For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు గ్రీన్ యాపిల్స్ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!

By Super Admin
|

రోజుకు ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదన్న విషయం మనకు తెలిసిందే . అయితే గ్రీన్ ఆపిల్స్ సంగతేంటి?నార్మల్ గా మనకు అందుబాటులో ఉండే రెడ్ యాపిల్స్ , గ్రీన్ ఆపిల్స్ రెండూ ఒకటేనా..రెండింటిలో ఒకే విధమైన న్యూట్రీషియన్స్ ఉంటాయా....?గ్రీన్ ఆపిల్స్ ను గర్భిణీలు తినవచ్చా..

ఆపిల్స్ లో వివిధ రకాల కలర్స్ ఉన్నాయి, రెడ్ ఆపిల్, ఆరెంజ్ ఆపిల్, గ్రీన్ యాపిల్ ఉన్నాయి. గ్రీన్ యాపిల్లో వివిధ రకాల ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా గర్భణీలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. రెడ్ యాపిల్స్ తో పోల్చినప్పుడు గ్రీన్ యాపిల్స్ కొద్దిగా పుల్లగా ఉంటాయి. వీటిని వంటలకు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే వీటని పచ్చిగా తినడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

ఎన్ని యాపిల్స్ తింటామన్నది విసయం కాదు, గ్రీన్ యాపిల్స్ తిన్నామా లేదా అన్నేది ముఖ్యమైన విషయం, వీటిని తినడం వల్ల మీ శరీరానికి ఫేవర్ గా ఉంటుంది. గర్బిణీలు గ్రీన్ యాపిల్స్ తినడం వల్ల పొందే అమేజింట్ హెల్త్ బెనిఫిట్స్ ...

1. జీర్ణశక్తనిి పెంచుతాయి:

1. జీర్ణశక్తనిి పెంచుతాయి:

గర్బిణీల్లో జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ గ్రీన్ యాపిల్స్ తినడం వల్ల మలబద్దకం, ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ను తగ్గించుకోవచ్చు. గ్రీన్ యాపిల్స్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కాబట్టి, ఇది జీర్ణ వ్యవస్థను హెల్తీగా, స్మూత్ గా ఉంచుతుంది.

2. ఆకలి పెంచుతుంది:

2. ఆకలి పెంచుతుంది:

గర్భిణీలకు కొందరిలో ఆకలి తక్కువగా ఉంటుంది? ఇది గర్భధారణ సమయంలో నార్మల్ , అయితే గర్భిణీలు ఈ బిట్టర్ టేస్ట్ కలిగిన గ్రీన్ ఆపిల్స్ తినడం వల్ల ఆకలి కోరికలను పెంచుతాయి.

3. డిఎన్ ఎ డ్యామేజ్ ను నివారిస్తాయి:

3. డిఎన్ ఎ డ్యామేజ్ ను నివారిస్తాయి:

గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.ఇది డిఎన్ ఎ డ్యామేజ్ కు గురిచేస్తుంది, ఇది మరో రకంగా క్యాన్సర్ కు దారితీస్తుంది. గ్రీన్ యాపిల్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో డిఎన్ ఎ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

4. ప్రక్లాంసియాను నివారిస్తుంది:

4. ప్రక్లాంసియాను నివారిస్తుంది:

గర్భిణీలో హైబ్లడ్ ప్రెజర్ సహజంగా ఉంటుంది. హైబ్లడ్ ప్రెజర్ లేదా ప్రీక్లాంప్సియా తల్లి, బిడ్డ ఆరోగ్యానికి అత్యంత ప్రమాధకరమైనవి. వీటిలో ఉండే విటమిన్ సిలు హైబ్లడ్ ప్రెజర్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో విటమిన్ సి ప్రధాన పాత్రపోషిస్తుంది. ఇది చర్మానికి రక్షణ కల్పిస్తుంది.ఇంకా ప్రాణాంతక వ్యాధులను నివారిస్తుంది.

5. చర్మ సంరక్షణకు:

5. చర్మ సంరక్షణకు:

గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు చర్మ సమస్యలు ఎదుర్కుంటుంటారు . ఈ విషయంలో గ్రీన్ యాపిల్స్ గొప్పగా సహాయపడుతాయి. చర్మంను అందంగా మార్చుకోవడానికి చూస్తుంటే, గ్నీన్ఆపిల్ గొప్పగా సహాయపడుతుంది. గ్రీన్ యాపిల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. గ్రీన్ యాపిల్స్ లో విటమిన్ ఎ, బి, మరియు సిలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ చర్మం ఆరోగ్యంగా మరియు రేడియంట్ గా మార్చడానికి సహాయపడుతుంది.

6. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచతుంది:

6. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచతుంది:

కాలేయంలో ఆమ్లరసాలు అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల ,గర్శిణీ వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటుంది. చివరకు ప్రీమెచ్యుర్ బర్త్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి, లివర్ హెల్త్ ను బాగుచేయడానికి గ్రీన్ ఆపిల్స్ గ్రేట్ గా సహాయపడుతాయిజ

7. జెస్టేషనల్ డయాబెటిస్ :

7. జెస్టేషనల్ డయాబెటిస్ :

గర్భధారణ సమయంలో జస్టేషనల్ డయాబెటిస్ సహజం.జస్టేషనల్ డయాబెటిస్ వల్ల గర్భిణీ వేరే ఇతర ప్రమాధకర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. డయాబెటిస్ 2 తోకలిపి ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. కాబట్టి, గ్రీన్ యాపిల్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుతాయి, జష్టేషనల్ డయాబెటిస్ ను దూరం చేస్తుంది.

8. న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది:

8. న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది:

గ్రీన్ యాపిల్స్ లో విటమిన్ ఎ, సి, బి6లు ఫుష్కలంగా ఉన్నాయి. ఈ రుచికరమైన ఫ్రూట్ లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినిరల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. గర్భిణీల రెగ్యులర్ డైట్ లో గ్రీన్ యాపిల్స్ చేర్చుకోవడం వల్ల ఈ న్యూట్రీషియన్స్ మొత్తం పొందవచ్చు.

9. ప్రోటీన్స్ ఎక్కువ:

9. ప్రోటీన్స్ ఎక్కువ:

మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్ అన్నీ ఒక్క గ్రీన్ యాపిల్స్ లో ఉన్నాయి. కాబట్టి, గర్శిణీలు గ్రీన్ యాపిల్స్ తినడం చాలా అవసరం.

10. బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది:

10. బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది:

గర్భిణీ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. గర్భిణీలో నొప్పులు, బాధలను తొలగించే విషయంలో గ్రీన్ యాపిల్ గొప్పగా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో బాడీపెయిన్స్ తగ్గించడంలో ఇది ఒక సులభమైన పద్దతిజ.

English summary

10 Health Benefits Of Eating Green Apples During Pregnancy

We all know about the goodness of apples for our health. But what about green apples? Are they equally good for you? Can you consume green apples during pregnancy? Why not!Apples, in all their hues, contain several health benefits for pregnant women. Unlike their red cousins, green apples are a little sour in taste. They are commonly used for cooking. But you can consume them raw too, if that appeals to your palate.
Story first published:Monday, October 3, 2016, 17:03 [IST]
Desktop Bottom Promotion