For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు జీరా వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

జీర, జీలకర్ర ఒక పోపుదినుసు. మన ఇండియాలో ఈ పోపు దినుసు గురించి తెలియని వారుండరు. పురాతన కాలం నుండి బాగా వాడుకలో ఉన్న మసాలా దినుసు ఇది . మంచి ఘాటైన సువాసన కలిగి, బిట్టర్ టేస్ట్ కలిగి ఉంటుంది. వంటల్లో ఉపయోగించడం వల్ల మంచి రుచితోపాటు వాసన కలిగి ఉంటుంది. అందుకే చిన్న పోపుదినుసైనా బాగా పాపులర్ అయింది.

జీలకర్రలో రుచి, వాసన మాత్రమే కాదు అనేక ఔషధ గుణాలున్నాయి . ఇందులో ఉండే ఔషధగుణాల వల్లే ఇది అంతపాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. సహజంగా రెగ్యులర్ వంటల్లో చేర్చుకోవడం మంచిదే అయితే..గర్భణీ స్త్రీలు తీసుకోవడం సురక్షితమేనా?ఖచ్చితంగా అవుననే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక గ్లాసు జీరవాటర్ ను గర్భధారణ కాలం మొత్తం తీసుకోవడం వల్ల గర్భిణీకి చాలా మేలు జరుగుతుంది.

గర్భిధారణ సమయంలో గర్భిణీ జీరావాటర్ తాగడం వల్ల ఫార్మలాజికల్ బెనిఫిట్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంతే కాదు, మదర్ కు మరియు శిశువుకు కూడా చాలా సురక్షితమైనది. అందుకు చేయాల్సిందల్లా ఒక లీటర్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ నీరు వేసి సింపుల్ గా బాయిల్ చేయాలి . తర్వాత చల్లార్చి రోజులో అప్పుడప్పుడు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. అనీమియాను నివారిస్తుంది:

1. అనీమియాను నివారిస్తుంది:

రెగ్యులర్ గా జీరా వాటర్ తాగడం వల్ల అనీమియా తగ్గిస్తుంది మరియు హీమోగ్లోబిన్ మెరుగుపడుతుంది .దాంతో రక్తకణాలు రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది . వీటిలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల పాలిచ్చే తల్లులకు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

2. పుట్టుక లోపాలను నివారిస్తుంది:

2. పుట్టుక లోపాలను నివారిస్తుంది:

రోజూ జీరావాటర్ త్రాగడం వల్ల పుట్టభోయే బిడ్డలో ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుడుతుంది.

3. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది:

3. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది:

బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ చేయడంలో జీరా వాటర్ గ్రేట్ గా సమాయపడుతుంది . జీరావాటర్ లో ఉండే పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల హైపర్ టెన్షన్ నివారిస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల ఫీటస్ కు ప్రమాధం ఉంది.

4. వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది:

4. వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది:

జీరావాటర్ లో ఉండే ఐరన్ కంటెంట్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా...ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ ఎ, విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

5. ఎసిడిటి తగ్గిస్తుంది:

5. ఎసిడిటి తగ్గిస్తుంది:

జీర వాటర్ ను తాగడం వల్ల గర్భినీలో ఎసిడిటి, హార్ట్ బర్న్ నివారిస్తుంది . మరియు కడుపుబ్బరం నుండి ఉపశమనం కలుగుతుంది . జీరా వాటర్ ఇలాంటి పరిస్థితుల్లో గ్రేట్ గా సహాయపడుతుంది.

6. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

6. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

గర్భిణీలు రెగ్యులర్ గా జీరా వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . రోజూ జీరా వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్ ను ఎక్కువగా విడుదల చేస్తుంది. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

7. లాలాజంను ఉత్పత్తి చేస్తుంది:

7. లాలాజంను ఉత్పత్తి చేస్తుంది:

జీరా వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల సలివా ఎక్కువగా స్రవిస్తుంది . ఇది ఆకలి కోరికలను తగ్గించడం మాత్రమే కాదు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

8. మలబద్దకం నివారిస్తుంది:

8. మలబద్దకం నివారిస్తుంది:

జీరా వాటర్ మలబద్దకాన్ని నివారిస్తుంది . అందుకే చాలా మంది గర్భిణీలు ఈ వాటర్ ను తాగుతారు.

9. బ్లడ్ షుగర్ లెవల్స్ ను నివారిస్తుంది:

9. బ్లడ్ షుగర్ లెవల్స్ ను నివారిస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . బ్లడ్ లో షుగర్ ఉండటం వల్ల తల్లికి మరియు శిశువుకు కూడా కొద్దిగా ప్రమాదం . ఇటువంటి ప్రరిస్థితిలో జీరవాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది.

10. ఇతర సాధారణ సమస్యలను నివారిస్తుంది:

10. ఇతర సాధారణ సమస్యలను నివారిస్తుంది:

గర్భిణీలో ఇతర సమస్యలు, వికారం, డయోరియా, మార్నింగ్, సిక్ నెస్ మొదలగు లక్షణాలను నివారిస్తుంది . అందువల్ల జీరా వాటర్ ను గర్భిణీ స్త్రీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

English summary

Benefits Of Drinking Jeera Water During Pregnancy

One among the most important part of cooking in the Asian region is the use of the seeds of Cumin in every dish that is prepared. It is well known for its strong pungent aroma and slightly bitter yet spicy taste, thus making it a very popular spice to be used in various dishes.
Story first published:Thursday, May 5, 2016, 22:23 [IST]
Desktop Bottom Promotion