Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
తల్లి ఒడి నిద్ర తప్పనిసరి!
Baby
oi-Nageswara
By B N Sharma

బిడ్డలు కనుక విడిగా పడుకుంటే వారి గుండెలు ఒత్తిడికి గురవుతున్నట్లు, తల్లి పక్కలో పడుకుంటే మంచి విశ్రాంతి పొందుతున్నట్లు కనుగొన్నారు. తల్లికి ఒంటరిగా పడుకోవడం కూడా కష్టంగానే భావిస్తున్నట్లు స్టడీ తెలిపింది. రాత్రిపూట బిడ్డ వేరుగా పడుకుంటే, అతనికి భవిష్యత్తులో కొన్ని ప్రవర్తనా సమస్యలు కూడా వస్తున్నాయట.
విడిగా పడుకున్న పిల్లలకు గుండె మూడుమార్లు అధికంగా కొట్టుకుందని వారి బ్రెయిన్ లోని నిద్రపోయే భాగాలు కూడా కొద్దిపాటి అసమతుల్యతలకు లోనయ్యాయని, ఇది బిడ్డ అవయవాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. పిల్లలకు ఈ విధంగా కలిగే నిద్రాభంగాలు, గుండెపై పడే అధిక ఒత్తిడి వారికి ఇతరులతో భవిష్యత్తులో నిర్వహించవలసిన సంబంధాలను కూడా దెబ్బతీసేవిగా వుండగలవని వీరు తెలిపారు.
Comments
English summary
Babies should sleep in mothers bed! | తల్లి ఒడి నిద్ర తప్పనిసరి!
Story first published: Saturday, October 29, 2011, 9:53 [IST]
Other articles published on Oct 29, 2011



Click it and Unblock the Notifications