Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
బిడ్డ పుడితే మహిళలో కోర్కె తగ్గుతుందా?
Post Natal
oi-Nageswara
By B N Sharma

మహిళలు బిడ్డ పుట్టటంతో తమ పాత్ర ముగిసిపోతోందని అలసట కలుగుతోందని కూడా బాధపడుతూంటారు. మరికొంతమంది మహిళలు ఒంటరి తనాన్ని భావిస్తారు. వారు ఎంతో నష్టపోయినట్లుగా కూడా భావిస్తారు. తాత్కాలికంగా కామవాంఛ వెనుకబడుతుంది. అయితే, తాము జన్మనిచ్చిన బేబీని పెంచడంలో మరోమారు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. బేబీని పెంచటంలో ఆనందిస్తారు.
బిడ్డ పుట్టిన తర్వాత మహిళలో వచ్చే శారీరక మార్పులు అధికంగానే వుంటాయి. గర్భాశయం కుచించటం మొదలుపెడుతుంది. ఒక కిలోగ్రాము వరకు వుండే గర్భాశయం ఆరు వారాలయ్యే సరికి 100 గ్రాముల బరువుకు తగ్గుతుంది. కండరాలలో వుండే పీచు అంతా మాయమవుతుంది. రక్తస్రావం ఆగటానికి గానను గర్భాశయం మరింత కుచించుకుపోతూ వుంటుంది. ఈ సమయంలో ఆమె విపరీతమైన నొప్పికి గురవుతుంది. గతంలో ఒక బిడ్డ ప్రసవించిన వారికి ఈ నొప్పులు మరింత అధికంగా వుంటాయి.
Comments
English summary
The Postnatal Woman What to Expect! | డెలివరీ తో ఏర్పడే మాతృత్వం!
Story first published: Monday, December 12, 2011, 17:09 [IST]
Other articles published on Dec 12, 2011



Click it and Unblock the Notifications