For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే కోరుకున్న కొలువులు గ్యారంటీ...!

|

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది కొలువులు రెక్కలు తెగిన పక్షిలాగా పడిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే అన్ లాక్1.0 ప్రారంభమైనప్పటికీ సరైన ఉద్యోగం పొందడం అనేది చాలా కష్టమైన పనే.

ప్రస్తుత కాలంలో ఎవరైనా సరే వయసు లేదా అనుభవంతో సంబంధం లేకుండా ఉద్యోగాన్ని ఎలా పొందాలా? అని చాలా మంది తెగ కలవరపడుతున్నారు. అయితే ఇలాంటి వాటికి జ్యోతిషశాస్త్రంలో పరిష్కారాలున్నాయని పండితులు చెబుతున్నారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి దానికీ పరిష్కారం అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే అందుకు తగినట్టు మంత్రాలు, విరాళాలు, పూజలు, రత్నం వంటి నివారణలు చేస్తే సులభంగా కొలువులను సాధించొచ్చని చెబుతున్నారు పండితులు.

ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల వారు కోరుకున్న కొలువులను సాధించాలంటే ఎలాంటి నివారణలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా అన్ని రాశుల వారు ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో కుంకుమ నీళ్లు, పసుపు మరియు బియ్యం మిశ్రమాన్ని కలిపి భూమిపై పోసి సూర్యభగవానుడికి నమస్కారం చేయాలి. ఇదే సమయంలో గాయత్రి మంత్రాన్ని పఠించాలి. అలాగే ప్రతిరోజూ శివలింగంపై స్వచ్ఛమైన నీటిని పోయాలి. ఈ పరిహారం మీ కెరీర్ ను మాత్రమే కాకుండా మీ జీవితంలోని ఇతర ముఖ్యమైన అంశాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే మీ జన్మరాశిని బట్టి ఇతర గ్రహాల ఆధారంగా కొన్ని ఫలితాలు మారొచ్చు. ఇక 12 రాశుల వారు వేర్వేరుగా ఏయే పనులు చూద్దాం రండి...

విదుర నీతి ప్రకారం, డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ ఆదా చేయడం ముఖ్యం..ఎందుకో తెలుసా..

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీరు పెద్ద పెద్ద ఒప్పందాలను చేసుకోవడం వీరికి సౌకర్యంగా ఉంటుంది. మేష రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే వీరి బలం కూడా. అయితే వీరు ఉద్యోగం పొందడానికి చేయాల్సిన నివారణలను ఇప్పుడు చూద్దాం.

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా లోపలే అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం శ్రీ షానైష్చరాయ నమః
 • ఓం శాంతయ నమః
 • ఓం సర్వభిష్ఠద్రయ నమః

పడమర దిశలో ఎదురుగా ఉండి మీ బాల్కనీలో లేదా మీ ఇంటి బయట లేదా శివాలయంలో కూర్చోవాలి. మీరు ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించాలి. అయితే ఉచ్ఛారణ మాత్రం స్పష్టంగా ఉండాలి.

పసుపు నీలమణి రత్నాన్ని ధరించాలి.

వృషభ రాశి

వృషభ రాశి

ఈ రాశి వారు చాలా తెలివైన వారు మరియు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండేవారు. వీరు సహజంగానే కష్టపడేతత్వం ఉన్నవారు. వీరు కెరీర్ లో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు చేయాల్సిన పనులు ఏంటంటే..

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులో అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం శ్రీ షానైష్చరాయ నమః
 • ఓం శాంతయ నమః
 • ఓం సర్వభిష్ఠద్రయ నమః

పడమర దిశలో ఎదురుగా ఉండి మీ బాల్కనీలో లేదా మీ ఇంటి బయట లేదా శివాలయంలో కూర్చోవాలి. మీరు ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించాలి.

నీలి రంగులో ఉండే నీలమణిని ధరించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు తెలివైన వారు. వీరు చాలా మంది స్నేహపూర్వకంగా ఉంటారు. వీరు కోరుకున్న కొలువును సాధిస్తారు. ఈ రాశి వారు ఉద్యోగం పొందడానికి సహాయపడే జ్యోతిష్యశాస్త్ర నివారణలను పరిశీలించండి.

