Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పెసరట్టులో ఈ పెసరట్టు వేరయా.. ఒక్కసారి తింటే జన్మ ధన్యమే, ఎలా చేసుకోవాలంటే?
ఉదయాన్నే ప్రతి ఒక్కరూ బ్రేక్‌ఫాస్ట్ తింటూ ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చాలా మంది ఇడ్లీలు, దోశలు, పూరీలు, బొండాలు వంటివి తింటూ ఉంటారు. చాలా కొద్దిమంది పెసరట్టు చేసుకొని తింటారు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే మీరెప్పుడైనా మిల్లెట్ పెసరట్టు చేసుకొని తిన్నారా? ఇది సాధారణ పెసరట్టుతో పోలిస్తే అద్భుతమైన రుచితో ఉండడంతో పాటు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే ఈ స్టోరీలో మిల్లెట్ పెసరట్టు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిల్లెట్ పెసరట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు
పెసలు: 1 కప్పు
మిల్లెట్స్: 1/2 కప్పు (జొన్నలు, రాగులు, సజ్జలు లేదా ఏదైనా మిల్లెట్
మిశ్రమం)
పచ్చిమిర్చి: 2-3
అల్లం: 1 చిన్న ముక్క
జీలకర్ర: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: పెసరట్టు వేయించడానికి

మిల్లెట్ పెసరట్టు తయారీ విధానం:
- పెసలు, మిల్లెట్స్‌ను కనీసం 4-6 గంటలు నానబెట్టాలి.
- నానబెట్టిన పెసలు, మిల్లెట్స్‌ను నీళ్లు వడకట్టి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- పిండి మరీ చిక్కగా లేదా పలుచగా లేకుండా తగినంత నీళ్లు పోసి కలపాలి.
- ఇప్పుడు పెనం వేడి చేసి, కొద్దిగా నూనె వేసి, ఒక గరిటెడు పిండిని వేసి పలుచగా దోశలాగా వేయాలి.
- పెసరట్టు ఒకవైపు కాలిన తర్వాత, కొద్దిగా నూనె వేసి రెండోవైపు కూడా కాల్చాలి.
- రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చి, చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేయాలి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications