Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
గర్భధారణ సమయంలో స్ట్రెస్ తగ్గించుకోవడానికి మార్గాలు
కొంత మంది మహిళలు గర్భం పొందిన తర్వాత, గర్భధారణ సమయంలో మానసికంగాను మరియు శారీరకంగాను ఒత్తిడి కలిగి ఉంటారు. ఇది వారు అనుభవపూర్వకంగా చెబుతున్న విషయం . గర్భం పొందిన తర్వాత శరీరంలో హార్మోనుల యొక్క ప్రభావం అమాంతం పెరుగుతాయి. ముఖ్యంగా అధిక జ్వరం మరియు అజీర్తి సమస్యలను కంట్రోల్ చేసుకోలేకపోతారు.
గర్భధారణ సమయంలో మొతం శరీరంలో వచ్చే మార్పులు వల్ల ఒత్తిడిని తగ్గించుకోలేకపోతారు. హార్మోనుల ప్రభావం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది, కంట్రోల్ చేసుకోలేరు .
మరి గర్భధారణ సమయంలో ఒత్తిడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. గర్భధారణ సమయంలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోలేని పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి . లేదంటే ఆరోగ్య పరంగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
అయితే, స్ట్రెస్ చాలా తక్కువ మాత్రమే ఉన్నప్పుడు జీవనశైలిలో కొన్ని సింపుల్ గా మార్పు చేసుకోవడం వల్ల , తిరిగి నార్మల్ స్థితికి రాగలుగుతారు. అందుకు కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా...

చిట్కా #1:
ముందుగా ఒత్తిడికి గల కారాలేంటో తెలుసుకోవాలి. గర్భధారణ సమయంలో ఎక్కువగా ఒత్తిడిగా ఉన్నప్పుడు కారణం తెలుసుకోకపోతే, ఒత్తిడి నుండి బయట పడటం చాలా కష్టం.

చిట్కా #2:
సహాయం తీసుకోవాలి, మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎంత బలాన్ని, ఓపికన కలిగి ఉన్నాకూడా ఇతరుల యొక్క సహాయం తీసుకోవడం చాలా అవసరం.. గర్భధారణ సమయంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి మీ కుటుంబ సబ్యులను లేదా పార్ట్నర్ యొక్క సహాయాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం .

చిట్కా #3:
గర్భధారణ సమయంలో విశ్రాంతి లేకుండా గడుపుతున్నట్లైతే వెంటనే బ్రేక్ తీసుకోవాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి బయటకు వెళ్ళడం కూడా ఒక మంచి ఉపాయం.

చిట్కా #4:
స్ట్రెస్ బూస్టర్ గా నడక ఎంతో గొప్పగా సహాయపడుతుంది . ఇలా చేయడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి. సాధారణ సలహాలను తీసుకోవడం ఎంతో అవసరం.

చిట్కా #5:
ఎక్కువ ఒత్తిడిగా ఉన్నప్పుడు మ్యూజిక్ వినడం మంచిది. అలాగనీ రోజంత అదే ద్యాసలో ఉండకండి . యాక్టివ్ గా ఉండటం మంచిది.

చిట్కా #6:
మంచి ఆహారం తీసుకోవాలి. పోషకాల లోపం కూడా మీరు ఒత్తిడికి లోనవ్వడానికి కారణం అవుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో మంచి పౌష్టికాహారంను తీసుకోవాలి.

చిట్కా #7:
రెగ్యులర్ గా ఫ్యామీలి డాక్టర్ ను సంప్రదించాలి . రెగ్యురల్ మీటింగ్స్ వల్ల అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు .



Click it and Unblock the Notifications