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులో అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం విశ్వస్మై నమః
 • ఓం విష్ణువే నమః
 • ఓం వష్టకరయ నమః

మీరు తూర్పు దిశలో నిలబడి, ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించండి. అప్పుడు ఈ మంత్రాలను జపించండి.

పచ్చని రంగుంలో ఉండే రత్నాన్ని ధరించాలి.

బల్లి మీ బాడీలోని ఆ పార్ట్ పై పడితే అదృష్టమా... దురదృష్టమా? ఇప్పుడే తెలుసుకోండి...

క్యాన్సర్

క్యాన్సర్

ఈ రాశి వారి ఏ పని చేసినా అందులో వారి ప్రతిభను చాటుకుంటారు. వీరు చదువులో కూడా చాలా ముందంజలో ఉంటారు. ఇక ఈ రాశి వారు ఉద్యోగం పొందడానికి లేదా మీ వృత్తిని మెరుగుపరచడానికి అనుసరించాల్సిన కొన్ని జ్యోతిషశాస్త్ర చిట్కాలేంటో చూద్దాం..

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులో అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం మహిసుతయ నమః
 • ఓం మహాభాగయ నమః
 • ఓం మంగళయ నమః

మీరు తూర్పు దిశలో నిలబడి, ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించండి. అప్పుడు ఈ మంత్రాలను జపించండి.

పగడపు రత్నాన్ని ధరించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ఎప్పుడు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వీరికి నైపుణ్యాలు చాలా ఎక్కువగా ఉంటారు. వీరు పనిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ రాశి వారు ఉద్యోగం పొందేందుకు జ్యోతిష్యశాస్త్ర నివారణలు ఇక్కడ ఉన్నాయి.

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులో అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం మనదయ నమః
 • ఓం అపర్వనాయ నమః
 • ఓం క్రురయ నమః

మీరు తూర్పు దిశలో నిలబడి, ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించండి. అప్పుడు ఈ మంత్రాలను జపించండి.

పగడపు రత్నాన్ని ధరిస్తే మంచి జరుగుతుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు అత్యంత తెలివైన వారు. వీరికి జ్ణాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విశ్లేషణాత్మక మనసు మరియు స్పష్టమైన ఆలోచనా విధానం ఉంటుంది. వీరు చాలా ఆచరణాత్మకంగా మరియు క్రమబద్ధంగా ఉంటారు. ఈ రాశి వారు ఉద్యోగం పొందేందుకు చేయాల్సిన నివారణలను చూద్దాం.

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులో అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం విశ్వస్మై నమః
 • ఓం విష్ణువే నమః
 • ఓం వష్టకరయ నమః

మీరు తూర్పు దిశలో నిలబడి, ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించండి. అప్పుడు ఈ మంత్రాలను జపించండి.

పచ్చని రత్నాన్ని ధరిస్తే మంచి జరుగుతుంది.

దక్షిణభారతంలోని ఆ దేవుడిని దర్శస్తే.. కంటిచూపు కచ్చితంగా తిరిగొస్తుందట...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఉద్యోగాన్ని చాలా సరాదాగా చేయాలని భావిస్తారు. అలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వీరు అందమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుంటారు. ఈ రాశి వారు పొందేందుకు ఏమి చేయాలంటే..

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులోనే అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం శీమతే నమః
 • ఓం శశాధరాయ నమః
 • ఓం చంద్రయ నమః

మీరు తూర్పు దిశలో నిలబడి, ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించండి. అప్పుడు ఈ మంత్రాలను జపించండి.

వీరు ముత్యాన్ని ధరిస్తే మంచి జరుగుతుంది.

వృశ్చిక రాశి...

వృశ్చిక రాశి...

