For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ : కరోనా వైరస్ వల్ల పెరిగిన కండోమ్ అమ్మకాలు... అయితే ఆ పని కోసం కాదంట...

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా దేశాల్లో అనేక రంగాలు తీవ్రంగా పడిపోయాయని ప్రతిరోజూ ఏదో ఒక చోట వార్తలు వింటూనే ఉన్నాం.

|

కరోనా వైరస్ దెబ్బకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మాస్కులు మరియు హ్యాండ్ శానిటైజర్లకు డిమాండ్ పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే కరోనా వైరస్ కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మందులు లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యగా చేతులను శుభ్రం చేసుకునేందుకు వీటిని వాడుతున్నారు.

Viral Social Media Post On Coronavirus

అయితే ఇదే సందర్భంలో వీటికి డిమాండ్ పెరిగిపోయి, ప్రస్తుతానికి ఎక్కడా స్టాక్ లేకుండా పోయింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా దేశాల్లో అనేక రంగాలు తీవ్రంగా పడిపోయాయని ప్రతిరోజూ ఏదో ఒక చోట వార్తలు వింటూనే ఉన్నాం. అయితే అన్ని వ్యాపారాలు తగ్గిపోతుంటే, కరోనా వైరస్ వల్ల కండోమ్స్ బిజినెస్ మాత్రం బాగా పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ కు కండోమ్స్ కు లింకు ఏంటి ఆలోచిస్తున్నారా? అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి...

వైరల్ వీడియో : నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న కరోనా కచేరీ...వైరల్ వీడియో : నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న కరోనా కచేరీ...

కరోనా మహమ్మారి..

కరోనా మహమ్మారి..

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో ఎంత ప్రమాదకరంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కరోనా వైరస్ మహమ్మారిని అంటు వ్యాధిగా సైతం ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సైతం ప్రకటించింది. ఈ కరోనా వైరస్ ప్రపంచంలోని చాలా దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అంతేకాదు మరణాల రేటు కూడా రోజురోజుకు పెరుగుతోంది.

ప్రయాణాల నిషేధం...

ప్రయాణాల నిషేధం...

ఈ కరోనా వైరస్ దెబ్బకు చాలా దేశాలు రాకపోకలను నిషేధించాయి. ఇటీవలే మన భారతదేశం కూడా ఒక నెల రోజుల పాటు వీసాలను నిషేధించింది. అంతేకాదు మెట్రో నగరాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, సినిమా హాళ్లు మొదలైనవి మూసివేయాలని ఆదేశించారు.

వీటికి డిమాండ్..

వీటికి డిమాండ్..

కరోనా వైరస్ వ్యాపించకుండా.. ఇతరుల నుండి తమకు సోకకుండా హ్యాండ్ శానిటైజర్ మరియు మాస్కులను వాడాలని ఎవరైతే సూచనలు చేశారో.. అప్పటి ప్రతి ఒక్కరూ వీటి కోసం ఎక్కడపడితే అక్కడ వెతికేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ కు మందు లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యగా, హ్యాండ్ శానిటైజర్స్, మాస్కులు, టిష్యూలను వాడటం మొదలెట్టారు. దీంతో వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది.

కండోమ్స్ అమ్మకాలు పెరుగుదల..

కండోమ్స్ అమ్మకాలు పెరుగుదల..

ఈ ఘోరమైన కరోనా వైరస్ వల్ల చాలా దేశాలలో అన్ని వ్యాపారాలు క్షీణించిపోతుంటే, కండోమ్స్ అమ్మకాలు విచిత్రంగా పెరిగిపోతున్నాయి. అయితే కండోమ్స్ ను అలాంటి కార్యాలకు కాకుండా వినూత్నంగా వాడుతున్నారట. ఇందుకు సంబంధఇంచి సోషల్ మీడియాలో ఆశ్చర్యకరమైన ఫొటోలు సైతం దర్శనిమిస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది ప్రజలు తమ వేళ్లలో కండోమ్ ను ధరించి తమ పనులను చేసుకుంటున్నారు.

</p><p><strong>కరోనావైరప్ : ఇంటి నిర్భంధంలో ఉన్న వ్యక్తులు పాటించవల్సిన నియమాలు</strong>

కరోనావైరప్ : ఇంటి నిర్భంధంలో ఉన్న వ్యక్తులు పాటించవల్సిన నియమాలు

కరోనా వైరస్ సంక్రమించకుండా..

కరోనా వైరస్ సంక్రమించకుండా..

కరోనా వైరస్ సంక్రమించకుండా.. కరోనా వైరస్ నివారణ చర్యల నిమిత్తం చాలా మంది లిఫ్టులను ఉపయోగిస్తున్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ఎలివేటర్ బటన్లను వాడుతుంటారు. అందుకే ఆ బటన్లను కండోమ్స్ తొడిగిన వేళ్ల ద్వారా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంక్రమణ నివారణించడానికి ఈ విచిత్రమైన పద్ధతిని చూసి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ అయిపోయింది.

English summary

Condoms Purchase Increased After Viral Social Media Post On Coronavirus

People have been panic-buying condoms after social media post went viral.
Story first published:Saturday, March 14, 2020, 17:56 [IST]
Desktop Bottom Promotion