భార్య ప్రెగ్నెన్సీ ప్లాన్ లో ఉన్నప్పుడు భర్త అనుసరించాల్సిన నియమాలు..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీరు, మీ భాగస్వామి పిల్లల్ని కనాలి అనుకున్నపుడు, ఒక పురుషుడిగా, మీ భాగస్వామి విషయాలు శులభతరం చేయడానికి మీరు చేయవలసిన కొన్ని పనులను అర్ధంచేసుకోవడం తప్పనిసరి.

ఒక స్త్రీ గర్భం దాల్చాలి అనుకున్నపుడు, ఆమెలో శారీరకంగా, మనశికంగా అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాకుండా, అనేక సమాజాలలో, మహిళ సంతానోత్పత్తికి, గర్భధారణ విషయంలో ఆరోగ్యంగా ఉండడానికి ఆమెదే పూర్తి బాధ్యత అని భావిస్తున్నారు.

అయితే, బిడ్డను జన్మను ఇవ్వడంలో పురుషుడు ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యమైన విషయం, అందువల్ల అతను తండ్రి కావాలని కోరుకుంటే, తన ఆరోగ్యం కాపాడుకోవడానికి తనుకూడా చేతిలో చేయి వేసి పనిచేయాలి.

Tips A Man Should Follow When His Partner Is Trying To Get Pregnant!

తను, తన భాగస్వామి బిడ్డను జన్మనివ్వాలని చేసే ప్రయత్నంలో, పురుషుడు ఆరోగ్య విషయంలో తీసుకునే జాగ్రత్తలలో అనేక సంఘటనలు ఉన్నాయి, అవి అత్యంత ఘోరమైన సందర్భాలలో వారి కోరికను ఆలస్యం చేయగలదు లేదా గోడ్డుమోతుగా కూడా అవ్వొచ్చు!

అందువల్ల, తన భాగస్వామి గర్భం పొందదల్చుకున్నపుడు పురుషుడు తప్పక అనుసరించ వలసిన కొన్ని చిట్కాలు.

Tips A Man Should Follow When His Partner Is Trying To Get Pregnant!

చిట్కా #1

మీ బరువును గమని౦చు కోడానికి ప్రయత్నించండి: పురుషుడు అధిక బరువు ఉంటే, వీర్య కణాలు తక్కువగా ఉంటాయి, ఆరోగ్యకర గర్భధారణ పొందడానికి ఇదొక మార్గం.

చిట్కా #2

Tips A Man Should Follow When His Partner Is Trying To Get Pregnant!

మీ ఊపిరితిత్తులకి, గర్భాధరణకి పొగత్రాగడం అనేది చాలా ప్రమాదకరం! అందువల్ల, మీరు పోగాత్రాగే వ్యక్తి అయితే, మీరు తండ్రి కావాలి అనుకుంటే దాన్ని వెంటనే మానేయండి.

చిట్కా #3

అండం, వీర్యకణాలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవడానికి మీరు మీ భాగస్వామితో కలిసి వైద్యుని సంప్రదించండి.

చిట్కా #4

Tips A Man Should Follow When His Partner Is Trying To Get Pregnant!

మీ భాగస్వామి గర్భం ధరించాలి అనుకుంటే, ఆమె కాఫీ, డ్రింక్ లు మానేయాలి, ఈ వస్తువులను కొంతకాలంపాటు నిషేధించే ప్రయట్నంచేస్తే, మీరు గర్భం దాల్చడానికి సహాయపడుతుంది కూడా!

చిట్కా #5

మీరు, మీ భాగస్వామి మీ జీవితంలోని వత్తిడిని తప్పక దూరం చేసుకోవాలి, ఎందుకంటే వత్తిడి గర్భధారణపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది!

Read more about: pregnancy, prenatal, women, health
English summary

Tips A Man Should Follow When His Partner Is Trying To Get Pregnant!

Here are a few tips every man, who is trying to become a father, must keep in mind!
Subscribe Newsletter