For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్థం చేసుకుంటే అన్నీ అద్భుతాలే... మరి అపార్థం చేసుకుంటే...

ప్రతి విషయంలో మనం గెలవాలనుకోవడంలో తప్పు లేదు. అయితే ప్రతి విషయంలో కొంత అవగాహన పొందడం అనేది చాలా ముఖ్యం.

|

ఈ విశ్వంలో ఏ విషయంలో అయినా.. ఎవ్వరి విషయంలో అయినా అపార్థం చేసుకోవడానికి కేవలం ఒకే ఒక్క క్షణం చాలు. కానీ అర్థం చేసుకోవడానికి మాత్రం జీవిత కాలం కూడా పట్టొచ్చు. అయితే మనలో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏదయినా ఉందంటే అది తొందరగా ఇతరులను అపార్థం చేసుకోవడం.

damage from a misunderstanding

అందుకే మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ, అపార్థం మాత్రం చేసుకోకండి. ఎందుకంటే అపార్థాలు అనేవి అనేక సమస్యలకు దారితీస్తాయి. అదే అర్థం చేసుకుంటే మాత్రం ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉండొచ్చు. సో ఈరోజు స్టోరీలో అపార్థాలు అనేవి మన జీవితంలో ఎలాంటి ప్రభావాలు చూపుతాయి... వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాలను తెలుసుకుందాం...

తరచూ సమస్యలే..

తరచూ సమస్యలే..

అపార్థం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తరచూ సమస్యలను పెంచుతుంది. ఈ విషయాన్ని స్వయంగా అనుభవించినట్లు చాలా మంది ప్రజలు ఓ సర్వేలో వెల్లడించారు.

కొంత అవగాహన..

కొంత అవగాహన..

ప్రతి విషయంలో మనం గెలవాలనుకోవడంలో తప్పు లేదు. అయితే ప్రతి విషయంలో కొంత అవగాహన పొందడం అనేది చాలా ముఖ్యం. అయితే ప్రతి విషయంలో సామరస్యాన్ని కోరుకోవాలి.

ఏదో మిస్ అవుతున్నామనుకుంటే..

ఏదో మిస్ అవుతున్నామనుకుంటే..

మన జీవితంలో మనం పదే పదే ఏదో మిస్ అవుతున్నామని, మనం ఎవరితో అయినా ఏదైనా విషయంలో అపార్థం చేసుకున్నప్పుడు వారి దృక్పథం మన కంటే భిన్నంగా ఉంటుంది. అందువల్ల మేం దృక్పథం కనుగొనడం చాలా కష్టం అనే విషయాన్ని గ్రహించాలి.

బలానికి విలువ ఇవ్వాలి..

బలానికి విలువ ఇవ్వాలి..

ప్రతి ఒక్కరు ప్రపంచానికి ఎలా సహకరిస్తారు? వారు దేనికి బాధ్యత వహిస్తారు? అనేది వారి దృక్పథాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే వాటిపై శ్రద్ధ పెట్టడానికి బదులు వారికి సహాయపడటానికి, వారి ప్రతిభ, నైపుణ్యాలకు విలువ ఇవ్వాలి. వారి బలం ఏంటో గుర్తించాలి. ఇదే విషయాలను ఎక్కువగా తెలుసుకోవాలి.

జడ్జిమెంట్ ఇచ్చేయడం..

జడ్జిమెంట్ ఇచ్చేయడం..

ఎవరైనా ఇతరులను బాగా అర్థం చేసుకోవాలనే ఆశతో ఎన్నో రకాల జడ్జిమెంట్లు ఇస్తుంటారు. వారిలో కొంత మంది వ్యక్తులు నైపుణ్యాల ఆధారంగా జడ్జిమెంట్లు ఇస్తుంటారు. లేదా వారి సమస్య పరిష్కారం కోసం అనుకూలంగా మాట్లాడుతుంటారు. అయితే ఒక వ్యక్తి ఇతరులను ఎంత బాగా ఒప్పించగలడు. ఎంత బాగా ప్రభావితం చేయగలడు. వారు ప్రపంచాన్ని ఎలా చూస్తారనే దానికి భిన్నంగా జడ్జిమెంట్ ఇస్తుంటారు.

విమర్శలకు భయపడతారు..

విమర్శలకు భయపడతారు..

ఈ ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని విషయాల్లో కచ్చితంగా భయాలు ఉంటాయి. కొంత మంది ప్రజలు ఏమో తాము సమయానికి పనిని పూర్తి చేయలేమని తెగ భయపడిపోతుంటారు. మరికొందరు తమ పనులకు సంబంధించి విమర్శలు ఏమైనా వస్తాయేమో.. వస్తే ఎలాంటి విమర్శలు వస్తాయి అనే దానిపై అస్తమానం అపొహ పడుతూ ఉంటారు. వారి భయాలను పరిశీలిస్తే అపార్థానికి అంతరార్థం ఏంటో తెలిసిపోతుంది.

అపార్థాన్ని అధిగమించేందుకు..

అపార్థాన్ని అధిగమించేందుకు..

మీరు ఎవరి విషయంలో అయినా లేదా ఏదైనా పనిలో గాని ఎవరిని అయినా అపార్థం చేసుకుంటే.. వారితో మరోసారి మాట్లాడి అపార్థానికి దారి తీసిన సమస్యలను పరిష్కరించుకోవాలి.

English summary

Tips to repair the damage from a misunderstanding

The next time you have to tackle an issue with someone, ask yourself if it could be based in a simple misunderstanding. If it is, these tips may help.
Story first published:Thursday, January 16, 2020, 13:54 [IST]
Desktop Bottom Promotion