For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Silence Day : టాప్ సైలెన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్...

మౌనం లేదా నిశ్శబ్దం (సైలెంట్), ఉపవాసం, మాటలను తగ్గించడం వల్ల తమ మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు.

|

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక్క రోజు ఉపవాసం అయినా ఉంటారు కానీ.. ఒక్కపూట మాట్లాడకుండా మాత్రం ఉండలేరు. అయితే మన దేశంలో కొంతమంది హిందువులు తాము చేసే పూజలలో భాగంగా మౌనం పాటిస్తారు.

Silence Day : 10 Day of Silence Tips and Tricks

అయితే అది కూడా వారికి అతి కష్టంగా అనిపిస్తుందని చెబుతుంటారు. అంతేకాదు ఉపవాసం ఉంటూ ఉంటారు. దీని వల్ల తమకు అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు.

Silence Day : 10 Day of Silence Tips and Tricks

మౌనం లేదా నిశ్శబ్దం (సైలెంట్), ఉపవాసం, మాటలను తగ్గించడం వల్ల తమ మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఒకరోజు మాట్లాడకుండా ఉండటం అనేది పెద్ద కష్టమేమీ కాదంటున్నారు

Silence Day : 10 Day of Silence Tips and Tricks

నిపుణులు. మాటలకు బదులు కాగితంపై పదాలు వాడాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మౌనంగా ఉండటం అనేది మనకు సాధ్యమవుతుందా? లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చర్చ రహిత వాతావరణం..

చర్చ రహిత వాతావరణం..

ఎప్పుడూ వాగుడుకాయ మాదిరిగా మనలో చాలా మంది నోరు వాగుతూనే ఉంటుంది. అయితే సైలెన్స్ డే రోజున మీ నోటికి తాళం వేస్తే చర్చ రహిత వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందట. అంతే కాదు నిశ్శబ్దం అనేది ఒక ఉత్తమ పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.

మాటలను తగ్గించడం వల్ల..

మాటలను తగ్గించడం వల్ల..

ప్రస్తుత కాలంలో మనం ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో అబద్ధం చెబుతుంటాం. అబద్ధం అనేది మన సామాజిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దీని వల్ల ప్రతిరోజూ మనకు ఎంతో కొంత తప్పు చేశామనే భావన ఉంటుంది. అయితే ఈరోజున సైలెంట్ గా ఉండటం వల్ల ఈ ఒక్కరోజైనా నిజాయితీ ఉండేందుకు అవకాశం దక్కుతుంది. అంతేకాదు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ పిల్లలు కూడా ఇలాంటి వాటి నుండి నేర్చుకోవచ్చు.

సైలెన్స్ అనేది మంచి భాష..

సైలెన్స్ అనేది మంచి భాష..

ఈ ప్రపంచంలో నిశ్శబ్దం లేదా మౌనం (సైలెన్స్) కంటే మంచి భాష మరొకటి లేదు! మనం నిశ్శబ్దంగా ఉండటానికి మరియు మన గురించి మనం అనుభూతి చెందేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

సైలెన్స్ డే స్టేటస్..

సైలెన్స్ డే స్టేటస్..

మీరు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారో మీ ఇంట్లో కుటుంబసభ్యులకు, మరియు స్నేహితులకు, మీ సహోద్యోగులకు తెలియజేసేందుకు మీ వాట్సాప్ స్టేటస్ లో సైలెన్స్ డే స్టేటస్ పెట్టండి. అలాగే మీ ఫోన్ లాక్ స్క్రీన్ లో కూడా అధికారిక సైలెన్స్ డే స్టేట్ మేంట్ గా మార్చండి. అప్పుడే వారే అర్థం చేసుకుంటారు.

మౌనంగా ఉండేందుకు..

మౌనంగా ఉండేందుకు..

మీరు ఈరోజు మౌనంగా ఉండాలనుకుంటే ముందుగా ప్లాన్ చేసుకుంటే, దీని వల్ల మీ మనసులో ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. అంతేకాదు ఆ రోజంతా మీరు చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంది.

స్వేచ్ఛా హక్కు..

స్వేచ్ఛా హక్కు..

మీరు మాట్లాడటం లేదా మౌనం ఉండటం అనేది పూర్తిగా మీ ఇష్టం. ఎందుకంటే అలాంటి స్వేచ్ఛ మీకు ఉందని గుర్తుంచుకోండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వారిపై ఫిర్యాదు చేసేందుకు కూడా వెనుకాడొద్దు.

టేప్ లను వాడొద్దు..

టేప్ లను వాడొద్దు..

సైలెన్స్ డే అని చెప్పి మీరు నోటికి డక్ట్ టేప్ వంటి వాటిని అస్సలు ఉపయోగించకుండా. మీరు మౌనంగా ఉన్నట్లు ఇతరులకు తెలిసేలా మీ చొక్కాపై సైలెన్స్ డే అని అర్థం వచ్చేలా ఏదైనా రాసి ఉంచండి.

English summary

Silence Day : 10 Day of Silence Tips and Tricks

Here we talking about silence day : ten day of silence tips and tricks. Read on
Story first published:Friday, April 10, 2020, 17:50 [IST]
Desktop Bottom Promotion