For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో లైంగిక క్రియ సురక్షితమేనా?

By Gandiva Prasad Naraparaju
|

గర్భిణిగా ఉన్నపుడు సంభోగించడం అనేది కొంతమంది జంటలకు చెడు ఆలోచనేమీ కాదు. కాకపోతే కొంతమంది జంటలు గర్భిణిగా ఉన్నపుడు సంభోగంలో పాల్గొంటే పుట్టబోయే బిడ్డకు ఏదైనా హాని కలుగుతుందేమో అని భయపడతారు. నిపుణుల ప్రకారం, గర్భిణీ సమయంలో ప్రేమను కొనసాగించడం వల్ల పురుటి నొప్పులు తక్కువగా ఉండడం, సాధారణ గర్భధారణకు మంచి మార్గం గా కూడా ఉంటుందనేది వారి నమ్మకం.

గర్భధారణ సమయంలో సురక్షితమైన సంభోగం చాలా అవసరం. జంటలు ఆ సమయంలో గర్భస్రావం లేదా కొద్దిగా అసౌకర్యానికి గురికాకుండా ఉండేలా చూసుకోవాలి. గర్భధారణ సమయంలో సురక్షితమైన సంభోగానికి బోల్డ్ స్కై వారు కొన్ని చిట్కాలను మనతో పంచుకున్నారు.

పిల్లలు పుట్టాలంటే ఎప్పుడు కలవాలి? ఫెర్టిలిటీ డేస్ ఎప్పుడు?పిల్లలు పుట్టాలంటే ఎప్పుడు కలవాలి? ఫెర్టిలిటీ డేస్ ఎప్పుడు?

safe intercourse tips during pregnancy

గర్భ౦ధరించిన జంటలు ఈ చిట్కాలపై దృష్టి పెట్టండి.

గర్భధారణ సమయంలో వెనుకనుండి యోని సంపర్కం మంచిది కాదు. ఒక స్త్రీ గర్భాశయం, పొత్తికడుపు హృదయాన్ని తన్నిపెట్టి ఉన్నపుడు, అది ఆమె సిరాల్లో గాలిపీల్చే ధమనులకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెప్పారు. గర్భిణీ స్త్రీకి అపుడపుడు గాలి ధమని వాచినపుడు ప్రాణాంతకమవుతుంది, దాన్ని గుర్తించకపోతే, వెంటనే చికిత్స చేయించండి.

safe intercourse tips during pregnancy

గర్భధారణ సమయంలో సురక్షిత సంభోగానికి మరో ప్రధాన అంశం సృజనాత్మకత, ఆ స్ధానాల పట్ల జాగ్రత్త వహించడం. గర్భధారణ చివరి సమయంలో ఉన్నపుడు పెరుగుతున్న బొడ్డు సంభోగానికి ఒక ఇబ్బందికరమైన అడ్డంకిగా తయారవుతుంది.

safe intercourse tips during pregnancy

కాబట్టి, సంభోగ సమయంలో భాగస్వాములు ఇద్దరూ సౌకర్యవంతమైన పద్ధతిలో సంభోగం చేయడానికి ప్రయత్నించడం మంచిది. గర్భధారణ సమయంలో సంభోగించేటపుడు స్త్రీ పైన ఉండడం, లేదా ఒక పక్కగా ఉండి యోని సంపర్కం చేయడం సురక్షితం.

<strong>త్వరగా గర్భం పొందడానికి ఏ సమయంలో సెక్స్ మంచిది ?</strong>త్వరగా గర్భం పొందడానికి ఏ సమయంలో సెక్స్ మంచిది ?

safe intercourse tips during pregnancy

గర్భధారణ సమయంలో సంభోగానికి శృంగారం కాకుండా ఇతర పద్ధతులలో సాన్నిహిత్యం కూడా పరిగణించబడుతుంది. గర్భంతో ఉన్నపుడు తీవ్రమైన అలసట కారణంగా, చాలామంది జంటలు గర్భధారణ సమయంలో ఇతర రకాలైన సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. గర్భధారణ సమయంలో పరిగణించబడిన ఇతర రకాలైన ముద్దులు, గట్టిగా పట్టుకోవడం, కౌగిలించుకోవడం, నగ్నంగా కలిసి నిద్రపోవడం మొదలైనవి.

safe intercourse tips during pregnancy

నోటితో చేసే శృంగారం విషయానికి వస్తే ఇది గర్భిణీ స్త్రీలకూ సురక్షితం. నోటితో లైంగిక వాంఛను తీర్చుకోవడం అనేది బిడ్డకు ఎటువంటి హానీ చేయదు. మీరు మీ భర్త మీ యోనిలో గాలి పీల్చకుండా ఉండేట్టు జాగ్రత్త పడితే చాలు ఎందుకంటే దీనివల్ల ఆ గాలిబుడగ రక్తనాళాన్ని అడ్డుకుంటుంది కాబట్టి. వాపు మీకు మీ బిడ్డకు ప్రమాదకరం కావొచ్చు. కాబట్టి, గర్భధారణ సమయంలో ఇదొక సురక్షితమైన సంభోగ చిట్కా.

safe intercourse tips during pregnancy

గర్భవతిగా ఉన్నపుడు గర్భధారణ సమయంలో తేమ కలిగిన క్రీములు లేదా జెల్ లు మీ చర్మాన్ని చికాకు పెడతాయి. ఇవి అలర్జీ ప్రతిచర్యలకు కారణమై, మీ ఆరోగ్యాన్ని అడ్డుకుంటాయి. గర్భధారణ సమయంలో సంభోగం మంచిదే, అది సహజ స్ఖలనంతో కావాలి. గర్భధారణ సమయంలో సంభోగం తరువాత మీ కటి భాగాన్ని పూర్తిగా శుభ్రపరచడం కూడా చాలా అవసరం.

English summary

Intercourse During Pregnancy | Safe Intercourse When Pregnant | Making Love During Pregnancy

Intercourse during pregnancy is not a bad idea for some couples. However there are quite a few couples who don't want to get intimate when pregnant.
Story first published:Monday, September 18, 2017, 10:25 [IST]
Desktop Bottom Promotion