Latest Updates
-
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే!
పిల్లలకు తల్లి పాలు పట్టే సమయంలో ఈ చర్యలను మానుకోండి
తల్లిపాలు పట్టేవారు వేటిని మానుకోవాలో అని ఆశ్చర్యపోతున్నారా! పిల్లలకు తల్లి పాలు పట్టే సమయంలో ఈ చర్యలను మానుకోండి .
తల్లుల గర్భధారణ సమయంలో తినే ఆహారం విషయంలో, చెయ్యవల్సిన వ్యాయామల విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు పాటించారో అలాగే తల్లిపాలు పట్టే దశలో కూడా కొన్ని నిబంధనలు వర్తిస్తాయి.
పాప గాని, బాబు గాని ఆహారం తీసుకునే స్ధాయికి వచ్చే వరకూ ఆ తల్లి ఏమితిన్నా సరే ఆ పాలు త్రాగే పిల్లల పైన మంచి లేదా, చెడు ప్రభావాన్ని చూపుతాయి.
కాబట్టి, ఇక్కడ చెప్పిన కొన్ని అలవాట్లను పాలిచ్చే తల్లులు మానుకోవాలని సూచించారు. పాలిచ్చే తల్లులు ఈ క్రింది సలహాలను తప్పనిసరిగా పాటించే అవసరం ఎంతైనా ఉంది.
ముందుగా, మీకు ధూమపానం అలవాటుగాని ఉంటే గర్భధారణ సమయంలోను, అలాగే పాలిచ్చే దశలోను దీనిని మానుకోండి.

ధూమపానం అలవాటుగాని ఉంటే గర్భధారణ సమయంలోను, అలాగే పాలిచ్చే దశలోను దీనిని మానుకోండి.
ముందుగా, మీకు ధూమపానం అలవాటుగాని ఉంటే గర్భధారణ సమయంలోను, అలాగే పాలిచ్చే దశలోను దీనిని మానుకోండి.
సరే, మరి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ గూర్చి ఏమిటి ?
ఈ రకమైన ధూమపానం కూడా మీ పిల్లలకు మంచిది కాదు. ఇది ఆకస్మిక శిశువు మరణానికి దారితీసే ప్రమాదాన్ని ఉంది ! కాబట్టి, మీ భాగస్వామిని ఇంట్లో పొగత్రాగకుండా ఉండేటట్లు చూసుకోండి.

మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీరు ఉపయోగించే మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెయిన్ కిల్లర్స్ వంటి మందుల జోలికి అస్సలు వెళ్లోదు. పాలిచ్చే దశలో ఉండగా నొప్పుల నివారణ కోసం ఏ ఇతర మందులు వాడకండి.
మీ ఆరోగ్య సమస్యలకు, మందులు వాడకం తప్పనిసరి అయితే డాక్టర్ ని సంప్రదించి, మీరు పాలిచ్చే తల్లి అని చెప్పడం వల్ల శిశువు పై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండే మందులను సూచిస్తారు.

చర్మం మీద వాడే లోషన్స్, క్రీమ్స్ విషయంలో చాలా జాగ్రత్త.
మీ చర్మం మీద వాడే లోషన్స్, క్రీమ్స్ విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే పిల్లలకి మీరు పాలిచ్చేటప్పుడు మీకు చర్మానికి, చనుమెలల (నిప్పుల్స్) కి దగ్గర అవుతారు. మీ డాక్టర్ సూచించిన ప్రోడక్స్ ని మాత్రమే ఉపయోగించండి.

యాంటీపర్స్ప్ంట్స్, డియోడ్రెంట్స్
యాంటీపర్స్ప్ంట్స్, డియోడ్రెంట్స్ వంటి వాటిని పాలిచ్చే తల్లులు మానుకోవడం చాలా ఉత్తమం.
ప్రస్తుతం వాటిలో విషరసాయనాలను కలిగి మీ చర్మం పైన అలాగే ఉండిపోవడం వలన పాలిచ్చే సమయంలో పిల్లలకు ఇబ్బందిగా మారుతుంది.

తల్లులకు వాడకూడని ఆహారాలు ఏమైనా ఉన్నాయా ?
పాలిచ్చే సమయంలో తల్లులకు వాడకూడని ఆహారాలు ఏమైనా ఉన్నాయా ? మీరు సరిపడని ఆహారాలు ఏమైనా ఉంటే, పిల్లలకి పాలిచ్చే సమయంలో వాటిని ఉపయోగించకండి.
మీకు కెఫిన్, దాని గింజలు ఉపయోగించే అలవాటు ఉన్నట్లయితే, మీరు మీ పిల్లలకు పాలు పెట్టేటప్పుడు ఆ కారణం చేత పిల్లలకి కడుపు నొప్పిని కలిగించవచ్చు.



Click it and Unblock the Notifications