ఈ రాశి వారు పోటీతత్వాన్ని బాగా ఇష్టపడతారు. ఇది పనిలో వారికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వీరు ఇలాగే విజయం సాధిస్తారు. వీరు ఏకాగ్రత కూడా సాధిస్తారు. వీరు విజయంతంగా ఉద్యోగం సంపాదించడానికి చేయాల్సిన పనులను చూద్దాం.

మీరు ఈ క్రింది మంత్రాలను గట్టిగా జపించవచ్చు లేదా అంతర్గతంగా లేదా ధ్యానం చేయవచ్చు:

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులోనే అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం అరుణాయ నమః
 • ఓం శరణ్య నమః
 • ఓం కరుణరససింద్వే నమః

వీరు రూబీ రత్నాన్ని ధరించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు తాము చేసే ఉద్యోగాన్ని బాగా ఇష్టపడతారు. అందువల్ల వీరు చాలా కష్టపడి పని చేస్తారు. వీరు తమ ఆవశ్యకతను కలిగి ఉండటానికి బాగా ఇష్టపడతారు. అయితే వీరికి స్వేచ్ఛ మరియు ఉత్సాహం చాలా అవసరం. వీరు ఉద్యోగం పొందేందుకు గల నివారణలు...

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులోనే అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం ఇనాయ నమః
 • ఓం విశ్వరూయ నమః
 • ఓం ఇంద్రయ నమః

మీరు తూర్పు దిశలో నిలబడి, ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించండి. అప్పుడు ఈ మంత్రాలను జపించండి.

ఈ రాశి వారు రూబీ రత్నాన్ని ధరించాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు ఏ పని అయినా మనసు పెట్టి సాధిస్తారు. వీరి సంకల్ప బలంతో వీరి కెరీర్ గొప్పగా ఉంటుంది. వీరు కష్టపడి పని చేయాలని అనుకుంటారు. ఈ రాశి వారు ఉద్యోగం పొందేందుకు కొన్ని సూచనలను చూద్దాం.

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులోనే అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం శుక్రయ నమః
 • ఓం శుచాయే నమః
 • ఓం శుభగునయ నమః

మీరు తూర్పు దిశలో నిలబడి, ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించండి. అప్పుడు ఈ మంత్రాలను జపించండి.

ఈ రాశి వారు తెల్లగా ఉండే నీలమణిని ధరించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు చాలా తెలివైనవారు. వీరు వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. వీరు కెరీర్ మరియు ఉద్యోగంలో కోరుకునే ముఖ్య లక్షణాల్లో స్వేచ్ఛ, టీమ్ కోఆర్డినేషన్, ప్రశంసలు, నాలెడ్జ్ పెంచుకోవటానికి ఇష్టపడతారు. వీరు ఉద్యోగం పొందడానికి కొన్ని చిట్కాలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులోనే అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం హనుమతే నమః
 • ఓం శ్రీపదయ నమః
 • ఓం వాయుపుత్రయ నమః

మీరు తూర్పు దిశలో నిలబడి, ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించండి. అప్పుడు ఈ మంత్రాలను జపించండి.

ఈ రాశి వారు తెల్లగా ఉండే నీలమణిని ధరించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వం గలవారు. వీరు దేని నుంచైనా ప్రేరణ పొందితే, దాన్నే ఎక్కువగా చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ రాశి వారు ఉద్యోగం పొందేందుకు జ్యోతిష్యశాస్త్ర చిట్కాలు చాలా సులభంగా ఉన్నాయి.

ఈ కింద ఉన్న మంత్రాలను ప్రతిరోజూ గట్టిగా జపించవచు లేదా మనసులోనే అనుకుంటూ లేదా ధ్యానం చేయొచ్చు.

 • ఓం గురవే నమః
 • ఓం గుణకరయ నమః
 • ఓం గోస్ట్రే నమః

మీరు తూర్పు దిశలో నిలబడి, ఆలయం ముందు ఒక మట్టి దీపం వెలిగించండి. అప్పుడు ఈ మంత్రాలను జపించండి.

ఈ రాశి వారు పసుపు నీలమణిని ధరించాలి.

ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Astrology Remedies For Getting Job

Here are the astrology tips for getting job. Read on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more