For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు రోజూ పాలు తాగడం సురక్షితమేనా...?ఏ పాలు తాగితే మంచిది..?

|

ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ శరీరంలో హార్మోనుల అసమతుల్యతలు సాధారనం . గర్భధారణలో హార్మోనుల మార్పుల వల్ల గర్భిణీలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఎమోషనల్ గా ..వివిధ రకాలుగా ఆందోళనలకు గురిచేస్తుంటుంది . గర్భిణీ స్త్రీలు హార్మోనులను సమతుల్యం చేసుకోవడానికి మంచి డైట్ ను ఫాలో చేయడం వల్ల బేబీకి మరియు తల్లికి ఆరోగ్య పరంగా మేలు జరుగుతుంది . గర్భిణీ రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో డైరీ ప్రొడక్ట్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

డైరీ ప్రొడక్ట్ లో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల గర్భిణీలకు, ఇది అత్యవసరమైనటువంటి ఆహారం . గర్భిణీలు ప్రతి రోజూ పరిమితంగా పాలు తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు మినిరల్స్ పుష్కలంగా అందుతాయి. అందుకే మహిళ గర్భం పొందిన తర్వాత రెగ్యులర్ గా క్యాల్షియం సప్లిమెంట్ ను రెఫర్ చేస్తుంటారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే, సుఖప్రసవం జరగాలన్నా ప్రతి రోజూ మూడు కప్పలు పాలు మరియు పాల ఉత్పత్తులు తీసుకోవాలని సూచిస్తున్నారు. తల్లి తీసుకొనే క్యాల్షియం మోతాదును బట్టే బిడ్డ యొక్క ఎత్తు ఆధారపడి ఉంటుంది. పుట్టే పిల్లల్లో ఇన్సులిన్ లెవ్లస్ ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి ఒక విధంగా డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తాయి. పుట్టే పిల్లల్లో ఓస్టిరియో ఫోసి సమస్యలుండవు, న్యుయోనాటల్ రికెట్స్ సమస్య ఉండదు, బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం..

ఎటువంటి పాలు గర్భిణీ స్త్రీలకు సురక్షితమైనవి..

ఎటువంటి పాలు గర్భిణీ స్త్రీలకు సురక్షితమైనవి..

పాలు మరియు పాల ఉత్పత్తుల ద్వారా అందే క్యాల్షియం పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు సహాయపడుతుంది. అలాగే తల్లికి, పొట్టలో బేబీ స్ట్రాంగ్ పెరగడానికి సపోర్టివ్ గా ఉండే ఎముకలకు క్యాల్షియం అందిస్తుంది . బాడీ ఫ్లెక్సిబుల్ గా, నెయిల్ స్ట్రాంగ్ పెరుగుతాయి.

ఎటువంటి పాలు గర్భిణీ స్త్రీలకు సురక్షితమైనవి..

ఎటువంటి పాలు గర్భిణీ స్త్రీలకు సురక్షితమైనవి..

పాలలో డైటరీ సోర్స్ అధికంగా ఉంటుంది. న్యూయోనేటల్ రికెట్స్ మరియు లోబర్త్ వెయిట్ సమస్యలను నివారిస్తుంది. ఒక కప్పు ఫోర్టిఫైడ్ మిల్క్ లో 600ఐయు విటమిన్ డి సప్లై చేస్తుంది.

ఎటువంటి పాలు గర్భిణీ స్త్రీలకు సురక్షితమైనవి..

ఎటువంటి పాలు గర్భిణీ స్త్రీలకు సురక్షితమైనవి..

ప్రోటీన్స్: గర్భిణీలు రెగ్యులర్ గా లోఫ్యాట్ మిల్క్ తాగడం వల్ల 8.22గ్రాముల ప్రోటీన్ సప్లై అవుతుంది. గర్భిణీస్త్రీలకు సరిపడా ప్రోటీనులు అందడం వల్ల గర్భిణీ శరీరంలో ముఖ్యమైన జీవక్రియలకు సహాయపడుతుంది. యూట్రస్ బిల్డ్ అప్ అవుతుంది, బ్లడ్ సప్లై అవుతుంది.

స్కిమ్డ్ మిల్క్:

స్కిమ్డ్ మిల్క్:

గర్భిణీ రెగ్యులర్ డైట్ లో స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడం వల్ల , శాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ శ్యాచురేషన్ ప్రొసెస్ ను తొలగించడంలో సహాయపడుతుంది . ఈ పాలు సోలబుల్ విటమిన్ ఎ, డి, ఇ మరియు సి లను తగ్గిస్తుంది. ఇవి గర్భిణీలకు అత్యవసరమైనవి.

హోల్ క్రీమ్ మిల్క్:

హోల్ క్రీమ్ మిల్క్:

ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్ల గర్భిని తీసుకోవడం వల్ల గర్భిణీ బరువు పెరగడానికి కారణమవుతుంది. ఈ పాలలో శ్యాచురేటెడ్ ఫ్యాట్ మరియు క్యాలరీస్ అధికంగా ఉన్నాయి.

