబా చేసిన పాపాలన్నీ బయటపడడంతో చివరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. చాలా మంది మగ భక్తులపై కుల్దీప్‌ ఇలాగే అసహజ శృంగారం చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. లిప్‌స్టిక్ బాబా బారిన పడిన మరో ఏడుగురు ఫాలోవర్లు అతడి బాగోతాలను పోలీసులకు వివరించారు.

పాపాలన్నీ వెలికితీస్తూనే ఉన్నారు

పాపాలన్నీ వెలికితీస్తూనే ఉన్నారు

తమను శృంగారంలో పాల్గొనాలని లిప్‌స్టిక్ బాబా వేధించేవాడని శృంగారం తర్వాత విపరీతమైన టార్చర్ పెట్టేవాడని బాబా ఫాలోవర్స్ పోలీసులకు తెలిపారు. అయితే కులదీప్ గురించి రోజుకొక కొత్త విషయం బయటపడుతూనే ఉంది. బాబాకు సంబంధించిన పాపాలన్నీ పోలీసులు వెలికితీస్తూనే ఉన్నారు.

యానల్ సెక్స్, మైథునం చేసేవాడట

యానల్ సెక్స్, మైథునం చేసేవాడట

కుల్‌దీప్ సింగ్ ఝాలాకు ఏడువందలకు పైగా మగ భక్తులున్నారు. వీరిలో బాబాకు ఎవరైనా నచ్చితే వారితో యానల్ సెక్స్ అంటే మైథునం చేసేవాడట. అందుకు సహకరించకుంటే వారిని నానా రకాలుగా టార్చర్ పెట్టేవాడట. ఈ విషయాలన్నీ లైంగికంగా ఇబ్బందులుపడ్డ బాధితులే స్వయంగా తెలిపారు.

తీట తీర్చుకోవడానికి

తీట తీర్చుకోవడానికి

బాబా బాధితులందరూ పురుషులే. కుల్‌దీప్ సింగ్ ఝాలా వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు బాధితులందరికీ వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ బాబా తీట తీర్చుకోవడానికి యువకుల్ని ఆటబొమ్మలుగా మార్చుకోవడం.. చివరకు వారి ప్రాణాలు పోయేలా చేయడం ఏమాత్రం సమంజసం కాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

చెప్పు మడత పెట్టి కొట్టాలి

చెప్పు మడత పెట్టి కొట్టాలి

కుల్‌దీప్ సింగ్ ఝాలా అలియాస్ లిప్‌స్టిక్ బాబా అరాచకం వల్ల ఒక యువకుడు ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులు ఇప్పటికీ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇలాంటి లుచ్చా బాబాలను చెప్పు మడత పెట్టి నగ్నంగా ఊరేగించి కొట్టిన తప్పు లేదంటున్నారు నెటిజన్లు.

English summary

lipstick jagdamba baba traps youths for gay sexual reletion in jhalawar rajasthan

lipstick jagdamba baba traps youths for gay sexual reletion in jhalawar rajasthan
Story first published: Thursday, April 5, 2018, 9:30 [IST]