For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు టమోటోలు తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..!!

|

మహిళల జీవితంలో ప్రెగ్నెన్సీ అత్యంత ముఖ్యమైన ఘట్టం. సంతోషకరమైన విషయం. కుటుంబం మొత్తం ఆ సమయంలో సంతోషంతో ఉంటారు. ఆ సంతాన్ని గర్భం పొందిన మహిళ 9 నెలలు అలాగే కంటిన్యూ చేయాంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా గర్బిణీ తీసుకునే ఆహారాల మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.. అందులో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలిజ గర్భిణీలు టమోటోలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

టమోటోలను ఏవిధంగా తీసుకోవచ్చు:
గర్భిణీల రెగ్యులర్ డైట్ లో టమోటలను తీసుకోవడానికి వివిధ రకాల మార్గాలున్నాయి . అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నచ్చుతుంది కాబట్టి. వారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకోవాల్సి ఉంటుంది.

కొంతమంది మహిళలు సలాడ్స్ రూపంలో తీసుకుంటే మరికొంత మంది వంటల రూపంలో తయారు చేసి కొత్త రుచులను ఆస్వాదింస్తుంటారు.

గర్భధారణ సమయంలో ఫుడ్ కర్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎవరికి నచ్చిన రీతిలో వారు తీసుకోవచ్చు.
టమోటోల్లో అసిడ్ నేచర్ వల్ల దీన్ని కెచెప్ లేదా సూప్స్ మరియు జ్యూస్ ల రూపంలో తీసుకుంటుంటారు.

గర్భిణీ స్త్రీలు టమోటోలను ఏవిధంగా తీసుకున్నా...ఇవి వారికి బెస్ట్ ఫుడ్ గా కన్సిడర్ చేస్తారు. ఇది నోటికి మంచి రుచిని అదిస్తుంది. అలాగే కడుపు ఫీటస్ గ్రోత్ కు సహాయపడుతుంది.

టమోటోల్లోని న్యూట్రీషియన్ వాల్యూస్ :
ఒక మీడియం టమోటోలో న్యూట్రీషియన్ వాల్యూస్ ఈ విధంగా :
22 క్యాలరీలు, 0 grams ఫ్యాట్ .
5 grams కార్బో హైడ్రేట్స్ .
1 gram డైటరీ ఫైబర్.
1 gram ప్రోటీన్.
6 milligrams సోడియం.

ఇంకా వీటిని కూడా అందిస్తుంది:
40% మనకు రోజకు సరిపోయేంత విటమిన్ సి అందిస్తుంది.
20% మనకు రోజకు సరిపోయేంత విటమిన్ ఎ అందిస్తుంది.
02% మనకు రోజకు సరిపోయేంత ఐరన్ అందిస్తుంది.
01% మనకు రోజకు సరిపోయేంత క్యాల్షియం అందిస్తుంది.

టమోటోల్లో రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి . ఎక్స్ పెక్టింగ్ మదర్స్ కూడా నిరభ్యరంతంగా తీసుకోవచ్చు . మరి టమోటోల్లో హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

1. న్యూట్రీషియన్స్ అందిస్తుంది:

1. న్యూట్రీషియన్స్ అందిస్తుంది:

గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది.

2. బేబీ హెల్త్:

2. బేబీ హెల్త్:

టమోటోల్లో ఉండే విటమిన్ మరియు ఐరన్ లు పొట్టలో బేబీ ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

3. బేబీ కంటి చూపు మెరుగుపరుస్తుంది:

3. బేబీ కంటి చూపు మెరుగుపరుస్తుంది:

టమోటో జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది మరియు కంటిచూపు మెరుగ్గా ఉంటుంది.

4. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

4. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

గర్భిణీ టమోటో జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది మరియు బాడీ వీక్ నెస్ తగ్గించుకోవచ్చు. కాబట్టి టమోటోలు ఎనర్జీ బూస్టర్ లా పనిచేసి ఎజనర్జీ లెవల్స్ పెంచుతాయి.

5. హెల్త్ బోన్స్ అండ్ టీత్:

5. హెల్త్ బోన్స్ అండ్ టీత్:

టమోటోల్లో ఉండే విటమిన్ సి ఎముకలు మరియు దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

6. ఎనర్జీ అందిస్తుంది:

6. ఎనర్జీ అందిస్తుంది:

టమోటోల్లో ఉండే ఆల్ఫా లిపోయి యాసిడ్ కంటెంట్ శరీరంలోని గ్లూకోజ్ ఎనర్జీగా మార్పుచెందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

7. ఐరన్ :

7. ఐరన్ :

గర్భధారణ సమయంలో ఐరన్ ఎక్కువగా అవసరం అవుతుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో టమోటోలను చేర్చుకోవడం వల్ల అదనపు ఐరన్ పొందవచ్చు . దాంతో గర్భాధారణ సమయంలో అనీమియాను నివారించుకోవచ్చు.

8. ఫోలిక్ యాసిడ్:

8. ఫోలిక్ యాసిడ్:

గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం అవుతుంది, దాంతో పుట్టబోయే బిడ్డలో ట్యూబ్ డిఫెక్ట్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది

9. సెల్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది:

9. సెల్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది:

టమోటోల్లో ఉండే లైకోపిన్ అనే కెమికల్ సెల్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

10. బాడీలో వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది:

10. బాడీలో వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది:

టమోటోల్లో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్బాడీలో వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది.

11. సుక ప్రసవం:

11. సుక ప్రసవం:

టమోటోలో ఉండే లైకోపిన్ అనే కెమికల్ వల్ల బేబీ సుఖంగా ప్రసవించడానికి సహాయపడుతుంది.

12. సూచనలు:

12. సూచనలు:

గర్భిణీ స్త్రీలు ఏ ఆహారం తీసుకున్నా మితంగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా టమోటోలు కూడా మితంగా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో హార్ట్ బర్న్, ఎసిడిటి వంటి లక్షణాలను నివారించుకోవచ్చు . బ్యాలెన్డ్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు .

టమోటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్తి , స్టొమక్ పెయిన్ మరియు గ్యాస్ కు కారణమవుతుంది.

English summary

Is It Safe To Eat Tomatoes During Pregnancy?

Pregnancy is an important stage for women as it brings happiness to the family. During pregnancy, taking care of the mothers-to-be and sharing happiness can make a big difference.It all starts with paying extra attention to the food. Make sure you are taking right kind of food which is rich in vitamins and nutrition. Tomatoes are considered to be one of the healthiest food options for pregnant women.
Story first published:Thursday, August 4, 2016, 11:37 [IST]
Desktop Bottom Promotion