క్యాన్సర్ వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతారా?

Posted By: DEEPTHI
Subscribe to Boldsky

క్యాన్సర్ ప్రాణాంతకమైనది. కొంతమంది చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొని, పోరాడి గెలుస్తారు. కానీ తర్వాత వారు సంతానాన్ని పొందటంలో సఫలం కాగలరా?

ఇటీవలి అధ్యయనం ప్రకారం క్యాన్సర్ నుంచి తేరుకున్న స్త్రీలు, జీవించగలరు కానీ మిగతా స్త్రీల కన్నా తక్కువ గర్భవతులు కాగలరు.

మహిళలు ఫెర్టిలిటీ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది..??

ఈ వార్త కొంచెం బాధకలిగించవచ్చు కానీ, క్యాన్సర్ తర్వాత సంతాన సాఫల్యత గురించిన వాస్తవాలను తెలుసుకోవడం ముఖ్యం. ఇదిగో ఇవే.

క్యాన్సర్ రకాలు

క్యాన్సర్ రకాలు

అన్ని రకాల క్యాన్సర్లు సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తాయా? అవునంటున్నారు పరిశోధకులు. గర్భం దాల్చడానికి ముందు క్యాన్సర్ వచ్చిన స్త్రీలకు క్యాన్సర్ నయమయ్యాక గర్భం దాల్చడం కష్టమవుతుంది.

పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడం ఎలా

పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడం ఎలా

పరిశోధకులు సంతానసామర్థ్యాన్ని నిలబెట్టుకోవడం విషయంపై, వివిధ పద్ధతులు కనుగొనటంపై ఇప్పుడు ప్రధానంగా దృష్టిపెడుతున్నారు.

సంతానోత్పత్తిని పెంచడానికి సహజ మార్గాలు..!

రిస్క్ శాతం

రిస్క్ శాతం

క్యాన్సర్ వల్ల పునరుత్పత్తి సామర్థ్యం 50% వరకు తగ్గుతుంది. నిజానికి, క్యాన్సర్ మరియు దానికి చేసే చికిత్స విధానాల వల్ల శరీరం వివిధ స్థాయిలలో బలహీనపడి, పునరుత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం పడుతుంది.

కీమోథెరపి

కీమోథెరపి

నిజానికి, రేడియోథెరపి, కీమోథెరపిలను తట్టుకోవడం అంత సులభం కాదు. అవి ఎంత ప్రభావం చూపిస్తాయంటే గర్భాశయం, అండాశయాలు కూడా కొంత స్థాయిలో పాడవుతాయి.

సర్వే

సర్వే

పరిశోధకులు ఈ అధ్యయనానికి 23000 మంది క్యాన్సర్ తగ్గిన మహిళలను పరీక్షించి ఈ ఫలితానికి వచ్చారు.

మగవారిలో సంతానోత్పత్తిని పెంచే 15 సూపర్ పవర్ ఫుడ్స్..!

భవిష్యత్తులో పరిశోధన

భవిష్యత్తులో పరిశోధన

పరిశోధకులు ఈ సమస్యను అధిగమించటానికి పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిలబెట్టే పద్ధతులను కనుగొనాలని అభిప్రాయపడ్డారు.

శాస్త్రవేత్తలు తొందరలోనే ఒక పరిష్కారం కనుగొంటారేమో. పరిశోధకులు ప్రస్తుతం పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిలబెట్టే పద్ధతులను కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు.

English summary

Fertility Preservation Of Female Cancer Patients

Cancer is life threatening. But some people may manage to win over the condition after a courageous battle. But will they be able to conceive after fightin
Story first published: Friday, August 18, 2017, 10:30 [IST]