పచ్చిమపాలు:

పచ్చిమపాలు:

అన్ పాచ్యురైజ్డ్ మిల్క్ లేదా పచ్చిపాలను తీసుకోవడం గర్భిణీలకు సురక్షితం కాదు. పచ్చిపాలలో ఉండే మైక్రోబ్స్, మరియు బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి, తల్లి బిడ్డకు సురక్షితం కాదు. పాలను బాగా మరిగించి తీసుకోవాలి.

ఆవు పాలు:

ఆవు పాలు:

ఆవు పాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫ్యాట్ ఫ్రీ, ఫ్లేవర్డ్, స్కిమ్డ్ మిల్క్ తీసుకోవచ్చు. ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గర్భిణీలో మెటర్నల్ బాడీ గ్రోత్ కు సహాయపడే సెల్స్ అభివ్రుద్దికి సహాయపడుతాయి . పాలలో ఉండే విటమిన్ డి గర్భిణీ స్త్రీలో జస్టేషనల్ డయాబెటిస్ ను నివారిస్తుంది . విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దాంతో వివిధ రకాల వ్యాధులను దూరం చేస్తుంది. విటమిన్ ఎ ఎముకలను స్ట్రాంగ్ గా మార్చడానికి మంచి కంటి చూపుకు సహాయపడుతుంది.

మేకపాలు:

మేకపాలు:

మేకపాలు రుచికరంగా ఉంటాయి, మరియు అసాధారణ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. అయితే గర్భిణీలు తీసుకోవడం ప్రయోజనకరమే. మేకపాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, విటమిన్ బి2 ఆవుపాలలో కంటే మేక పాలలో అధికంగా ఉంటుంది. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది, మెటబాలిజం ప్రొసెస్ ను మెరుగ్గా చేస్తుంది . ఒక గ్లాసు మేకపాలు 283mg ల క్యాల్షియం అందిస్తుంది.

సోయా మిల్క్:

సోయా మిల్క్:

సోయా మిల్క్ గర్బిణీ స్త్రీలు తీసుకోవడం మంచిదే. ఎందుకంటే ఇందులో ఫ్యాట్ ఉండదు, స్వచ్చమైన,ఫ్లేవర్డ్ మరియు ఫైబర్ లేదా క్యాల్షియం కలిగి ఉంటాయి . ఇది ఆవుపాలలో వలే ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఫ్రీ. గర్భిణీలు మాత్రమే కాదు, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే మహిళలకు కూడా తాగవచ్చు. వీటిని తాగడం వల్ల బిడ్డలో కార్డిక్ సమస్యలుండవు,. సోయామిల్క్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్ తో పోరాడుతాయి.

రైస్ మిల్క్ :

రైస్ మిల్క్ :

గ్రౌండ్ రైస్, మరియు పాలలో తాయరుచేస్తారు, ఇందులో ప్రోటీన్స్ లేదా క్యాల్షియం అధికంగా లభిస్తాయి. ఇది డయాబెటిస్ పేషంట్స్ కు మంచిది కాదు. రైస్ మిల్క్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. లోఫ్రోటీన్ మిల్క్ . ఉందులో ఉండే అధిక యాంటీఆక్సిడెంట్స్ పుట్టే బిడ్డలో వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

బాదం మిల్క్:

బాదం మిల్క్:

బాదం మరియు నీటితో తయారుచేస్తారు . బాదం మిల్క్ లో శాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, ఫైబర్, విటమిన్ బి, క్యాల్షియం, ఐరన్ మరియు విటమిన్ అధికంగా ఉంటాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. బాదం మిల్క్ లోక్యాలరీలను కలిగి ఉంటుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటిని పెంచుతుంది.

ఓట్స్ మిల్క్:

ఓట్స్ మిల్క్:

ఓట్స్ మిల్క్ లో హైఫైబర్ కంటెంట్ ఉంటుంది, గర్భధారణలో మలబద్దకం నివారిస్తుంది . ఆకలి తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది ఆక్సిజన్ ను కణాలకు సప్లై చేస్తుంది. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, బి , ఫాస్పరస్ లు అధికంగా ఉంటాయి. ఒక గ్లాసు ఓట్ మిల్క్ 120mg క్యాల్షియం అందిస్తుంది.

గర్భిణీ స్త్రీలు ఎలాంటి మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు?

గర్భిణీ స్త్రీలు ఎలాంటి మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు?

గర్భిణీలు స్త్రీలు తీసుకునే డిఫరెంట్ టైప్స్ మిల్క్ గురించి తెలుసుకుని ఎవరికి ఏటైప్ మిల్క్ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయో వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది.

English summary

Is it good to drink milk during pregnancy?Benefits Of Drinking Milk During Pregnancy

Is it good to drink milk during pregnancy?Which Milk Is Good During Pregnancy?The benefits of milk for everyone is indisputable. Except for those with lactose intolerance, milk is beneficial for almost everyone. Milk contains a lot of nutrients which is essential for growth and development. It is for this re
Story first published: Wednesday, July 13, 2016, 11:01 [IST]
Desktop Bottom Promotion