For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (17-03-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు చాలారోజులుగా విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఏదైనా విలువైన వస్తువును ఈరోజు కొనే అవకాశం ఉంది. పని విషయంలో కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు శుభవార్తలు వినిపించవచ్చు. ముఖ్యంగా ఇంక్రిమెంట్, ప్రమోషన్ల వంటివి కూడా దక్కే అవకాశం ఉంది. మీరు స్నేహితుడి నుండి సహాయం పొందుతారు. ఈరోజు మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబసభ్యులతో మీ సంబంధాలు కూడా బాగుంటాయి. ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదైనా పోటీ పరీక్ష ఫలితం కోసం ఎదురు చూస్తుంటే, మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ శత్రువులు ఈరోజు మీకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక పరమైన విషయానికొస్తే మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. పని విషయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశంలో పాల్గొనవచ్చు.మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇది మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధం బలంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో పవిత్రంగా ఉంటుంది. కార్యాలయంలో మీ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తారు. వ్యాపారులకు ఈరోజు మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీ వ్యాపారం కూడా వేగంగా పెరుగుతుంది. ఇవన్నీ మీ సరైన నిర్ణయం మరియు కృషి ఫలితమే. అయితే మీ వ్యక్తిగత జీవితంలో అసమ్మతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత దిగజారిపోవచ్చు. ముఖ్యంగా సోదరులతో మీకు సైద్ధాంతిక భేదాలు ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

ఈ రాశుల వారు కచ్చితంగా కోటీశ్వరులవుతారట... మీ రాశి ఉందేమో చూడండి మరి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవాలంటే మీరు భిన్నంగా ఆలోచించాలి. అయితే, మీరు శీఘ్ర లాభాల సాధనలో షార్ట్-కట్ మార్గాన్ని అవలంబించకపోతే, అది మంచిది. వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. అదే సమయంలో, ప్రేమ విషయంలో ఈ రోజు చాలా ముఖ్యమైనది. మీరు ఒకరి ముందు ప్రేమ ప్రతిపాదన పెట్టాలని ఆలోచిస్తుంటే, సమయం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు సానుకూల సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. మీరు సాయంత్రం కొన్ని శుభవార్తలు పొందవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 43

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి స్వభావంలో పెద్ద మార్పులు చూడొచ్చు. వ్యాపారులకు ఈరోజు ఎక్కువ లాభం రావచ్చు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా విపరీతమైన ప్రయోజనాలను పొందొచ్చని ఆశిస్తారు. ఈరోజు కొత్త ఆదాయ వనరులు పొందడం వల్ల మీ చింతలు తొలగిపోతాయి. ప్రేమికులకు ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇలాంటి సమయంలో మీ ప్రవర్తన ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఆదాయం బాగానే కలిసి వస్తుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అజాగ్రత్త ఈ రోజు మీ తల్లిదండ్రులను కలవరపెడుతుంది. విద్యార్థులకు ఈరోజు కఠినంగా ఉంటుంది. మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి. పని విషయంలో ఈరోజు బిజీగా ఉంటారు. అయితే మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీరు మీ సీనియర్ల నుండి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. మీ వైవాహిక జీవితంలో కూడా ఈరోజు కొంత ఆందోళన ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషకరమైన రోజు అవుతుంది. ఈ రోజు మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీ నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. ఆర్థిక పరంగా ఈరోజు ఎటువంటి ఆటంకాలు ఉండవు. మీరు కార్యాలయంలో పనిచేసే విధానం మీ ఉన్నతాధికారులను బాగా ప్రభావితం చేస్తుంది. మీరు ఏదైనా కష్టమైన పని చేస్తుంటే మీకు సీనియర్ల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీరు చాలా మానసికంగా శక్తిని పొందుతారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీరు అనవసరం కోపం తెచ్చుకుంటారు. మీరు మీ మనసు నుండి ప్రతికూల ఆలోచనలను తొలగించడం మీకు మంచిది. మీ మనసులో ఏమైనా సందిగ్ధత ఉంటే, మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడాలి. మీ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. మరోవైపు పని విషయంలో కొన్ని మార్పులు మంచిగానే ఉంటాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్థిక పరంగా మంచిగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7:40 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ జేబుపై నిఘా ఉంచాలి. మీరు ఈరోజు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మరియు మీరిద్దరూ ఒకరితో ఒకరు కలిసిపోయిన తర్వాత సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో అకస్మాత్తుగా బాధ్యతలు పెరగడం వల్ల మీకు ఆందోళనకరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ లోపాలను గుర్తించి అధిగమించితేనే ఇది సాధ్యమవుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం కావాలంటే మీ భాగస్వామితో సఖ్యతగా వ్యవహరించాలి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా కొంత క్షీణించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు విమర్శించే అలవాటు వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారులు అదనపు లాభాలను సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గానే ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

English summary

Daily Horoscope March 17, 2020

Read your daily horoscope to find out what’s in store for you. There will be success and failures and so it is essential that you stay updated. Here’s is what the stars of your destiny have to say about you.
Story first published: Tuesday, March 17, 2020, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more