Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పోషకాహారం పిల్లల తెలివి పెంచుతుంది

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ కారణం చేతా ఉదయం బ్రేక్ ఫాస్టు, మధ్యాహ్నం లంచ్ లు మిస్ చేయరాదని దీని వలన వారు రోజంతా స్కూలు విద్యలో వెనుకబడే అవకాశాలున్నాయని తెలిపారు. బ్రేక్ ఫాస్టులో వివిధ రకాల ఆహారం, ప్రత్యేకించి అధిక ఫైబర్ కలది, పండ్లు, పాల ఉత్పత్తులు వుండాలన్నారు.
లంచ్ లో సగ భాగం పండ్లు, వెజిటబుల్స్, సగభాగం పప్పులు, ధాన్యాలతో కూడిన ఆహారం ఉండాలన్నారు. అయితే కొవ్వు పదార్ధాలు, స్వీట్లు వీలైనంతవరకు ఇవ్వరాదు. ప్రతి రోజు బ్రెడ్ లేదా శాండ్ విచెస్ లాంటి రొటీన్ ఆహారం కాకుండా వివిధ రకాల ఆహారాలు ఇచ్చి వారికి బోర్ కొట్టకుండా తినేటందుకు ఆసక్తి కలిగేలా చూడాలి. వారికి ఏది తినటానికి ఇచ్చినప్పటికి ప్రత్యేకించి పండ్ల విషయంలో తేలికగా వారు తినదగినవిగా ఇవ్వాలి. ఉదాహరణకు ద్రాక్ష పండ్లు, కట్ చేసిన ఆపిల్ ముక్కలు, స్ట్రా బెర్రీలు, వాటర్ మెలన్ ముక్కలు మొదలైనవి అందించాలి. ఇక పిల్లలు తాగే డ్రింకులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రింక్స్ లో తక్కువ కొవ్వు, లేదా షుగర్ లేనివిగా వుండాలి. కేఫైన్ లేదా ఇతర ఔషధ గుణాలున్న వాటిని పిల్లలు తాగటానికి ఇష్టపడరు.



Click it and Unblock the Notifications